శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి వారి మంగళ శాసనములతో 2024 సంవత్సరంలో చాతుర్మాస్య దీక్ష సందర్భముగా మొదటి రెండు నెలలు శరణాగతి గద్య, తరువాత రెండు నెలలు శ్రీరంగ గద్య అర్థంతో అనుసంధానం చేసుకునే అవకాశం శ్రీ స్వామి వారు సంస్కార వికాసం విభాగం ద్వారా అనుగ్రహించారు. తేదీ 21 .7 .2024న గురు పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం స్వామివారి తిరునక్షత్రానికి మనందరం ఈ రెండు విభాగాలలో జిల్లాల వారీగా పోటీలు నిర్వహించుకొని శ్రీ స్వామి వారి తిరునక్షత్రానికి తుది పోటీలకు సిద్ధంగా ఉందాము.
సంస్కార వికాస్.
సెంట్రల్ కమిటీ.
ముచ్చిoతల్ .శంషాబాద్.
