Hi
Update the new vishwavasu panchangam
అందరికి ఉగాది శుభాకాంక్షలు…
మన జీయారుస్వామి వారి పంచాంగం చాలా ప్రామాణికమైనది మరియు అన్ని పంచాంగాలలో శ్రేష్టమైన అత్యున్నత విలువలతో కూడినది. మరియు శైవ వైష్ణవ మధ్వ అనే భేదం లేకుండా అందరూ ఆచరించాల్సిన విషయములు ఎంతో ప్రామాణికంగా ఇవ్వబడ్డాయి.
మిగిలిన పంచాంగాలలో ఎంతసేపు వారి సంప్రదాయంనకు ప్రాధాన్యత ఇస్తారు . కానీ మన జీయర్ పంచాంగాల్లో ముందుగా ఆచార్యులకు సంప్రదాయాలకు గౌరవం ఇచ్చారు . అన్ని పంచాంగాల్లో అబ్ధత్రయమ్ లో చూస్తే వారి ఆచారమే కనిపిస్తుంది కానీ మన పంచాంగం లో శైవ వైష్ణవ మధ్వ అనే భేదం లేకుండా మూడు సంప్రదాయాలను గౌరవించారు.
అలాగే పండుగలు పర్వములు విషయములు ముహూర్తములు అన్నియు ప్రామాణికంగా నిర్ణయించారు ఇది మాలాంటి శాస్త్ర విజ్ఞానులకు ఇంకా నేర్చుకోవాలి అనే ఆశ చిగురించింది …
అందరూ అన్ని జగద్గురుపీఠాలు పంచాంగాల్లో కెల్లా మన జీయర్ పంచాంగం అద్భుతమైనది.
ముఖ్యంగా మన పంచాంగం రాసె సిద్ధాంతి గారి వివరాలు ఇంకా బాగా ఇస్తే బాగుంటుందని అభిప్రాయం మాలాంటి వాళ్ళు మన సిద్ధాంతి గారి ద్వారా ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకునే అవకాశం ఇచ్చిన వారు అవుతారు మన భక్తి నివేదనలో వారి నుండి ధర్మశాస్త్ర విషయాలు ప్రచురిస్తే బాగుంటుంది అని అభిప్రాయం….
మన పంచాంగాన్ని త్వరగా అప్లోడ్ చేసి పెడతారని అలాగే menu ఆప్షన్లలో పంచాంగం ఆప్షన్ పెట్టగలరని సూచన
Please update the new” vishwavasu panchangam”
ఎందుకు అనగా మన జీయర్ పంచాంగం అన్ని పంచాంగాలలోకెల్లా శ్రేష్ఠమైనది. ప్రామాణికమైనది. మరియు ఫలితాలు ఖచ్చితంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ముహూర్తములు ప్రామాణికంగా ఉంటాయి. ఎటువంటి బేధాలు లేకుండా శైవ వైష్ణవ మధ్వ సంప్రదాయాలను గౌరవిస్తూ అందరి అపోహలను పోగొడుతుంది మన పంచాంగం కాబట్టి తొందరగా విశ్వావసు పంచాంగం అప్లోడ్ చేయండి.
ఇంకొక సూచన పంచాంగం నకు సెపరేట్ block మెనూ లో add చేయగలరు.
జై శ్రీమన్నారాయణ….
త్వరగా replay ఇస్తారని ఆశిస్తూ
అడియెన్ రామానుజ దాసన్
Update the new panchangam

Update the panchangam
Jai Srimannarayana Please find the Updated Panchanagam in the menu : https://chinnajeeyar.org/wp-content/uploads/2024/03/Panchanagam-2025.pdf
జై శ్రీమన్నారాయణ. ఆచార్య దివ్య తిరువడీగలే శరణం🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Srimannarayana 🙏🏻😀