Lotus Icon HH Chinnajeeyar Swamiji Lotus Icon
Lotus Icon HH Chinnajeeyar Swamiji Lotus Icon
Lotus Icon HH Chinnajeeyar Swamiji Lotus Icon

70th Thirunakshatra Mahotsavam

When you think of Swamiji,
which memory comes to you first? Have you ever shared it?

✦

Here’s a special opportunity to put it into words.

Share your first memory, experience, or a moment of gratitude on the Wishes Wall, as we celebrate Swamiji’s 70th Acharya Thirunakshatram.

A memory. A few words. A heartfelt offering.

See Wishes ↓

From Devotees Everywhere

Wishes for Swamiji

జైశ్రీమన్నారాయణ...... ఆచార్య శ్రీచరణాలకు దాసురాలి సాష్టాంగ ప్రణమాలు సమర్పిస్తూ తిరునాక్షత్ర శుభకాంక్షలు తెలియజేస్తుంది . ఆదియేన్ లక్ష్మీ తులసీ రామానుజదాసి ఒంగోలు 🙏🙏🙏🙏

లక్ష్మీ తులసీ రామానుజ దాసిOct 31, 2024

స్వామి వారికి ప్రణామములు, స్వామి వారిని నేను చిన్నప్పుడు మొదటి సారిగా మా అమ్మగారితో విజయవాడ వన్ టౌన్ లో పండిత సభలలో చుసాను.తరువాత సీతానగరం లో కృష్ణా పుష్కరాలకు, తిరుపతిలో యాజ్ఞాలకు జెట్ తరపున వాలంటీర్ గా చేసి అయన కృపకు పాత్రుడుయినాను 🙏🙏🙏

ప్రశాంత్ వెంకటేష్Oct 31, 2024

జై శ్రీమన్నారాయణ, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి తిరునక్షత్ర శుభాకాంక్షలు

Ramesh AddandiOct 31, 2024

Respected Swamiji, adiyen's koti namaskarams at your holy feet. Feel blessed to have been invited by You to offer my humble kainkaryams at the Ashramam. On this auspicious occasion of your Tirunakshatra Mahotsavam, our prayers to Srimannarayana to bless you with a long life so that you continue your noble activities for the upliftment of mankind, especially the weak and socially marginalised ones, physically, mentally, emotionally, economically and spiritually.

Vijaykumar IyengarOct 31, 2024

First interaction was when swami have a krishna vigraham and demonstrated how to do pooja in a big ground in Hyderabad Jai Sriman Narayana

Dr Srinivasan vathsalOct 31, 2024

జై శ్రీమన్నారాయణ స్వామి 🙏 తిరు నక్షత్ర శుభాకాంక్షలు 🪔 అనేక అనేక దాసోహాలు🙏🙏🙏

Pradyumna TKOct 31, 2024

Jai Srimannarayana! On this most auspicious occasion of Swamiji’s birth star, my heart overflows with reverence, gratitude, and deep humility. I feel incredibly fortunate to be part of the mission under the divine guidance of our beloved Swamiji. Swamiji’s infinite wisdom and compassion have truly transformed my life, and it is through His boundless grace that I have had the privilege of being a sevadal and a Prajna teacher. His words are like radiant beacons, offering light and clarity to our paths, grounding us with profound truths in the simplest, most accessible ways. One of the greatest blessings of my life was receiving His divine teertha—such a sacred moment that lingers as a cherished memory. His kindness and grace have a way of touching the innermost heart, inspiring us to serve selflessly, to uphold dharma, and to walk the path He so brilliantly illuminates. With all my heart, I offer my deepest pranams and wish my Guruji a very blessed birthday. May His wisdom and compassion continue to bless countless lives, guiding us toward true peace and fulfillment. Jai Srimannarayana!

DurgaOct 31, 2024

Jai Srimannarayana! On Swamiji's sacred Thirunakshatra, I offer my humble pranams and heartfelt greetings to beloved swami. 🌹🙏🙇‍♂️🌷

Eshwar RaoOct 31, 2024

శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి తిరునక్షత్ర శుభాకాంక్షలు.🙏🏻🙏🏻🙏🏻

Srinivasa Rao KatakamOct 31, 2024

Happy birthday swamyji 🍎🦋 & Happy deepavali 🎇 🪔

MounikaOct 31, 2024

Jai Sreemanarayana

Puralasetti Chandra Sekhar RaoOct 31, 2024

Adiyen jai srimannarayana

M V BharathiOct 31, 2024

జీయర్ మా జీవితము ధన్యము చేసారు జీవమునకు దివ్య కళను ప్రసాదించారు అందరికీ ప్రసాదములు ఆందించినారు మంగళాశాసనములు వారు చేసినారు చిన్న జీయర్ స్వామి 69వ తిరు నక్షత్రం చిన్మయ స్వామిని పూజించే తరుణం అందరికీ ఆహ్వానం పలికి నారు నవంబరు 1 నుండి 5 వరకు పుట్టు పండుగ రోజులన్నారు స్వామీ వారి ప్రేమానురాగాలు సర్వ జీవులకు అందాలన్న ప్రార్థనతో దాసోహములతో... బాలచంద్ర, అభయ ఫౌండేషన్, హైదరాబాద్.

Balachandra SOct 31, 2024

ఓం అస్మద్ గురుభ్యో నమః, కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం, శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. 🚩🙏🏻🚩🙏🏻🚩🙏🏻🚩🙏🏻 ఆచార్యుల శ్రీచరణ సన్నిధి లో దాసుడు అనేక సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ… ఆచార్యుల వారికి తిరునక్షత్ర మహోత్సవ శుభాకాంక్షలు… 🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Vutukuri Venkata Satyanarayana GuptaOct 31, 2024

Jai Srimanarayana, I wish very happy and prosperous tirunakshatra subhakanshaku to our pujya swamiji Sri tridandi srimanarayana chinajeeyar swamiji, Jai Srimanarayana

Vittal KapseOct 31, 2024

శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి తిరునక్షత్ర శుభాకాంక్షలు.

Maheswari masanamOct 31, 2024

శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి తిరునక్షత్ర శుభాకాంక్షలు.

MaheswariOct 31, 2024

ఆచార్యుల శ్రీచరణ సన్నిధి లో దాసుడు అనేక సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ... ఆచార్యుల వారికి తిరునక్షత్ర మహోత్సవ శుభాకాంక్షలు... స్వామి వారి తో మాకు 30సంవత్సరాలు గా అనుబంధం ఉంది.. నేను నాకు 10 సంవత్సరాల వయసులో ఖమ్మం లో జరిగిన ఈశావాస్య ఉపనిషత్ ప్రవచనాలలో స్వామి వారిని మొదటిసారిగా దర్శనం చేసుకోవడం.. ఆ రోజు ఉపన్యాసం లో స్వామి వారు ఒక లోభి వాడు కారు కొని అరిగిపోతుందేమో అని నడిచివేళ్ళడం అనే ఒక కథను ఉపమానం గాఉదహరిస్తూ, మన జీవితం కూడా భగవద్ భాగవత సేవలో ఉపయోగించలేకపోతే ఇది కూడా వ్యర్ధమే అనే చక్కటి సందేశాన్ని అందించారు.. అదే నాకు ఆధ్యాత్మిక జ్జీవన పథము లో మలుపు. 2005-2006 లో జరిగిన ధనుర్మాస వ్రత నెల రోజులు , ఉదయం సాయంత్రం స్వామి వారిని దర్శించుకుంటూ వారు అందించిన ఆధ్యాత్మిక జ్ఞాన గుళికలు మాకు మరో మలుపు... మాకు ఆధ్యాత్మిక ప్రేరణ.. స్వామి వారు రామాయణ ప్రవచనం లో రాముని వైభవం చెప్తుంటే మన ఎదుట రాముడే సాక్షత్కరించినంత ఆనందపారవస్యంలో మునిగి తేలడమే..... ఇలా ఎన్నో ఎన్నో అనుభవాలు ప్రత్యక్షముగా, పరోక్షంగా వారి అనుగ్రహముతో మేము పొందాము.. పొందుతూనే ఉన్నాము. ఉంటాము.. భగవంతుడిని, ఆచార్యులని ప్రార్డించేది ఒక్కటే.. ఈ జీవితం వారి అనుగ్రహమే.. సదా వారి సేవల్లో ప్రత్యక్షముగా కానీ పరోక్షంగా కానీ దాసుడు ఎప్పటికీ ఆచార్యులని సేవించుకొనే అదృష్టం,, పెరుమాళ్ ఆచార్యుల అనుగ్రహించాలని.. ఆచార్యుల శ్రీచరణ సన్నిధిలో విన్నవించుకుంటూ... Adiyen రామానుజ దాస విష్ణువర్ధన్...... జీయర్ తిరువడిగలేశరణం

రామానుజ దాస విష్ణువర్ధన్Oct 31, 2024

Jai Srimannarayana! On this auspicious occasion of Swamiji's Thirunakshatra, I extend my heartfelt wishes! Adiyen Ramanjuja Dasan, Ramanjaneyulu Nukala, from American Fork, Utah, USA. We are truly blessed to have Swamiji as our guru, having received the Samasrayanam in 2003. I was fortunate to meet Swamiji multiple times before that. My first meeting was in 2001 in Dilsukhnagar, Hyderabad, where I received his blessings. Shortly after, I received the Samasrayanam and made it a point to meet Swamiji several times until 2013. After moving to the USA, I haven't had the chance for in-person meetings, but I eagerly look forward to seeing Swamiji during my next trip to India. I humbly strive to live by Swamiji's teachings and values. Each time I have met him, I've been blessed with one-on-one conversations, even if briefly. I truly believe these are the blessings of his holiness, Ramanuja Swami, and the divine grace of Lord Srimannarayana. I would like to share three unforgettable experiences with Swamiji: 1. In 2007, while in Brisbane, Australia, I learned that Swamiji would be staying with a family there for few days. Coincidentally, it was Kartika Pournami, the Thirunakshatra of Thirumangai Alwar. With only a few attendees, I had the privilege of speaking with Swamiji for a few minutes, and my colleagues were amazed by the humble and divine energy surrounding him. 2. At the Pratistha and Santi Kalyanam of the Lakshmi Narayana Temple, I had a profound experience. Following Swamiji's advice, I sat beside him for about 45 minutes during the Kalyanam. I felt as if I was near the lotus feet of Lord Lakshmi Narayana in Vaikunta. 3. One afternoon, while at my office near Hitec City, a friend called to inform me that Swamiji was at My Home, NavaDweep. We visited him, and during a leisurely afternoon, we sat on the carpet and engaged in conversation for about 30 minutes. On this Thirunakshatra, I offer my humble pranams at the lotus feet of my guru. I pray for his blessings and guidance as we strive to follow the path of Sri Ramanuja Swami, leading us to the eternal joy of Lord Srimannarayana's presence in Vaikunta.

Ramanjaneyulu NukalaOct 31, 2024

Om Asmadhgurubhyonamaha. Jai Srimannarayana Swamiji. Swami vari ki Thirunakshatra Shubhakankshalu. I had my samasrayanams and ashtakshari manthropadesam in ashtaksharikshethram, Badari, when swamiji unexpectedly showered me with blessings. Adiyen Ramanuja dasi. 🙏🙏🙏

Uma madabhushiOct 31, 2024

Asmath gurubhyo namaha!jai srinarayana! Swami vari ki Thirunakshatra Shubhakankshal My first experience of Swamiji when I was 17 years at rajahmundry at godadevi kalyanam there was eye contact with Swamiji. At that presence there was a positive vibes some kind of enery and happiness which I can't explain in words. By god grace and after so many years I got samasranamulu with Swamiji presence.It was a wonderfull experience for me. Swamiji is a adishesha avatar of present century.🙏🙏🙏🙏🙏

Ramya RaghavaOct 31, 2024

జై శ్రీమన్నారాయణ 🙏 మేము మన సాంప్రదాయం వైపు రావడానికి కారణం మా గురువుగారు డాక్టర్ శ్రీ కందాళ వరదాచార్యులు వారు.‌ మాది అనంతగిరి గ్రామం సూర్యాపేట జిల్లా. మా గురువుగారికి ఆచార్యులు అంటే మా అందరికీ ఆచార్యులు అని అనుకున్నాను. దాసురాలు ప్రత్యక్షంగా స్వామి వారిని దర్శించుకున్నది కోదాడలో ధనుర్మాసంలో కూడారై రోజు జనవరి 2009లో సేవించుకున్నాము. ఆచార్య శ్రీ పాదతీర్థం నేను మొట్టమొదటి సారి తీసుకున్నది మన ఆచార్యులు వారి ద్వారానే. అప్పుడే అనుకున్నాను సమాశ్రయాణం మన ఆచార్యులు వారి ద్వారానే తీసుకోవాలి అని. ఆచార్యులు వారి మంగళశాసనములతో 2019 సెప్టెంబర్ నెలలో 9 న పంచ సంస్కారం పోందాము. ఆచార్యులు వారికి పల్లాండు పల్లాండు చెప్పుకుంటూ తిరునక్షత్ర మహొత్సవ శుభాకాంక్షలు స్వామి🙏🙏🙏🙇🙇🙇🙇 అడియేన్ జ్యోతి రామానుజ దాసి👏

Jyothi Ramanuja DasiOct 31, 2024

జై శ్రీమన్నారాయణ 🙏 మేము మన సాంప్రదాయం వైపు రావడానికి కారణం మా గురువుగారు డాక్టర్ శ్రీ కందాళ వరదాచార్యులు వారు.‌ మాది అనంతగిరి గ్రామం సూర్యాపేట జిల్లా. మా గురువుగారికి ఆచార్యులు అంటే మా అందరికీ ఆచార్యులు అని అనుకున్నాను. దాసురాలు ప్రత్యక్షంగా స్వామి వారిని దర్శించుకున్నది కోదాడలో ధనుర్మాసంలో కూడారై రోజు జనవరి 2009లో సేవించుకున్నాము. ఆచార్య శ్రీ పాదతీర్థం నేను మొట్టమొదటి సారి తీసుకున్నది మన ఆచార్యులు వారి ద్వారానే. అప్పుడే అనుకున్నాను సమాశ్రయాణం మన ఆచార్యులు వారి ద్వారానే తీసుకోవాలి అని. ఆచార్యులు వారి మంగళశాసనములతో 2019 సెప్టెంబర్ నెలలో 9 న పంచ సంస్కారం పోందాము. ఆచార్యులు వారికి పల్లాండు పల్లాండు చెప్పుకుంటూ తిరునక్షత్ర మహొత్సవ శుభాకాంక్షలు స్వామి🙏🙏🙏🙇🙇🙇🙇 అడియేన్ జ్యోతి రామానుజ దాసి👏

Jyothi Ramanuja DadiOct 31, 2024

ఆచార్య తిరునక్షత్ర శుభాకాంక్షలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Banna SubhaOct 31, 2024

Sreemathe Ramanujaya namaha 🙏🏻 Jai SreemanNarayana 🙏🏻 ✨️ శ్రీ స్వామివారు దాసికి 2019(/20)లో దర్శనాన్ని కటాక్షించారు. Pallandu pallandu Swamy. Thank you so much adiyen🙏🏻✨️ Wishing you many many more happy returns of the auspicious day Swamyji. Adiyen... Jai SreemanNarayana 🙏🏻 ✨️ Jai Ramanuja 🙏🏻 ✨️

Gayathree KalagaOct 31, 2024

Jai Srimannarayna!! O:m asmad gurubhyo: namaha!! Da:sohams to acharya’s lotus feet🙏🏻 Growing up I have witnessed my grandparents devotion to Pedda Jeeyar Swamiji and listening to Chinna Jeeyar Swamiji Pravachanam at Gymkahana grounds on TV. When I met Swamiji in US for the first time at an event, instantly tears rolled out and from that moment I feel a connection to HH through service. I am not knowledgeable as many devotees but I have always been blessed with every little thing I may have wished for. Swamiji compassion is immeasurable. Swamiji, wish you a very happy tirunakshatram and seeking Mangalasasanams to be in Perumal seva always. Jai Srimannarayna !!

MafhaviOct 31, 2024

Jai Srimannarayana! Pranaams to the Lotus Feet of our Acharya! I saw Swamiji for the very first time in Vijayawada, a long time ago, in PWD grounds, for Sri Vishnu Sahasranama Parayana. The crowds were huge, however we got a chance to wish Swamiji as He walked by, Swamiji waved His hand at us. We got spell bound, it was as though we were seeing God. We feel just the same today, whenever we see Swamiji. Ever grateful to Swamiji for His compassion. Happy Birthday to Swamiji, Wishing Swamiji and the Bhagavat Bandhus a very warm, happy, healthy and wealthy Deepavali! 

Radhika BasavarajuOct 31, 2024

జై శ్రీమన్నారాయణ ఆచార్యుల పాదపద్మములకు ప్రణమిల్లుతూ వ్రాయునది అది తిరుమల లో 1108 యజ్ఞం నిర్వహించి ఆ తరువాత విజయవాడ లో కృష్ణా పుష్కరాలు నిర్వహిస్తున్న సందర్భం అప్పటి కే మా అమ్మ గారు తిరుమల లో స్వామి వారిని దర్శించుకొని స్వామి వారి గురించి రోజూ చెప్పే వారు అందుకే చూడాలి అన్న ఆశతో ఎదురు చూస్తూ ఉండగా స్వామి వారు వెన్నెల లాంటి చల్లని చిరునవ్వు తో అమ్మా బాగున్నావా అన్నారు అదిగో ఆ రోజు నుంచి మొదలు ఈ నాటి వరకు వేలమంది మధ్య లో ఉన్న ఆఖరి వరుస లో కూర్చుని ఉన్నా ఆ కరుణా తరంగిత ఆశీర్వాదం చల్లని చిరుజల్లు లా మనసును తాకుతూనే ఉంది మోక్షం పొందటానికి సాగే జన్మ పరంపర లో ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆచార్య కటాక్షం మెండుగా ఉండాలి అని ఆ పరమాత్మ ను ప్రార్ధిస్తూ మా స్వామి వారి కి తిరునక్షత్ర శుభాకాంక్షలు మా స్వామి వారి కి పల్లాండు పల్లాండు వారు చేసిన చేపడుతున్న కార్యక్రమాల కు పల్లాండు పల్లాండు అం అందరి కోసమై వారు పడుతున్న శ్రమ కు పల్లాండు విశ్వ శ్రేయస్సు కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న వారి కృషి కి పల్లాండు జై శ్రీమన్నారాయణ

Remella Rama LakshmiOct 31, 2024

<span>శ్రీ శ్రీ శ్రీ </span><strong><span class="ql-cursor"></span></strong><span>త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి తిరునక్షత్ర శుభాకాంక్షలు.</span>

AndalOct 31, 2024

Wayback in 1995 to 2K, I learnt Vishnu sahasranamam from Swamy's recital at Nizam grounds or LB Stadium In one such instance while entering Swamy looked at me and showered his blessings from a distance and I still remember that divine look at me

AparnaOct 31, 2024

ఆచార్య తిరునక్షత్ర శుభాంకాక్షలు పల్లాణ్డు పల్లాణ్డు స్వామి

Prapoorna Ramanuja DasiOct 31, 2024

జై శ్రీమన్నారాయణ! 🙏🏻 శ్రీమతే రామానుజాయ నమ: జగదాచార్యులకి దాసోహములు సాష్టాంగ ప్రణామములతో తిరునక్షత్ర శుభాకాంక్షలు 🙏 ఆచార్య దివ్య తిరువడిఘళే శరణం

KrishnajyothiOct 31, 2024

ఓం అస్మద్ అస్మద్ గురుబ్యోనమః, జై శ్రీమన్నారాయణ శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి తిరునక్షత్ర శుభాకాంక్షలు. చిన్న నాటి నుండి స్వామి వారిని ఉగ్గు పాలతో కలిపి పెంచరు మా నాన్న గారు. చాలా సార్లు స్వామి వారితో మాట్లాడటం జరిగింది. దూరం నుండి కానీ మొదటి సారి ఆశ్రమం లో చాలా దగ్గరి నుండి మాట్లాడను. ఆ సన్నివెశాన్ని జీవితం లో మర్చిపోలేనిది. నన్ను ఆశ్రమం వాళ్ళు ఈ అమ్మాయి ఇక్కడ జాబ్ చేస్తుందట స్వామి అని నన్ను పరిచయం చేశారు. ఇంక ఈ అమ్మాయి వివరాలు అని అనగానే స్వామి వారు నన్ను చూసి ఈ అమ్మాయి ఆ మన అమ్మాయే అన్నారు. అలా స్వామి వారు అనగానే నాలో ఉన్న భయం అంతా ఒక్కసారి గా ఎగిరిపోయింది.నాలో ఒక కొత్త ఉత్సాహం కలిగింది. ఆ ఉత్సాహం తో నేను 3 సంవత్సరాలు Netra vidyalaya lo work చేశాను. స్వామి వారితో ఎన్నో మరపు రాని అనుభూతులు. అది నాకు ఒక సువర్ణ అవకాశం.అడియేన్ రామానుజ దాసి Andal. from Netra vidyalaya.

AndalOct 31, 2024

IOm asmadgurubhyonamaha! During Vendipanduga time we could know how unique is our Swamiji, who practices Charama Slokam!We r so blessed to be His disciple because we doubt whether God gives such Acharya in the coming Kaliyugas forget about the past! What else can we do except pray God to protect Swamiji from all the evils of the universe! Thirunakshata subhakankshalu Swamiji💕🙏💕

P IndiradeviOct 31, 2024

జై శ్రీమన్నారాయణ! 🙏🏻🙏🏻💐💐🙇🏻‍♂🙇🏻‍♂ శ్రీమతే రామానుజాయ నమ: జగదాచార్యులకి శతకోటి అనంతకోటి దాసోహములు శాష్టాంగ ప్రణామములతో తిరునక్షత్ర శుభాకాంక్షలు 🙏🙏🙇‍♂️🙇‍♂️💐💐 ఆచార్య దివ్య తిరువడిఘళే శరణం 🙏🏻🙏🏻💐💐

Yati RajacharyuluOct 31, 2024

Om Asmadhgurubhyonamaha. Jai Srimannarayana Swamiji. Swami vari ki Thirunakshatra Shubhakankshalu. I first saw Swamiji from a very far distance in Shamshabad Ashramam, then as my Mom said - on your each visit, when you first see Swamiji, you should pray to his feet by bowing down and touching the ground near you, how far you are may be. I did the same and that was my first interaction experience!🙏

Raj GunturuOct 30, 2024

Met SriSwamiji along with my mother in vijayawada as a child while giving discourses at Gandhi movie coal high school as a child 🙏💐

PitcheswararaoOct 30, 2024

ఓం అస్మద్ గురుబ్యోనమః, జై శ్రీమన్నారాయణ శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి తిరునక్షత్ర శుభాకాంక్షలు.

Gaurav Ramanuja DasaOct 30, 2024

జై శ్రీమన్నారాయణ అడియెన్‌ రామానుజ దాసిని అస్మత్‌గురుభోయనమః🙇‍♀️ శ్రీ స్వామి వారి మంగళా శాసనాలతో వారిని అమెరికా లో మా అమ్మాయి వాండ్ల ఇంటి లో వారిని సేవించి కునే భాగ్యం కలిగింది దాసురాలికి 🙇‍♀️ అలాగే మా అబ్బాయి వాళ్ళ ఇంటి లో లండన్‌ లో కూడా వారి మంగళా శాసనాలు లభించాయి !! ఎన్నో జన్మల పుణ్యఫలం గా భావిస్తున్నాం

Usharani MallelaOct 30, 2024

జై శ్రీమన్నారాయణ🙏 శ్రీమతే రామనూజయనమః🙏 శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి దివ్య తిరువడిగలే శరణం🙏🙏 శ్రీమన్నారాయణునీ అనుగ్రహం తో స్వామి వారి తో సమశ్రయాణం తీసుకుని ఆచార్యుల కృపతో ఆ పరమాత్మ కు చేరువ అవుతూ , ఆ ఆనందన్ని అనుభవిస్తున్న నంటే అంతా ఆ స్వామి వారి దయా🙏🙏 అస్మద్ ఆచార్యులకు తిరునక్షత్ర శుభాకాంక్షలు, భగవత్బందువులందరికి ఆచార్య తిరునక్షత్ర శుభాకాంక్షలు🙏🙏

వాణీ ప్రపూర్ణ రామానుజదాసిOct 30, 2024

ఓం అస్మద్ గురుబ్యోనమః, జై శ్రీమన్నారాయణ శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి తిరునక్షత్ర శుభాకాంక్షలు, అడియేన్ రామానుజ దాసన్ మీ ఆధ్వర్యంలో లో నాకు సమాశ్రయం ఐయింది స్వామి ధన్యవాదములు ఇట్లా కండూరి శ్రీరామఆచార్య

Kanduri SriramacharyaOct 30, 2024

Jai srimannarayana! I bow to the divine feet of swamiji. Our grand parents were disciples of pedda jeeyar swamiji and we feel blessed to be born into this family. Our generation follows chinna jeeyar swamiji, whose vision is truly inspiring. A prime example of this is the Ramanuja Statue of Equality. Swamiji embodies the teachings of Ramanuja school, emphasizing that Narayana is the in dweller of the entire Universe. Therefore serving nature and all creatures is a form of service to Narayana. In tune of this he has established Schools for the visually impaired, Tribal schools, Vedic schools, cancer camps and the list goes on and motivating the disciples to do service. When swamiji visited Singapore nearly 10 years ago, he motivated us to teach prajna classes for children. Initially, I lacked confidence, but with acharya's kataksham, began teaching these classes which has greatly aided my spiritual growth. Thirunakshatra subhakankshalu to swamiji.

ushaOct 30, 2024

జై శ్రీమన్నారాయణ! 🙏🏻🙏🏻💐💐🙇🏻‍♂🙇🏻‍♂ శ్రీమతే రామానుజాయ నమ: జగదాచార్యులకి శతకోటి అనంతకోటి దాసోహములు శాష్టాంగ ప్రణామములతో తిరునక్షత్ర శుభాకాంక్షలు 🙏🙏🙇‍♂️🙇‍♂️💐💐 ఆచార్య దివ్య తిరువడిఘళే శరణం 🙏🏻🙏🏻💐💐

Vithal RamanujadasaOct 30, 2024

తిరునక్షత్ర శుభాకాంక్షలు అడియేన్, అడియేన్ రామానుజదాసన్

Eyunni SrinivasOct 30, 2024

Jaisrimannarayana 🙏 happy birthday swamy

Satyanarayanareddy beeravelliOct 30, 2024

శ్రీమతే రామనూజయనమః! అస్మద్గురుభ్యో నమః! శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి (ఆచార్యుల) దివ్య తిరువడిగలే శరణం!! దాసునికి 12 సంవత్సరాల వయస్సు లోనే స్వామివారు సమాశ్రయణాలు నిజామాబాదులో అనుగ్రహించారు. . ఆచార్యుల శ్రీచరణ సన్నిధిలోనే ఉండాలని దాసుని కోరిక మేరకు మన్నించి ఆచార్యులు దివ్యదేశాలలో కైంకర్యం చేయడానికి అనుగ్రహించారు స్వామివారి కృపా, వాత్సల్యం తొ, ఆచార, సంప్రదాయ, జ్ఞానం, అనుష్టానం ,కైంకర్యం స్వామివారి సన్నిధిలో అనుభవించే భాగ్యం, ఎల్లప్పుడూ ఆచార్యులు మంగళాశాశనం అనుగ్రహించాలని ఆచార్యుల తిరునక్షత్ర శుభాకాంక్షలు! ఆళ్వార్ ఎంబెరుమానర్ జీయర్ తిరువడిగలే శరణం.!

Madhusudhan Acharya KodakandlaOct 30, 2024

Jai Shreemann Narayana! Puttina roju shubhakankshalu

Radhika BasavarajuOct 30, 2024

ఓం అస్మత్ గురుభ్యోన్నమః జై శ్రీమన్నారాయణ ఆచార్యుల కృప అనంతం మాటలకు అందని అనుభూతి వారు పల్లాండు, పల్లాండు గా వేంచేసి మాలాంటి ఎంతోమందిని ఉజ్జీవింప చేస్తూ ఉండాలి ఆచార్య తిరు నక్షత్ర శుభాకాంక్షలు

Umadevi, jungiliOct 30, 2024

I wanted to share a heartfelt memory of my first encounter with His Holiness Chinna Jeeyar Swamy. It was a truly special day when he visited our home in Southlake, TX. The moment his divine foot touched our threshold, our home was filled with an incredible sense of humility, grace, peace, and tranquility. We all felt immensely elated and blessed to be in his presence. During our interaction, I was struck by his vast knowledge and wisdom. He graciously answered our questions, making complex ideas accessible and understandable. I remember asking him, as a practitioner of Gnana Margam, if I could also be a Sri Vaishnava. With his usual unwavering smile and genuine love, he responded in a way that left a lasting impact on my heart. More than as a religious leader, I admire Chinna Jeeyar Swamy as a truly remarkable human being. His deep empathy for all individuals is a powerful reflection of his principles. He not only understands the struggles and joys of others but also goes the extra mile to support and uplift them. His genuine concern for everyone he encounters is inspiring and serves as a reminder of the importance of compassion in our lives. Since that day, I have been privileged to see him many times and have followed him on his tours as much as I could. I visited him in Dubai when he was there, and I stay at our ashram whenever I visit Hyderabad. I even opened one of our branch offices in Hyderabad so that I could have darshans of His Holiness Swamy often. On September 15th, during his trip to Mukthinath and Badrinath, I received samasrayanam from our Acharya at Badrinath. This was a life-changing event for me; I truly feel like a new person. I sense his presence every day, especially when I take the Sri Pada teertham. This year, I am so blessed to be participating in his Thirunatchathra Mahotsavam. This journey has profoundly enriched my life, and I am forever grateful for the guidance and love of His Holiness Chinna Jeeyar Swamy.

Gomathy PeriathiruvadiOct 30, 2024

Find Us

Statue of Equality

Ask Acharya AI