ఆచార్య రామానుజ
జీవిత చరిత్ర (చిత్ర కధ)

వేయి సంవత్సరములకు పూర్వమే…
  • మహోన్నతమైన మంత్రాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన సంఘసంస్కర్త వారు !!!
వేయి సంవత్సరములకు పూర్వమే…
  • సామాజిక వైషమ్యాలు ఎగచిమ్ముతున్న సమయంలో సమత్వ దృష్టితో, ప్రజలను “మనమంతా ఒక్కటే”నని మమైకం చేసినవారు.
వేయి సంవత్సరములకు పూర్వమే…
  • వారు ప్రపంచాన్ని వసుదైవ కుటుంబంగా భావించి ఎన్నో అద్భుతమైన సంస్కరణలు చేసి ఆదర్శమయ్యారు.
    ఎవరు వారు ?
    వారు కోరుకున్న ఆశయాన్ని ఎలా సాధించారు ?
    అంత సౌలభ్యంతో సమత్వాన్ని మనకోసం ఎలా స్థాపించారు ?

రమణీయ దృశ్యాలతో…. మనల్ని వెయ్యెళ్ల ముందుకు చేయి పట్టుకుని తీసుకునివెళ్లే శ్రీ చిన్నజీయర్ స్వామివారి సుమధుర వాక్కులతో…..
కళ్ళను కట్టిపడేసెలా అద్భుతమైన చిత్రవర్ణనతో….మరెందుకిక ఆలస్యం…

పుష్పరసాస్వాదనకై గెంతులీడు తేనెటీగల్లా ఈ పుస్తకరాజాల్లోకి పయనమవుదాం !!!
పదండి!!!

ఆచార్య రామానుజ జీవిత చరిత్ర (చిత్ర కధ) - మొదటి భాగం

ఆచార్య రామానుజ జీవిత చరిత్ర (చిత్ర కధ) - రెండవ భాగం

ఈ పుస్తకంపై మీ ఆసక్తికి మేము ఆనందిస్తున్నాము.మీరు అద్వితీయమైన జ్ఞానప్రాప్తిని పొందుతున్నారని ఆశిస్తున్నాము… ఈ చరిత్ర మీకు స్ఫూర్తినిచ్చిందని భావిస్తే , మీరు ఇక్కడ విరాళం ఇవ్వవచ్చు

ఆచార్య రామానుజ జీవిత చరిత్ర (చిత్ర కధ) - మూడవ భాగం

ఆచార్య రామానుజ జీవిత చరిత్ర (చిత్ర కధ) - నాల్గవ భాగం

Loading