
Dear all,
Jai Srimannarayana !
Our Beloved Sri Chinna Jeeyar Swamiji’s Thirunakshatra Mahotsavam
Do you remember your first interaction with Swamiji or your first darshan ? We invite you to share any such memorable experiences here along with your wishes to HH…

I appreciate all that you do for those in need. I am a student doing Bhagavad Githa from the Pittsburgh, Pennsylvania, South Fayette branch. Thank you 🙏
I am so fortunate to have my Divya guru Sri Sri Sri Thridandi Srimannarayana Ramanuja China Jeeyar swamy, Nadiche Narayanadu for me.
Swamy ji is so kind to all Jeevaas his pravachans are Divyam. everyday I listen swamy ji ipravachans and made my life so systemic
I strongly believe that I will get mukhti, free from karma bandam
Swamy is spreading message of Sri Ramanujacharya in the current generation. He has done commendable job sofar.
It appears that most people who have been benefited are from Telangana state and Andhra.
His message should reach all over India to achieve the Ramanujarya divyagnya vardhadam. Abhivardhadam
Jaisrimannarayana
Swamy ki padabhivandanalu dasoham
🙏 జై శ్రీమన్నారాయణ 🙏
ఆచార్య తిరువడిగళ్లే శరణం
జయహో రామానుజ
Jai srimannarayana. MANGALASASANAMS TO HHH SRIMANNARAYANA SWAMY.
Jai Srimannarayana !! Jai Jai Srimannarayana !! Om asmad gurubhyo namha !! Vande Guru Paramparam !! Acharya Thirunakshthra Shubhaakaankshalu I always think of Swami every day during my prayers in the morning and do his pada pooja along with my family every day virtually. I am so grateful to swamiji for his great vision and developing Vaishava Sampradayam and inculcating many many great things in our human lifes !! His dream of 108 Divyadesams is remarkable and will always be written in golden letters of history !! Pallandu Pallandu Chinna Jeeya Swamy ki !! Sri Sri Sri Tridandi Ramanuja Chinna… Read more »
Adiyen Dasan. Pranams at your feet
Adiyen dhaasan Swamy, Aacharyar Thiruvadigalae Saranam
Jai Sriman Narayana 🙏🙏🙏🙏
నారాయణుని భక్తిని రమించి… అనుభవించినటువంటి అత్యంత ప్రాముఖ్యమైన 12 మంది ఆల్వార్లలో చిన్న జీయర్ స్వామి వారు కూడా ఈ కలియుగ ఆల్వారు…
ఎలాంటి సందేహం లేదు……
జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః అస్మత్ గురుభ్యోన్నమః శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారి తిరువడి తామరలకు దాసురాలు అనేక అనేక దాసోహాలు సమర్పించుకుంటుంది చిన్న జీయర్ స్వామి వారు వేరెవరో కాదు సాక్షాత్తు రామానుజులవారే అని దాసురాలి దృఢవిశ్వాసం రామానుజుల వారి కాలంలో వారి సమకాలీకులుగా లేకపోయామని బాధ లేకుండా అపర రామానుజులైన చిన్న జీయర్ స్వామి వారి సమకాలికులుగా జన్మించటం మా ఆచార్యుల అనుగ్రహంగా భావిస్తాను దాసరాల ఆచార్యులు శ్రీ కొదమగుండ్ల వెంకటాచార్యులు వారి కటాక్షంతో జగదాచార్యులైన చిన్న జీయర్ స్వామి వారి మార్గంలో దాసురాలి పయనం కొనసాగుతుంది నా చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు అప్పటినుంచి స్వామివారిని జాతులు మాసంలో దర్శించడం వారి తీర్థం స్వీకరించటం ఇప్పటివరకు ఆచార్యులు కలిగించిన భాగ్యం. స్వామివారి దివ్య మంగళ విగ్రహా సౌందర్యం వారి ప్రవచన బాషణములు వారి మార్గం వారి… Read more »
జై శ్రీమన్నారాయణ అడియేన్ దాసోహం🙇♀️🙏 మాకు పెరుమాళ్ ఇచ్చిన గురువుగారు .మాకు మేము గా ,,సమాశ్రయణం అవ్వాలని కోరుకోలేదు. కానీ వారికి శిష్యులము అయ్యే భాగ్యం పెరుమాళ్ చ్చాడని భావిస్తున్నాం. పదేళ్ల క్రితం శంషాబాద్ వెళ్ళాము తీర్థ గోష్టి పూర్తయింది .స్వామి వారిని కలవాలంటే రేపే అవకాశం అన్నారు .మాకు అంత సమయం లేదు. ఏ విధంగానైనా సేవించుకోవాలి అని ఆరాటంగా ఉంది. బుస్కి మాషారు ముందు రోజే అక్కడనుండి వెళ్లిపోయారని తెలిసింది. వేరే వాళ్ళు కుటీరం దగ్గరకు మేము పంపిస్తాము … .స్వామివారిని కలిసే అవకాశం తక్కువ అన్నారు. చాలాసేపు చూసి ,చూసి అమ్మ నమ్మకం కోల్పోతోంది ..అడియేన్ అలానే చూస్తు0ది. మాకంటే ముందు వచ్చిన వారు మాకంటే తర్వాత వచ్చిన వారు కూడా ఉన్నారు .కానీ స్వామి వారు వస్తూ వస్తూనే ఎక్కడినుండి వచ్చారు అని అడియేన్ కు అడిగారు. కలవలేరు అని అందరూ చెప్పినా స్వామి వారు… Read more »
జై శ్రీమన్నారాయణ. స్వామి వారి పేరు పలికిన భాగ్యమే భాగ్యం. శ్రీ స్వామి వారికి పాదాభివందనం.
ఆచార్యుల పాదపద్మములకు అనేకానేక సాష్టాంగ ప్రణామాలు అర్పిస్థూ స్వామివారికి తిరునక్షత్ర శుభాకాంక్షలు.నా జీవితంలో ప్రతి అడుగు స్వామి వారి అనుగ్రహంతో చాలా సంతోషంగా సాగుతుంది.
Jai Srimannarayana Om asmad gurubhyo namha Vande Guru Paramparam My wife and my self met HH Acharya Devara varini along with Atthaih after our marriage in 1988 where Apolla Hospitals Constructed Temple in Jubilee Hills later after long years my wife an elder son an own attamma got intiated in 2003 from Acharya devara at HH Sri Sri Peda Jeeyar Swamiji ‘s Nadigaddapalem HH Swamiji visited Australia Melbourne same flight my wife and sons travelled to Melbourne after they have got PR. This was great and unforgettable memories I also met all HH Swamiji congregation events in 2007 HH Acharya… Read more »
జై శ్రీమన్నారాయణ నా పేరు ప్రసాద్ రెడ్డి అత్తమూరు గ్రామం తూర్పుగోదావరి జిల్లా స్వామి వారి ప్రవచనములు విని ప్రభావితమై వైష్ణవుడైనను ఎన్నోసార్లు నాకు వచ్చిన అనుమానములు తీర్చుకునేందుకు స్వామి వారి వద్దకు వచ్చినప్పుడు ఆరోజు జరిగే ప్రవచనముల లో నా యొక్క అనుమానములకు జవాబులు దొరికేడివి స్వామివారిని నేను అడగకుండానే వారికి ఈ విషయంలో ఎలా తెలిసినయి అని ఎప్పటికప్పుడు ఆశ్చర్యపడేవాడిని మరికొందరు భక్తులను కూడా నాకు ఈ విధంగా జరిగినది అని చెప్పితే మాకు కూడా అంతే అనే జవాబే వస్తుంది నిజంగా స్వామివారు నడిచే నారాయణడే అందులో సందేహం అవసరమే లేదు ఏ ఆపదల వచ్చినా పకృతి వైపరీత్యాలు దాపురించిన స్వామివారి ఉన్నచోట అవి రావు అలా ఎన్నో సందర్భములలో నిరూపింపబడినది కృష్ణా నదిలో నీరు లేకపోతే కృష్ణ వసంతోత్సవం జరిపించి ఈరోజు వరకు కృష్ణా నది ఎండిపోకుండా ఉన్నది రంగనాథుడికి స్నానం చేయించడానికి కావేరి నదిలో… Read more »
మా హృదయంలో, మనసులో జ్ఞాన జ్యోతిని వెలిగించి న మహానుభావులు, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారు.
ఆచార్యులకు పాదా బి వందనములు 🙏🙏🙏
Jai srimannarayana🙏
Konni karanalu valla swamivarini dagarinunchi chudaleka pothunnanu manassu yeppudu ayanni chudali anna thapanatho vuntundi🙏
Maa acharyulu varu challaga
Vari parivaram amtha challaga
Maa ashramalu maa govulu challaga bhagavathothamulu sevalu chese varandaru challaga vundaali ani nithyamu manassutho pooja cheskuntaanu🙏
Yekkada vunna manam chese pani prematho yippudu yi pani bhagavanthudu manaku yichadu ani chekuntu vethunnanu adi swamy vari pravachanalu vintu nenu nerchukunnadi swamivari challani anugraham maa meeda vundalani vin̈napamu yeppu manassulo namasamkeerthana vundela cheyyamani prardhana jai srimmannarayana jai jai srimannarayan🙏🙏🙏🙏🙏🙏
జై శ్రీమన్నారాయణ
స్వామిజీ వారిని చూసిన సమయములో అది ఏమో ఆ సమయములో జన్మ జన్మల ఆర్తి నా కళ్ళలో నుండి కన్నీరు నిండుగా పొంగి పొర్లి స్వామిజీ పాదాలకు అభిషేకము జరిగినట్లుగా నా హృదయములో ఆనందమైన కన్నీటి చుక్కలు పొంగి పొర్లాయి నిజ జీవితంలో ఇటువంటి అనుభూతి నాకు ఎక్కడ లభించలేదు సాకేత క్షేత్రము ఒక అద్భుతమైన వైదిక ధర్మానికి, మనః శాంతికి , అభయ హస్తమునకు , సిరిసంపదలకు కొలువైనటువంటి నిలయము, ప్రకృతి బృందావణము
జై శ్రీమన్నారాయణ
జై జై శ్రీమన్నారాయణ
Jai Srimannarayana 🙏
Asmadgirubhyonamaha , adiyen Dasoham swamy 🙏