From Devotees Everywhere
Wishes for Swamiji
తీరు నక్షత్ర శుభాకాంక్షలు
HH Swamiji, Namaskarams, wishing many more happy returns of this day for all the devotees.
జీవితమంతా ఒక పరిశోధనాలయంలో చేసిన పరిశోధన కంటే ,యావజ్జీవితం ఒక గ్రంధాలయం లో చేసిన పఠనం కంటే ,స్వామిజీ తో స్వామి వారి శిష్యులకు వున్న అనుభవం చాల గొప్పది. స్వామివారి సౌలభ్యం చెప్పనలవి కాదు , శిష్యులపై స్వామివారికి గల వాత్సల్యం అంతా ,ఇంతా కాదు ,శిష్యులు యెంత విసిగించినా ,వారు అసహనం చూపరు , తమ సమయాన్నంతా వృధా చేస్తున్నానుకోరు ,వారి బాధ ఏమిటో తెలుసుకోటానికే ప్రయత్నిస్తారు, వారిని సంతోష పెట్టడానికి స్వామివారు చూపే శ్రద్ధ చెప్ప శక్యం కాదు . స్వామివారికి షష్ట్యభ్యపూర్తి శుభాకాంక్షలు .
రాముడు యెవని హృదయం లో ఉంటాడో , వారిని యెంతసేపు చూసినా ,ఎన్ని సార్లు చూసినా తనివితీరదుట , That is our Swamiji. ఇంకనూ స్వామివారి శిష్యులందరికీ ,స్వామివారి సమక్షములో ఉన్నంత సేపూ సాక్షాత్తూ భగవంతుని సాన్నిధ్యంలో ఉన్నామనే భావన కల్గుతుంది. స్వామివారు అవిశ్రాంతంగా సల్పే నిరాడంబర కృషికి ,రెండో షష్టి పూర్తి కూడా చేసుకోవాలని ఆకాంక్షిద్దాం.
jai sri raman narayana
జై శ్రీమన్నారాయణ స్వామి వారికి షష్టి పూర్తి మరియు తిరు నక్షత్రోత్సవ శుభాకాంక్షలు. మాచవరం అనసూర్య,భవాని-సురేష్,రఘు నడిగూడెం గ్రామం, సూర్యాపేట జిల్లా.
Pranaamams to our guru hi Thirunakshatra subhakankshalu hemamalini,tanmay,Sesha Sai,sridevi,Sridhar,Avanthi
A reincarnation of Bhagavad Ramanuja and torch bearer of Visistadvitha, to resue us from the world of miseries and show us the path of righteouness,our beloved A:cha:rya appeared and celebrated with us 60 Diwalis.I pray to spreme Lord to grant His Holiness 60 more years to protect this mankind and continue to show us the path of realization.I submit Janmadina Subha:ka:nshalu at the lotus feet of HH and share this moment of joy with all Bhagavad Bandhus.Jai Srimannarayana!
swami variki pranamamulu. meeku janmadina shubhakankshalu
Adiyen Swamiji, Devaravariki Janmadina Subhakankshalu. May God bless you with many more Happy & Healthy returns of your Birthday. Dasan, Samudrala Krishnamacharyulu & Family
ఓం అస్మద్ గురుభ్యోనమః స్వామి వారికి మా హ్రుదయపూర్వక షష్టి పూర్తి తిరు నక్షత్ర శుభాకాంక్షలు. ఈ మానవాళి ఉద్దరణకు మీరు చేపట్టిన కార్యక్రమాలు మరో 60+ ఏళ్ళు నిరాటంకంగా కొనసాగించే శక్తి ఇవ్వాలని ఆ శ్రీమన్నారాయణుని వేడుకొంటున్నాము జైశ్రీమన్నారాయణ ముడుంబ చారి, రమశ్రీ, షిఫాలి & శీతల్
ఓం అస్మద్ గురుభ్యోనమః స్వామి వారికి మా హ్రుదయపూర్వక షష్టి పూర్తి తిరు నక్షత్ర శుభాకాంక్షలు. ఈ మానవాళి ఉద్దరణకు మీరు చేపట్టిన కార్యక్రమాలు మరో 60+ ఏళ్ళు నిరాటంకంగా కొనసాగించే శక్తి ఇవ్వాలని ఆ శ్రీమన్నారాయణుని వేడుకొంటున్నాము జై శ్రీమన్నారాయణ ముడుంబ చారి, రమశ్రీ, షిఫాలి & శీతల్
జై శ్రీమన్నారాయణ గురు దేవా ???? మీ పాదాలకు నా శిరస్సు వంచి శతకోటి ప్రణామాలు ! మీకు జన్మ దిన శుభాకాంక్షలు ! ఎంతో మందికి దారి చూపించి, వారికీ జ్ఞానము ను పంచి , ఆ రంగనాథుని దారిలోకి మరిలించిన మీకు ప్రణామాలు స్వామి ! ఇలాగె మీరు అందరికి ఆ రంగనాథుని లీలలు ని తెలుపుతూ ఉండాలి అని మనపిర్తి గా వేడుకుంటున్న స్వామి ! మీ మంగళసనాలు ఎప్పటికి మా మీద ఉండేలా దీవించమని కోరుకుంటున్న గురు దేవా ! మరి ఒక సరి మీకు జన్మ దిన శుభాకాంక్షలు Sreedevi Ramanuja dasi
Jai Srimannarayana ! 60th Birthday Greetings from depth our our hearts to HH Tridandi Ramanuja China Jeeayar Swamiji. We are fortunate to have you as our guru. You are a true inspiration and a real leader carrying the beacon of Great Ramanujacharya. Your efforts and actions in these all years have really made a true imprint in lives of many. Your service to god and serve to humanity is truly historical and influences every human being who truly know you. We are with great hope that there are great days ahead with your godly presence and contributions to society. With love and great respects from CA Maddi Ranganath Kumar and Madhavi
60 Va thirunakshatra shubhaakaankshalu
Pujyulu Paramahamsa Parivrajaka Charyulu Sri Sri Sri Tridandi Chinna Srimannarayana Ramanuja Jeeyar Swamy Sri Charanamulaku dasoham chesthu, Thirunakshatram Subhakankshalu, Happy 60th birthday Swamy ji, Blessed to be in your era, Keep inspiring millions and billions of people in the world, am proud to say am one among-st them, each and every being/soul who went across You are blessed exactly as Kondada Sri Rama , Mangalasasanams to you from the bottom of my heart , words are not enough to express my feelings, this video clip is a small attempt to express, but even this cannot suffice Jai Srimannarayana! https://www.youtube.com/watch?v=Jr1y7tNDE_A
Pujyulu Paramahamsa Parivrajaka Charyulu Sri Sri Sri Tridandi Chinna Srimannarayana Ramanuja Jeeyar Swamy Sri Charanamulaku dasoham chesthu, Adiyen Thirunakshatram Subhakankshalu, Happy 60th birthday Swamy ji, Blessed to be in your era, Keep inspiring millions and billions of people in the world, am proud to say am one among-st them, each and every being/soul who went across You are blessed exactly as Kondada Sri Rama , Mangalasasanams to you from the bottom of my heart , words are not enough to express my feelings, this video clip is a small attempt to express, but even this cannot suffice Jai Srimannarayana! https://www.youtube.com/watch?v=Jr1y7tNDE_A
Jai Srimannarayana! We are all blessed to be your followers, gratified to have you as our 'Guru' and always get enlightened through your divine preachings... Thank you and Thank God for such a privilege... Wishing and hoping for many more years of your grace and blessings to the mankind... Chinnu
A Happy Birthday ji, May God give you 100 Years life!
JSN- pranoms- Pallandu Pallandu, Palakoti NoorAyiram to our beloved Archarya ( HH Swamiji). Since last 16 year we are blessed to be at swamiji initiated service activities. A life fulfilling experiences. We believe its our poorvajanma sukurtam that we are living in this great era of Ramanuja sahasrabdi and swamiji's shasti spoorthi. our heartful birthday wishes to our swamiji. - (Nadador family ) srinath - manjula - srikaran.
Srinath Nadador - Manjula - Srikaran -Melbourne - Pallandu Pallandu - Phala koti noorAyiram to our beloved Swamiji. Our Hrudaya Poorvaka janma dina shubhakankshalu. We are so so blessed to be in this era ramanuja sahasrabdi year and our swamiji's shasti spoothi year.
many many happy returns of the day.Jai srimannarayana swamiji
many,many happy returns of the day swamiji
పుట్టినరోజు శుభాకాంక్షలు స్వామి
Many, many happy returns, Swamiji!
Many many pleasant returns of the day, Swamiji
జన్మదిన శుభాకాంక్షలు స్వామి గారు :) మీరు నూరేళ్లు పైదాకా జీవించి, మమ్మల్ని, ఈ మానవాళిని ఉద్ధరించండి :) మీ యొక్క సందేశాలే మాకు ఆదర్శం. జై శ్రీమానారాయణ!! జై శ్రీమన్నారాయణ!! జై శ్రీమన్నారాయణ!!
జైశ్రీమన్నారాయణ స్వామిజి, ఆచార్య పాదపద్మములకు దాసోహం, రిచావుడ్స్ ప్రజ్ఞ సెంటర్ చిన్నారులనుంచి స్వామి వారికీ హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. https://youtu.be/wBy3vVhMhI8 జైశ్రీమన్నారాయణ రిచావుడ్స్ ప్రజ్ఞ సెంటర్ JET DFW డల్లాస్ టెక్సాస్
Jai Sri:manna:ra:yana! Happy 60th Thirunakshathram Sva:miji. I had the privilege of meeting HH in Cary,NC during the venkate:shvara Sva:mi Prathishta in 2009. Because of Sva:miji's grace I was able to participate in the Houston Tirumala contest and receive sama:srayanam this year. Thank You Sva:miji for teaching the youth in America about our Samprada:yam and being a role model for all of us. Jai Sri:manna:ra:yana!
జన్మదిన shubhakankshalu
మీరు నడయాడే శ్రీమన్నారాయణులు... మీరు కదలాడే కలియుగ వైకుంఠం... మీరు మానవాళికే మార్గదర్శకులు... మీ అనుగ్రహ భాషణం మాకు మంగళా శాసనము... అలాంటి మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసే సదవకాశం ఈరోజు నాకు రావటం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను... అలాగే మీరు మరిన్ని పుట్టిన రోజులు చేసుకుంటూ మాకు దిశానిర్దేశం చెయ్యాలని కోరుకుంటున్నాను... జై శ్రీమన్నారాయణ... సోమ శేఖర్ మోపిదేవి శ్రీనివాస నగర్ విస్సన్నపేట (పోస్టు & మండలం) కృష్ణా (జిల్లా) అంధ్ర ప్రదేశ్ పిన్ - 521215 మొబైల్ నంబర్ - 9885692648 ఈ-మెయిల్ ఐడి : సోమశేఖర్.మోపిదేవి@జిమెయిల్.కామ్
Swami Gaariki Hrudayapoorvaka Janmadina Subhakankshalu Form Tangirala and Family Meeru inka enno vishayalu telusukuni maaku teliyajesi samasta bharata prajanikaniki mana samskruti meeda inka nammakam perigelaa chudali ani korukuntunnamu Jai Hind Jai Srimannarayana Jai Siva
మీరు నడయాడే శ్రీమన్నారాయణులు... మీరు కదలాడే కలియుగ వైకుంఠం... మీరు మానవాళికే మార్గదర్శకులు... మీ అనుగ్రహ భాషణం మాకు మంగళా శాసనము... అలాంటి మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసే సదవకాశం ఈరోజు నాకు రావటం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను... అలాగే మీరు మరిన్ని పుట్టిన రోజులు చేసుకుంటూ మాకు దిశానిర్దేశం చెయ్యాలని కోరుకుంటున్నాను... జై శ్రీమన్నారాయణ...
My humble salutations on the divine occasion of the divine tirunakshetram.
Wish you the very best of the three worlds. May Lord Narayana protect you from the evil eyes of others and those who overwork you and trouble you. May you live long and continue your great work. In the loving service of Lord NArayana, vimla dasi
Jai srimanna narayana..Many more happy returns of the day swamiji. May Lord Narayana give long life
श्री मन नारायण स्वामी जी .हजुर को स्वस्थ तथा दिर्गायु को कामना गर्दै . हजुर को दर्शन को लालाहित छु /
Once I had an opportunity to listen his spiritual discourse in Gopalaswamy Temple, Jagtial Town (now it's declared as Jagtial District-Telangana State). During his discourse he preached every man should part(1/12th of his income) money for good cause of the society. Maanava Sevaye Maadhava Seva. Happy Birthday Swamiji.
Jai Srimannarayana Swamy vaarii Tiru nakshatrotsava shubhaakaankshalu.
శ్రీ శ్రీ హెచ్ హెచ్ చిన్నజియ్యర్ స్వామి వారికీ మా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు
జైశ్రీమన్నారాయణ.ఓం అస్మద్ గురుభ్యోనమః అస్మాదాచార్యుల శ్రీ చరణయుగ్మ మందు సాష్టాంగ ప్రణామాలతో దాసోహములు . శ్రీ శ్రీ శ్రీ ఆచార్య స్వామి వారికి షష్టి పూర్తి తిరునక్షత్ర శుభాకాంక్షల మంగళాశాసనములు. ఆచార్యులతో అనుబంధం పంచుకునే అవకాశం లభించినందుకు కారకులైనవారికి దాసోహములు. మా నానమ్మ-తాతగారైన చూడమ్మ-మన్నారు రంగనాధ స్వామి మరియు మా తల్లిదండ్రులైన పద్మావతి-రామానుజస్వామి అనుష్ఠాన ఫలితముగా 19-01-1997 తొలిసారిగా ఆచార్యుల దర్శనభాగ్యం ప్రవచనం వినే అదృష్టం పొందాను (శ్రీ శ్రీ స్వామివారిపర్యటన గురించి మా పెద్దనాన్న శ్రీనివాసస్వామి తెలిపారు.).ఆ తదుపరి శ్రీమాన్ మురళీకృష్ణమాచార్య స్వామి (భద్రాద్రి శ్రీరామాలయం వేదపండితులు) కృపతో ఏప్రిల్ 20 1997 రోజున శ్రీరామదీక్షలో ఆచార్యుల శ్రీహస్తముల ద్వారా సమాశ్రయణములు పొందే భాగ్యం భద్రాద్రి శ్రీరాముడు కృపచేసారు.నాటినుండి దాసుని జీవితం ఆచార్య శ్రీచరణాల దయ వలన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో కొనసాగుతున్నాము.1999 లో శ్రీస్వామి వారి కొత్తగూడెం పర్యటనలో వికాసతరంగిణి స్థాపన,తదుపరి శ్రీమాన్ న.చ.రామకృష్ణమాచార్యస్వామి ధనుర్మాస ప్రవచనములతో యధాశక్తి ఆచార్య కైంకర్యములలో పాల్గొనగలిగాము. మరి ముఖ్యంగా శ్రీశ్రీ స్వామివారు భద్రాద్రి వేంచేసినపుడల్లా అక్కడివారి సహృదయంతో స్వామివారిని చాలాచాలా సౌలభ్యముగా సేవించుకునే భాగ్యం, స్వామి వారితో పెరుమాళ్ళను సేవించుకునే అదృష్టం పొందగలిగినాము . మంగళతరంగిణి,గీతాజ్యోతి తదితర కార్యక్రమాల్లో యధాశక్తి పాల్గొనగలిగాను.2007 లో శ్రీశ్రీ అహోబల రామానుజాచార్యస్వామివారి కృపావర్షం కురిసి దేవరవారు పెరుమాళ్ళతో దాసుని తిరుమాళిగలో ఆరాధన, తీర్థగోష్టి ప్రవచనం అనుగ్రహించారు.ఆచార్యుల శ్రీపాదపూజ నిర్వహించారు. ఆ సమయములో దాసుని కాబోయే శ్రీమతికి మంగళశాసనములు కృప చేస్తూ తన పేరును శ్రీలతగా అనుగ్రహించారు. 14-11-2008 న దాసుని పరిణయం ఆచార్య మంగళశాసనములతో జరిగింది.భద్రాద్రి నుండి ప్రారంభమైన సప్త జీయర్ స్వామీజీల తిరుమల యాత్ర, ఆచార్య సేవాయత్ర, పెరియ జీయర్ స్వామివారి శతాబ్ది ఉత్సవాలలో బదరిలో జరిగిన వ్యాసపూర్ణిమ నాటి వ్యాసగుహ పాదయాత్ర ఆచార్య పాదపూజ మరవలేని అనుభూతి.దాసుని జీవనభృతి కల్పించే నవభారత్ యాజమాన్యం వారిచే నిర్వహించే శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం రజతోత్సవంలో శ్రీ శ్రీ స్వామివారు అన్వయించి, భద్రాద్రి శ్రీరాముని సేవించుకొని తిరుగుప్రయాణంలో దాసునికి మా తిరుమాళిగలో ఆచార్య పాదపూజ కైంకర్యము అనుగ్రహించారు. 2012 భద్రాద్రి పుష్కర పట్టాభిషేక మహోత్సవంలో శ్రీశ్రీ అహోబల రామానుజ జీయర్ స్వామి వారి కృపాపూర్వక సూచనతో శ్రీ శ్రీ ఆచార్యులు గరుడ ప్రసాదం అనుగ్రహించారు. దాని ప్రభావం 15-02-2013 చి.చూడామణి జననం.(నామమును శ్రీ శ్రీ అహోబల రామానుజ జీయర్ స్వామి వారు, శ్రీశ్రీ రామచంద్ర జీయర్ స్వామివారి శ్రీ మహాలక్ష్మి యాగంలో పాల్గొన్న సమయంలో అనుగ్రహించారు.) ఆ చిరంజీవి అన్నప్రాశన మన శ్రీరామనగరంలోని పెరుమాళ్ళ సన్నిధిలో శాంతి సుందరం సందర్భంలో హనుమ ప్రసాదంతో శ్రీ శ్రీ అహోబల రామానుజ స్వామి వారు అనుగ్రహించారు.2014 గోదావరి పుష్కరాల్లో శ్రీ శ్రీ ఆచార్యుల సమక్షంలో పుష్కర స్నానంలో సకుటుంబయుక్తంగా పాల్గొనడం మహాభాగ్యం. అపుడు శ్రీరాముని ఆచార్యులతో సేవించుకునే సమయములో సన్నిధి దగ్గర్లో ఆలయభటులు దాసుణ్ణి అడ్డుకుంటే దీనంగా ఆచార్యులను తలచుకోగా ఒక చిన్న స్వామి ఆచార్యుల శిష్యులు దాసుణ్ణి లోనికి పంపామన్నారు.ఇది ఎంత చిత్రమైన అనుభూతో వర్ణించలేను. బైటికి వచ్చి చూడగా ఆ స్వామి ఎక్కడ కనపడలేదు. ఆచార్య కృప ఉంటే దొరకనిది లేదు. 2015-2016 ధనుర్మాసంలో(వరంగల్) పెరియ జీయర్ స్వామి పరమపద ఉత్సవంలో పెరియ జీయర్ స్వామి వైభవం వివరిస్తూ ఆచార్యుల మానసిక స్థితి కంఠంగద్గదమవడం దాసుడు మరువలేదు. అదే ధనుస్సులో కూడారైలో స్వామివారి కరకమలములచే ప్రసాదం పొందటం అదృష్టం.24-02-2016 శ్రీశ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామి వారి మంగళశాసనములతో బాబుని పొందాము. భద్రాద్రి శ్రీ రామునికి స్వర్ణకవచ సమర్పణ సమయమందు దాసుడు బాబుకి ప్రహ్లాద నామాన్ని పెట్టుకోవాలని కోరిక విన్నవించగా స్వామి అనుగ్రహించారు కానీ దాసుని మెయిల్ కి పార్ధసారధి నామాన్ని మంగళశాసనములతో కృప చేయగా మా ఆనందానికి అవధులు లేకుండా పోయింది .కానీ బదరిలో జరిగిన రామానుజ ప్రతిష్ట, శ్రీరంగంలో జరిగిన శ్రీవైష్ణవ సంగోష్టిల్లో పాల్గొనే అవకాశం దాసునికి దొరకలేదు మానసికంగా మాత్రమే వాటిలో అన్వయించే ప్రయత్నం చేశాను. శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో యధా శక్తి కైంకర్యం అన్ని విషయముల్లో పొందే విధముగా మంగళశాసనములను కృపచేయగలరని దాసోహములతో విన్నవించుకుంటున్నాను. నా మనసుకు దోచిన విషయములను ప్రస్తావించే ప్రయత్నం చేశాను. దోషములుంటే శ్రీరామచంద్రునివలె మన్నించి దాసుణ్ణి అనుగ్రహించగలరని వేడుకుంటూ ఆచార్యులు మళ్ళీ వచ్చే దుర్ముఖి నామ సంవత్సరంలో రామానుజ వైభవంతో కూడిన తిరు నక్షత్రోత్సవం వేడుకలు స్వీకరించాలని పల్లాండు పల్లాండు పలుకుతూ.......ఆ రామానుజుని, పెరియ జీయర్ స్వామివారిని, భద్రాద్రి శ్రీ రాముని వేడుకుంటూ , రామానుజ దాసోహములతో ఆచార్య తిరువడిగలే శరణం. జైశ్రీమన్నారాయణ.....జైజైశ్రీమన్నారాయణ........ పందిళ్లపల్లి శ్రీలతమధుబాబు రామానుజదాసః 8099024236. 08744248883. 7013453670. కొత్తగూడెం వికాసతరంగిణి 87 భద్రాద్రి జిల్లా. తెలంగాణ.
Many many happy returns of the day swamiji.
మా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. Om Asmad gurubhyo: namah. Acharya Divyatiruvadigale Saranam. Srimate Ramanujayanamaha!
Today I read Swamiji biography in his own words in Eenadu Telugu News Sunday Weekly Edition. In 1990-91 once I happened to sit and listen near to Swamiji in Tallada Village Aryavisya temple on his way from Bhadrachalam District Khammam , in earlier A.P state. Then, my heartfelt a difference in life concerns for the few minutes spent with Swamiji. Today I am still feeling the influence of Swamiji. Now I am age 56 yrs in Sriharikota Rocket Launch Centre as Public Health Officer. Jai Srimanarayana
Pranamam to the feet of Sri Sri Sri Tridandi Ramanuja Chinna Jeeyar Swami garu We offer our prayers to the Lord to give you all that is required for many many more years of service and teaching to the community and society. Jai Sriman Narayana Sai Surya Kiran Evani
Glories to sriman narayana!! Glories to all vaishnavas! Dear Maharaj, Heartfelt wishes on your birth nakshatram , pls give us the blessing to remember the glories of sriman Narayana. may your glory be spread all across globe Forever !!! Pls give us the shadow of your lotus feet, The most fallen soul trying to become the servants of your devotees.
I bow my head at your lotus feet. You are already blessed soul swami! What can I offer on your birthday. May the guru Ramanujacharya guide you further onto your journey.
The divine power will always be with you and the World.
HAPPY BIRTHDAY SWAMI JI I AM A STUDENT OF PRAJNA (DELHI) . I AM LEARNING MODULE 2 NOW AND I THANK YOU FOR GIVING ME THE CHANCE TO LEARN SLOKAS . IT IS A PLEASURE FOR ME TO LEARN THEM.