Here’s a special opportunity to put it into words.
Share your first memory, experience, or a moment of gratitude on the Wishes Wall, as we celebrate Swamiji’s 70th Acharya Thirunakshatram.
A memory. A few words. A heartfelt offering.
From Devotees Everywhere
<span>శ్రీ శ్రీ శ్రీ </span><strong><span class="ql-cursor"></span></strong><span>త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి తిరునక్షత్ర శుభాకాంక్షలు.</span>
Wayback in 1995 to 2K, I learnt Vishnu sahasranamam from Swamy's recital at Nizam grounds or LB Stadium In one such instance while entering Swamy looked at me and showered his blessings from a distance and I still remember that divine look at me
ఆచార్య తిరునక్షత్ర శుభాంకాక్షలు పల్లాణ్డు పల్లాణ్డు స్వామి
జై శ్రీమన్నారాయణ! 🙏🏻 శ్రీమతే రామానుజాయ నమ: జగదాచార్యులకి దాసోహములు సాష్టాంగ ప్రణామములతో తిరునక్షత్ర శుభాకాంక్షలు 🙏 ఆచార్య దివ్య తిరువడిఘళే శరణం
ఓం అస్మద్ అస్మద్ గురుబ్యోనమః, జై శ్రీమన్నారాయణ శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి తిరునక్షత్ర శుభాకాంక్షలు. చిన్న నాటి నుండి స్వామి వారిని ఉగ్గు పాలతో కలిపి పెంచరు మా నాన్న గారు. చాలా సార్లు స్వామి వారితో మాట్లాడటం జరిగింది. దూరం నుండి కానీ మొదటి సారి ఆశ్రమం లో చాలా దగ్గరి నుండి మాట్లాడను. ఆ సన్నివెశాన్ని జీవితం లో మర్చిపోలేనిది. నన్ను ఆశ్రమం వాళ్ళు ఈ అమ్మాయి ఇక్కడ జాబ్ చేస్తుందట స్వామి అని నన్ను పరిచయం చేశారు. ఇంక ఈ అమ్మాయి వివరాలు అని అనగానే స్వామి వారు నన్ను చూసి ఈ అమ్మాయి ఆ మన అమ్మాయే అన్నారు. అలా స్వామి వారు అనగానే నాలో ఉన్న భయం అంతా ఒక్కసారి గా ఎగిరిపోయింది.నాలో ఒక కొత్త ఉత్సాహం కలిగింది. ఆ ఉత్సాహం తో నేను 3 సంవత్సరాలు Netra vidyalaya lo work చేశాను. స్వామి వారితో ఎన్నో మరపు రాని అనుభూతులు. అది నాకు ఒక సువర్ణ అవకాశం.అడియేన్ రామానుజ దాసి Andal. from Netra vidyalaya.
IOm asmadgurubhyonamaha! During Vendipanduga time we could know how unique is our Swamiji, who practices Charama Slokam!We r so blessed to be His disciple because we doubt whether God gives such Acharya in the coming Kaliyugas forget about the past! What else can we do except pray God to protect Swamiji from all the evils of the universe! Thirunakshata subhakankshalu Swamiji💕🙏💕
జై శ్రీమన్నారాయణ! 🙏🏻🙏🏻💐💐🙇🏻♂🙇🏻♂ శ్రీమతే రామానుజాయ నమ: జగదాచార్యులకి శతకోటి అనంతకోటి దాసోహములు శాష్టాంగ ప్రణామములతో తిరునక్షత్ర శుభాకాంక్షలు 🙏🙏🙇♂️🙇♂️💐💐 ఆచార్య దివ్య తిరువడిఘళే శరణం 🙏🏻🙏🏻💐💐
Om Asmadhgurubhyonamaha. Jai Srimannarayana Swamiji. Swami vari ki Thirunakshatra Shubhakankshalu. I first saw Swamiji from a very far distance in Shamshabad Ashramam, then as my Mom said - on your each visit, when you first see Swamiji, you should pray to his feet by bowing down and touching the ground near you, how far you are may be. I did the same and that was my first interaction experience!🙏
Met SriSwamiji along with my mother in vijayawada as a child while giving discourses at Gandhi movie coal high school as a child 🙏💐
ఓం అస్మద్ గురుబ్యోనమః, జై శ్రీమన్నారాయణ శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి తిరునక్షత్ర శుభాకాంక్షలు.
జై శ్రీమన్నారాయణ అడియెన్ రామానుజ దాసిని అస్మత్గురుభోయనమః🙇♀️ శ్రీ స్వామి వారి మంగళా శాసనాలతో వారిని అమెరికా లో మా అమ్మాయి వాండ్ల ఇంటి లో వారిని సేవించి కునే భాగ్యం కలిగింది దాసురాలికి 🙇♀️ అలాగే మా అబ్బాయి వాళ్ళ ఇంటి లో లండన్ లో కూడా వారి మంగళా శాసనాలు లభించాయి !! ఎన్నో జన్మల పుణ్యఫలం గా భావిస్తున్నాం
జై శ్రీమన్నారాయణ🙏 శ్రీమతే రామనూజయనమః🙏 శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి దివ్య తిరువడిగలే శరణం🙏🙏 శ్రీమన్నారాయణునీ అనుగ్రహం తో స్వామి వారి తో సమశ్రయాణం తీసుకుని ఆచార్యుల కృపతో ఆ పరమాత్మ కు చేరువ అవుతూ , ఆ ఆనందన్ని అనుభవిస్తున్న నంటే అంతా ఆ స్వామి వారి దయా🙏🙏 అస్మద్ ఆచార్యులకు తిరునక్షత్ర శుభాకాంక్షలు, భగవత్బందువులందరికి ఆచార్య తిరునక్షత్ర శుభాకాంక్షలు🙏🙏
ఓం అస్మద్ గురుబ్యోనమః, జై శ్రీమన్నారాయణ శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి తిరునక్షత్ర శుభాకాంక్షలు, అడియేన్ రామానుజ దాసన్ మీ ఆధ్వర్యంలో లో నాకు సమాశ్రయం ఐయింది స్వామి ధన్యవాదములు ఇట్లా కండూరి శ్రీరామఆచార్య
Jai srimannarayana! I bow to the divine feet of swamiji. Our grand parents were disciples of pedda jeeyar swamiji and we feel blessed to be born into this family. Our generation follows chinna jeeyar swamiji, whose vision is truly inspiring. A prime example of this is the Ramanuja Statue of Equality. Swamiji embodies the teachings of Ramanuja school, emphasizing that Narayana is the in dweller of the entire Universe. Therefore serving nature and all creatures is a form of service to Narayana. In tune of this he has established Schools for the visually impaired, Tribal schools, Vedic schools, cancer camps and the list goes on and motivating the disciples to do service. When swamiji visited Singapore nearly 10 years ago, he motivated us to teach prajna classes for children. Initially, I lacked confidence, but with acharya's kataksham, began teaching these classes which has greatly aided my spiritual growth. Thirunakshatra subhakankshalu to swamiji.
జై శ్రీమన్నారాయణ! 🙏🏻🙏🏻💐💐🙇🏻♂🙇🏻♂ శ్రీమతే రామానుజాయ నమ: జగదాచార్యులకి శతకోటి అనంతకోటి దాసోహములు శాష్టాంగ ప్రణామములతో తిరునక్షత్ర శుభాకాంక్షలు 🙏🙏🙇♂️🙇♂️💐💐 ఆచార్య దివ్య తిరువడిఘళే శరణం 🙏🏻🙏🏻💐💐
తిరునక్షత్ర శుభాకాంక్షలు అడియేన్, అడియేన్ రామానుజదాసన్
Jaisrimannarayana 🙏 happy birthday swamy
శ్రీమతే రామనూజయనమః! అస్మద్గురుభ్యో నమః! శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి (ఆచార్యుల) దివ్య తిరువడిగలే శరణం!! దాసునికి 12 సంవత్సరాల వయస్సు లోనే స్వామివారు సమాశ్రయణాలు నిజామాబాదులో అనుగ్రహించారు. . ఆచార్యుల శ్రీచరణ సన్నిధిలోనే ఉండాలని దాసుని కోరిక మేరకు మన్నించి ఆచార్యులు దివ్యదేశాలలో కైంకర్యం చేయడానికి అనుగ్రహించారు స్వామివారి కృపా, వాత్సల్యం తొ, ఆచార, సంప్రదాయ, జ్ఞానం, అనుష్టానం ,కైంకర్యం స్వామివారి సన్నిధిలో అనుభవించే భాగ్యం, ఎల్లప్పుడూ ఆచార్యులు మంగళాశాశనం అనుగ్రహించాలని ఆచార్యుల తిరునక్షత్ర శుభాకాంక్షలు! ఆళ్వార్ ఎంబెరుమానర్ జీయర్ తిరువడిగలే శరణం.!
Jai Shreemann Narayana! Puttina roju shubhakankshalu
ఓం అస్మత్ గురుభ్యోన్నమః జై శ్రీమన్నారాయణ ఆచార్యుల కృప అనంతం మాటలకు అందని అనుభూతి వారు పల్లాండు, పల్లాండు గా వేంచేసి మాలాంటి ఎంతోమందిని ఉజ్జీవింప చేస్తూ ఉండాలి ఆచార్య తిరు నక్షత్ర శుభాకాంక్షలు
I wanted to share a heartfelt memory of my first encounter with His Holiness Chinna Jeeyar Swamy. It was a truly special day when he visited our home in Southlake, TX. The moment his divine foot touched our threshold, our home was filled with an incredible sense of humility, grace, peace, and tranquility. We all felt immensely elated and blessed to be in his presence. During our interaction, I was struck by his vast knowledge and wisdom. He graciously answered our questions, making complex ideas accessible and understandable. I remember asking him, as a practitioner of Gnana Margam, if I could also be a Sri Vaishnava. With his usual unwavering smile and genuine love, he responded in a way that left a lasting impact on my heart. More than as a religious leader, I admire Chinna Jeeyar Swamy as a truly remarkable human being. His deep empathy for all individuals is a powerful reflection of his principles. He not only understands the struggles and joys of others but also goes the extra mile to support and uplift them. His genuine concern for everyone he encounters is inspiring and serves as a reminder of the importance of compassion in our lives. Since that day, I have been privileged to see him many times and have followed him on his tours as much as I could. I visited him in Dubai when he was there, and I stay at our ashram whenever I visit Hyderabad. I even opened one of our branch offices in Hyderabad so that I could have darshans of His Holiness Swamy often. On September 15th, during his trip to Mukthinath and Badrinath, I received samasrayanam from our Acharya at Badrinath. This was a life-changing event for me; I truly feel like a new person. I sense his presence every day, especially when I take the Sri Pada teertham. This year, I am so blessed to be participating in his Thirunatchathra Mahotsavam. This journey has profoundly enriched my life, and I am forever grateful for the guidance and love of His Holiness Chinna Jeeyar Swamy.
జై శ్రీమన్నారాయణ!! ఆచార్యులకు తిరునక్షత్ర శుభాకంక్షలు!! స్వామి వారి దివ్య ప్రవచనాలు విని తరించిన సందర్భాలు ఎన్నో, కానీ మొట్ట మొదట అనుభవం , రెండవ భద్రాద్రి గా పిలవబడే నల్లగొండ రామాలయానికి మార్గాలి లో వెంచేశారు స్వామి. అపుడు నాకు ~6 సంవత్సరాలు. మా ఇంట్లో పాద పూజ కి వేంచేశారు. మా తాతయ్య కి త్వరలో ఆరోగ్యం కుదుపడుతుంది అని చెప్పారు. మా ఇంట్లో అందరూ స్వామి వారి భక్తులు కావడం వలన ఎన్నో సార్లు తీర్థ గోష్ఠి కి వెళ్ళాము మరియు మా నానమ్మ వికాస తరంగిణి మెంబర్ కావడం వలన శంషాబాద్ ఆలయ నిర్మాణం సమయంలో 10 రోజులు అక్కడ ఉండి సేవించుకున్నాను మా నానమ్మ తో కలిసి. మా నానమ్మ చూపిన దారిలో నడుస్తూ VT Seva Seattle లో చేరాను , మళ్ళీ స్వామి వారి నీ పలు సార్లు దర్శించుకునే అవకాశం లభించింది.
I am proud to have Sri Sri Sri Thridandi Srimannarayana Ramanuja Jeer Swamy as my Acharya. I had my Acharya's first Darshan at my grandfather home when he attended the Viyyal goshti. I am blessed by Swamijee. I pray Srimannarayana to bless my Acharya. I wish Happy Thirunakshatrotsavam.
Jai Sriram !!! Jai Srimanaryana !!! I extend my heartful wishes to Sri Sri tridandi srimannarayana chinna jeeyar swamiji on his thirunakshatram. From childhood I had a privilege to have been listening to his speeches, knowledge sharing teachings on what exactly is needed for this generation in the society. Personally Its been a recent year ago encounter with swamiji wherein I got prasad directly from his hands where I did considered the same as blessings from lord sriram for my new beginnings. Every important stage has been started with his blessings directly or indirectly through his words or actions. Thankyou swamiji for enlightening the younger generation with your wise words of wisdom and thankyou swamiji for making us all a part of the spiritual journey. Jai srimannarayana!!
This is my heartfelt experience with our beloved Acharya Chinna Jeeyar Swamy, and I want to take a moment to wish Swamy a very happy birthday. May his wisdom, compassion, and selfless guidance continue to inspire and bless us all. Although my parents and extended family have been devoted followers of Acharya Chinna Jeeyar Swamy for years, I always admired him from a distance. My true journey began in 2023, when I heard Swamy would be visiting the UK. Until then, I had admired him quietly but hadn’t yet found myself deeply involved. However, once I started connecting more closely, something awakened in me, as though a long-awaited part of my destiny was unfolding. With each moment I spent listening, learning, and witnessing the depth of Acharya’s teachings, I felt an indescribable connection grow. His profound wisdom, dedication to selfless service, and the way he embodies the simplicity and purity of Sanathana Dharma had a transformative impact on me. I was inspired not just by his spirituality, but by his unwavering commitment to uplift society, promote our cultural values, and shape the next generation. Then, the most unforgettable day arrived, I had the incredible honor of taking samasrayanam in Swamy’s divine presence and meeting him personally. Standing by his side, I could scarcely believe I was experiencing such grace. It’s a rare blessing to be in the presence of someone so great, and what made it even more miraculous was Swamy’s visit to our own home (swamy varu named our house as well). He spent nearly an hour with us, sharing his wisdom and warmth, creating a moment that I will cherish for my entire life. From that day forward, my path has become clear: to serve, to carry forward Swamy’s mission, and to keep his vision alive through our actions. My friends and family back home share in the joy, some even expressing a bit of envy at this rare blessing but to me, this is only the beginning. With Swamy’s blessings, we will continue to honor his teachings and uphold his legacy for generations to come..... Jai srimannarayana
అస్మద్గురుభ్యో నమః ఆచార్యుల అనుగ్రహం ఎంతని చెప్పగలం దాసుడికి 11 సంవత్సరాల వయ్సులోనే ఆచార్యదర్శనం లభించింది వెంటనే పంచసంస్కారాలు అనుగ్రహించారు అప్పటినుండి ఆచార్యుల శ్రీచరణ సన్నిధిలోనే ఉండాలని కోరిక నాకోరికను మన్నించి ఆచార్యులు ఎంతో దగ్గరకి తీసుకున్నారు ఆశ్రమంలోనే గోసేవని అనుగ్రహించారు అప్పటినుండి 12 సంవత్సరాలుగా ఆచార్యుల సన్నిధిలోనే ఉండేభాగ్యం కలిగింది దాసుడికి రోజుకో అనుగ్రహం ఈరోజుకీ వారు నాపై చూపించే వాత్సల్యం మాటలకు అందనిది అమ్మ ప్రేమను ఆచార్యుల సన్నిధిలో ఉండి అనుభవించే భాగ్యం కలిగింది ఈజన్మకు అదిచాలు ఆచార్యులు పల్లాండు పల్లాండుగా వేంచేసి ఉండాలని అమ్మను ప్రార్థిస్తూ భగవత్బందువులందరికి ఆచార్య తిరునక్షత్ర శుభాకాంక్షలు
Jaisrimannarayana 🙏🏻 It was in 1988,if I am not wrong, HHSRI Sri Sri Tridandi Srimannarayana Chinna Jeeyar Swamiji completed his padayatra in PUNJAB, came to our Nizamabad Sri Ramalayam. I was a school student, as swamiji was arrriving all over the temple we decorated with deepawali. I was busy lighting the lamps and Swamiji arrived. That was the first time I saw Swamiji. Can't express how much surprised I was. Because I was expecting some elderly person, but Swamiji was an embodiment of Lord Srimannarayana 🙏🏻 .Adiyeen Dasoham. And the got very sacred Samashrayanams. Jaisrimannarayana 🙏🏻 Vijayalatha
Asmad Gurubhyo namaha. Acharyulaku Tirunakshatra Subhakankshalu. Jaisrimannarayana.
Jai srimannarayana AdiyEn Thank you so much for what your holiness has done for me personally and to the entire world. Always indebted to you adiyEn. Nothing can repay your mercy on me. Thanks for everything. Your eternal servant Dinesh ramanuja dasa
పుట్టినరోజు శుభకాంక్షలు స్వామి
జై శ్రీమన్నారాయణ ఓం అస్మద్ గురుభ్యో నమః ఓం అస్మద్ పరమ గురుభ్యో నమః శ్రీమతే రామనుజాయ నమః ఆచార్యుల తిరువడికి అనేక అనేక దాసోహాలు సమర్పణ చేస్తూ, ఆచార్యుల కృప తో మొట్టమొదటి సారి ఖమ్మం పట్టణం లో జరుగుతున్న ధనుర్మాసం కార్యక్రమాలలో స్వామి వారిని సేవించుకోవడం జరిగింది. జీవితం లో ఎప్పటికైనా స్వామి వారి దగ్గర సమాశ్రయణం జరగాలి అని సంకల్పించుకోవడం జరిగింది. సెప్టెంబరు 4వ తేది 2017 లో ఆచార్యుల కృపతో నేను మరియు నా భర్త స్వామి వారి వద్ద సమాశ్రయణం పొందగలిగాము. అస్మద్ ఆచార్యులకు తిరునక్షత్ర శుభాకాంక్షలు అడియేన్ అనురాధ రామనుజ దాసి
To our beloved Swamiji, We can't thank you enough for everything you do/did/have been doing to the vaishnava sanghoshti and the community. We are very much blessed to be born in the era as yours. We couldn't think of the world without you otherwise. To all the generous teachings & preaching, to your commitment, to your limitless compassion and love showering upon us, wishing you a blessed Tirunakshatram. At your divine feet, Adiyen Ramanuja Dasan.
Jaya Sriman Narayana. I am from Bangalore. I came in contact with your organization in 2018 when preparations for Statue of Equality was being publicised. I have received immense joy by listening to your lectures and teachings. Wishing that Lord bless you with full health and wealth so that you can bless us in return.
జై శ్రీమన్నారాయణ స్వామి... 🙏🙏🙏. పల్లాండు పల్లాండు పలకోడి రత్తండు. తిరు నక్షత్ర శుభాకాంక్షలు స్వామి. V. Hema from malaysia.(guraja కావల పిల్లల కూతుర్ని ) రామానుజ దాసి.
జై శ్రీమన్నారాయణ
Ashmadh Gurubhyo Namaha జై శ్రీమన్నారాయణ Swamiji Shree Ramayana Pravachanams and Swamiji's explanation how to connect Ramayana to our life is very inspiring. And our respect towards Shree Rama goes boundless. Idol worship is the heart of sanathana Dharma. Swamiji connects us to Perumaal and you really feel the divine presence in the Idol. We understand the significance of Idol worship.We are passing through an age where Idol worship is looked down and people take to meditation. Also the two great teachings sveeya Aradhana and sarva adharana. And to serve all beings as Madhava seva are so touching. Propagating Vishnu Bhakti, Ramanuja Sidhaantam and making everyone understand , there is no Match to Swamiji. Lucky are we Acharya for getting an opportunity to become your disciples. I too got an opportunity to Cross this through Samashrayanam for which am very greatful to swamiji. Wishing You A Very Long Happy and Healthy Life Acharya. May we have the strength to follow Your teachings Acharya and may we do only what pleases You. Adiyen Gunasheela ramanujadaasi
Jai srimannarayana, i always proudly say myself and my husband are swamy vari sishulam ani. I learnt what to ask god, how to ask, and how long we should be grateful to a person who helped us . Everyyear when swamivaru thanks the police for getting idols when they were stolen. I never thought of going and talk to swamy varu as i feel i always got my answers in his pravachanam . I always feel swamy must okka saari chooste chalu ani anukunedaani. Once in vijayawada on vykuntaekadasi, it was a huge rush, like always i wanted swami varu to just look at me. For my surprise it happened and my daughter was surprised as we were standing behind me and suddenly he turned and blessed us. And need not be mentioned to have swamy varu as guru is itself a blessing.
Jai Srimannarayana! Firstly , A very Happy Birthday to swamiji!! . It is always a great pleasure to be around swamiji. Through my family and Acharya’s blessings, I have been growing up seeing swami since my childhood. One of the major things I learnt from swami is to understand the goal of life and the path to walk to reach there. Dhanurmasa pravachanams in winters, tirunakshetra mahotsavams during Diwali are always a big festivals in our family. Welcoming everyone to celebrate Acharya’s Tirunakshetram!! Jai Srimannarayana..
Jai srimannarayan. Asmad gurubhyinamaha.with the grace if my forefathers.Few of friends or later they become great saints they told me your forefathers are got mantra from sri Kurmam acharyas.Now you take mantra from chinna jeeyar swamiji.I got mantra in 2007 Swamiji invited by us to SALUR and attend to pravachanm at mid night 2 o clock I addressed swamiji achievements and got the grace of swamiji.While Swamiji interaction with vt members in separate room devotees rushing at that time ordered me to allow but by mistake or lake of knowledge I say's స్వామీజీ మీకేమి తెలియదు వారు అలాగే వస్తారు అన్నాను.ఇప్పటికీ మా వూరు వారు అందరూ నన్ను స్వామివారికే ఏమితెలియదు అన్నావు అని గెలిచేస్తున్నారు ఆట పట్టిస్తున్నారు. క్షమఆపనలు తో దాసుడు.విశ్వనాధ్ రామానుజ దాస్ .స్వామి వారి యశస్సు గురించి ఇప్ఒపట్కఐకి రెండు లక్షలు మందికి తెలియచేసాను.స్వామి వారు 45 years వేదాలును రంగరించారు అని చెబుతున్నాను.నన్ను చాల వాత్సల్యంతో చూస్తారు.
Jay Sree Ram, My name Bantu Subramaniam Isanna from Malaysia is subscribe to this page and following. I'm in Bagan Datuk District Perak State of Malaysia refurbished Sree Rama Alayam 26th Miles Bagan Datuk Est Chairman more than 💯 years Alayam develop by our ancestors. Recently 26th May 2024 we completed Maha Samproksanam a success. Regret to note only one way communication I can't upload our Temple activities. Please guide and advise me to promote Sree Rama principles.
Janamdin ki shubhkamnaen Acharya ji 🙏🏻
Happiest birthday to swamiji! So grateful to have had the chance to experience the guidance and love that you spread all around the world.
Acharya tiruvadegale saranam .
Had first darshan of స్వామీజీ at VT seva event in Virginia, tears filled in my eyes when I had glimpse of స్వామీజీ feet. May you be healthy and continue to inspire and guide us towards the supreme Lord Sri Krishna
Jai srimannarayana!!! My first expletive with our Acharya was beyond words. Though I am from Andhra Pradesh, I never saw Swamiji till I am 25 years of age. It was the Covid time, when me and my husband started listening to acharyas lectures we are addicted to those completely. Started my first scripture by reading Bhagavate Geetha, summarized meaning by our Gopalaachari swami. It changed us completely. we are very much interested in getting samasrayanam from Swamiji. Due to COVID Swamiji was not giving initiations and we stay in Malaysia, got lot of restrictions to travel to India as well. I used to cry before venkateswara swami at our home, to please show us a way to meet our Acharya. That time, shiva raja sing chauhans(CM) son got initiated at Nadigaddapalam, saw the video in Jet world. Then I felt like they will have very high influence and they can meet swami vaaru, how can we?? Was my feeling from inside. we don’t know anyone who can do purishakaram for us to Swamiji. We asked venkateswara swami with his blessings we came to india( at that time Malaysia govt won’t allow anyone to Malaysia if once they left) not sure, with perumals blessings we left Malaysia without thinking about job or other things, our only point was to meet Swamiji and become acharyas dasas. We met swami vaaru at Seethanagaram. In that rush of huge crowd, it’s just impossible to even be near to swami vaaru. But with perumals blessings we got chance to talk with swami vaaru with the purushakaram of venkataachary swami. We just said that we came from Malaysia to get samasrayanam acharya has asked us what are you doing their? upto which time you will stay in India? Our answer was until we get samasrayanam. We won’t go to Malaysia. swami said ok, give your details and our team will inform you about the date. No Recommendations needed, Acharyas blessing is there completely on all of us. Without any thought of Covid situation, Acharya gave us initiation. It was the first group initiation after Covid. on the day of initiation at start Acharya asked did people from Malaysia assembled here? Then we raised our hands and our happiness that Acharya remembered and called us was beyond words. We have experienced, sausilyam, vatsalyam of our Acharya and bhagavathas around our Acharya. Acharya has also visited our Perumal,Acharya tirumaligai in Malaysia in 2023. there are many more incidents happened which I cannot comprehend here. Jai srimannarayana!!!! Wising our Acharya a very happy Tirunakshatram. visisthadvitha sidhanta pracharika viharine sri mannarayanacharya swamine nithya mangalam Yavat prapancha sampujya charanaya mahatmane <span>sri mannarayanacharya yathirajaya mangalam</span> Acharya: Our light in the path of life. Our inspiration to live..,( I mean it, as I don’t know nothing about life, before meeting Acharya)
జై శ్రీమన్నారాయణ 🙏🏻🙏🏻 ఆచార్య తిరు నక్షత్ర శుభాకాంక్షలు ఆచార్య దివ్య తిరువాడి గలే శరణం 🙏🏻🙏🏻
Acharya tiruvedigale Saranacm Nenu sahasrabdi karya kramam lo Participate chesanu Jai srimmnnarayana
Asmad Gurubhyo namah: Jai Sriman Narayana By swamy I had my samashrayanam at age of 14 that is first time I have seen swamy on that stage I know nothing about sampradayam. but due to acharya krupa I get to know about sampradayam by thirupavai pravachanam frm swamy. From then onwards I have wish to visit swamy once and see the aradhana perumal of swamy closely fortunately I went to Divya saketham some fellow shishya informed swamy his giving theerta ghosti in kuteram I rushed there but the line and crowd is heavy but by acharya vishwasam I am in let see swamy frm a long distance but due to acharya krupa I received theertam frm swamy that was a moment I can't express later due to crowd (but acharya allowed only me to go from a door where the Murthy of aradhana r there ) I was like for perumal we need say but for acharya swamy just read my wish without saying and allowed after that swamy smiled by seeing me nodded at me r u happy now This is the memorial experience still I have happy tears in my eyes while saying this experience Jai Sriman Narayana Swamy Thirunakshatra shubhakashalu Adiyen
శ్రీమన్నారాయణ నాకు బాగా గుర్తు అది 1994 సంవత్సరం స్వామి వారు నెల రోజులు పాటు విజయనగరంలో ధనుర్మాస కార్యక్రమాన్ని అనుగ్రహించారు ఆ సమయంలో మా అమ్మగారితోపాటు ఉదయం తీర్థ గోష్టికి సాయంత్రం ప్రవచనాలకి నెలరోజులు కూడా వెళ్లి సేవించుకోవడం జరిగింది. ఒకరోజు తీర్థ గోష్టి జరుగుతున్న సమయంలో లైన్లో నేను ముందుగా నిలుచుని ఉన్నాను ఆ సమయంలో స్వామి వారు తీర్థం ఇవ్వడానికి బయటకి వచ్చి ఈ దాసుడిని తమ కరుణ నిండిన కళ్ళను విప్పార్చుకుని చూడడం జరిగింది. ఆ కళ్ళలో ఉన్న తేజస్సును చూసి ధనుర్దాసు వలె అపర రామానుజులైన శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి వారికి దాసుడిగా మారడం జరిగింది ఈ అనుభవాన్ని జన్మంతం వరకు మరిచిపోలేని దాసుడు జై శ్రీమన్నారాయణ
Add your wishes
Your name and message will appear on the wishes wall. Please enter your phone number. Email is optional: add it if you would like a confirmation message. Your contact details are kept private, never shown publicly.
0 / 1500
Share the page with your family and friends.