సింగపూర్లో జీయర్ స్వామి సమక్షంలో వైభవంగా శ్రీ యాగం మరియు సీతారామ కళ్యాణోత్సవం
సింగపూర్లో జీయర్ స్వామి సమక్షంలో వైభవంగా శ్రీ యాగం మరియు సీతారామ కళ్యాణోత్సవంశ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళ శాసనములతో జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సింగపూర్ ఆధ్వర్యంలో సింగపూర్ లో విజయయాత్ర చేసిన చిన్న జీయర్ వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో పవిత్ర శ్రావణమాసంలో శ్రీ యాగం, లక్ష్మి