ఆచార్య తిరువడిగలే శరణం

అందమైన అనుభవాలు అందమైన అనుభవాలు జై శ్రీమన్నారాయణ! ఆధ్యాత్మిక పయనంలో అమెరికాలో నివసిస్తున్న ఒక భక్తుడి అనుభవాలు... ***** భాగవతులకు దాసోహాలు! చాలా సంవత్సరాల క్రితం, శ్రీ చిన్న జీయర్ స్వామి వారి నుండి సమాశ్రయణం స్వీకరించే భాగ్యం అడియేన్ కు లభించింది. అయితే, అప్పుడు తనకు రామానుజాచార్య పాద సంబంధము లభించినందున,