మేలైన మార్గం హోమియోపతి వైద్యం – రోగుల సేవలో జిమ్స్
బతకడమే గగనంగా మారిన తరుణంలో వైద్య సేవలు మరింత ప్రియంగా మారాయి. కళ్లు చెదిరే అత్యాధునిక సౌకర్యాలతో జనాన్ని బెంబేలెత్తిస్తున్న ఆసుపత్రులు అందినంత మేర దండుకుంటున్నాయి. దీనిని అడ్డుకట్ట వేయడం అధికారులకు , ప్రభుత్వాలకు చేత కావడం లేదు. దీనిని నివారించేందుకు నానా రకాలుగా చర్యలు తీసుకున్నా ఫలితం కనిపించడం లేదు. కొన్నేళ్లుగా ఈ తంతు