Here’s a special opportunity to put it into words.
Share your first memory, experience, or a moment of gratitude on the Wishes Wall, as we celebrate Swamiji’s 70th Acharya Thirunakshatram.
A memory. A few words. A heartfelt offering.
From Devotees Everywhere
Jay sreeman Narayan adiaan Dasa nu Das. Many many mangalasasan on your birthday bhagwan. When I was small might be 6 or 7 he came to our city dhangadhi Nepal and I chanted slokas in front of him. Also got to see him in his temple in badrinath and other occasions as well.
జై శ్రీమన్నారాయణ !అభివాదయేత్ !
JayaSreemanNaaraayanaa ... May Supreme Lord Narayana Bless Beloved Honourable H.H Swamjyee with all the Goodness and with The Best Of Health And With all the Best Wishes For our graceful H.H ThiruNakshatram and also Happy Deepawali !!!
జై శ్రీమన్నారాయణ! ఆచార్య గురుదేవులకు తిరునక్షత్ర శుభాకాంక్షలు 🙏
Jai srimannarayana Wish you happy birthday swamiji. My first remembered view of Acharya was at secunderabad Prarade grounds where after school,we used to play, listen chanting of Vishnu sahasranam and then Discourse by swamiji. My indebted hearful soulful aneka Kankake pranamas to swamiji.
శ్రీ శ్రీ శ్రీ శ్ర త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు నా అదృష్ట వశాన నా ఆచార్యులు. స్వామి వారిని చిన్నప్పటి నుండి పెద్ద జీయర్ స్వామి తో పాటు దర్శించుకున్నాను. వారిని అతి దగ్గరగా జీయర్ స్వామి గా మా తాతగారు శ్రీమాన్ వంగీపురం కేశవాచార్యుల వియల్ గోష్ఠి లో దర్శనం చేసుకున్నాను. వారి మంగళాశాసనాలే మా జీవనానికి ఆధారంగా భావిస్తాను. నా 71 సం వత్సరాలలో ఎన్ని మార్లు వారిని దర్శించు కున్నానో మంగళా శాసనాలు పొందానో లెక్కింప లేను. స్వామి వారి తిరునక్షత్రం మాకు పండుగ రోజు అనడంలో అతిశయోక్తి లేదు. వారికి అనేకానేక దాసోహాలు సమర్పిస్తూ తిరునక్షత్ర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.
MANY MANY HAPPY RETURNS OF THE DAY SWAMIJI. JAI SRIMANNARAYANA.
Jaya sreemannarayana swamiji. I heard your words swamiji. You came to my village also. I took samasraya with you. I need your blessings always towards my family. Swamiji still you need to spread Darmum means people are mostly polluting doing bhakti regards that you look in future. Happy happy birthday swamiji 💐🙏
Jai Srimannarayana! Happy Thirunakshatram, Swamiji! Pallandu pallandu 🙇🏾♀️ Please bless us to always be at your service. My first time seeing Swamiji was in Atlanta when I was 6. I recited Chapter 15 during Teertha Goshti in Swamiji's presence. Swamiji chanted a few slokas with me and blessed me with a medallion of Ramanujacharya which I still wear. HH asked where I learned Bhagavad Gita, and I replied, "Chinmaya Mission". Swamiji then advised me to join Prajna, which I did, commencing my journey of serving Swamiji. With His blessings, I later went on to become a Prajna teacher and Bhagavad Gita avadhani, and subsequently performed at the inauguration of the Statue of Equality. With His blessings, I hope to be able to do much more service. I am forever indebted to Swamiji for setting me on this path. Jai Srimannarayana! 🙇🏾♀️
jaisrimannarayana . Tirunakhchatra subhaakhanchalu.
Dear Swamiji, You gave me the direction to my life, by your simple, easy to understand pravachanas. I AM FOREVER INDEBTED to you swamji , for showering your grace on this insignificant jiva. Many jivas are waiting in the material world to get your benediction Jai Srimannarayana
Jai srimannarayan. Tirunakhchatra subhaakhanchalu to swamiji. Swamiji paadapamamulaku namaskaramulu daasudu first time interacted at salur meeting at mid night 2' o clock.This is the first time I feel so happy and regarding discourses I Liston unlimited speeches 365 episodes bhagvad geeta in etv,430 episodes నమ్మాళ్వార్ కాలక్షేపం తిరివాయిమోజి కొన్ని వేల సంఖ్యలో ఉపన్యాసాలు విన్నాను.మాంచి ఇన్స్పిరేషన్ No one can give such speeches I have ever Liston. Swamiji is a encyclopaedia.No more words to describe Swamiji's యశస్సు. దాశను దాసుడు. Viswanadh Ramanujadas సాలూరు vt
Dear Swamiji, You gave me the direction to my life, by your simple, easy to understand pravachanas. I AM FOREVER INDEBTED to you swamji , for showering your grace on this insignificant jiva. Many jivas are waiting in the material world to get your benediction Jai Srimannarayana
Aneka Aneka sathakoti Dasohamulu Acharyula sricharanamulaki… chala sandarbhale unnayi.. okka mata lo che palante kevalam Acharyula sripada thirtham prabhavame mamalni bathikistondi.. Amma chuse vidanam lo Swamyvaru chuse vidanam lo e marpu ledu … vari vatsalyam chala goppadi. Varini kapadukotam mana andari badyatha.. swamy varu epudu poorthiayushu tho ninduga kshemam ga sukhanga santhosham ga undali.. !! Pallandu pallandu!!
Happy birthday jaisrimannarayana swamiji
Wish you many more happy returns of the day swamiji
ఖమ్మం లో 2005 సంవత్సరం ధనుర్మాసా ఉత్సవాల్లో స్వామివారిని దర్శించుకొని వారి ప్రవచనాలు వినే భాగ్యం కలిగినది
జై శ్రీమన్నారాయణ ఆచార్యులకు తిరునక్షత్ర శుభాకాంక్షలు ఆచార్యుల పాదపద్మములకు ప్రణామములు.
My first meeting with HH Sri Chinna Jeeyar Swamiji in Delhi (airport then at Gurukul of Harisharma Pandit ji in September this year) was an unforgettable experience filled with grace and inspiration. The moment Swamiji entered, his presence filled my heart with warmth and peace. As he spoke, every word carried profound wisdom, yet his tone was gentle and compassionate. He shared insights on leading a life grounded in dharma, service, and humility, making complex spiritual truths feel simple and accessible. Meeting Swamiji left a deep impression on my heart, encouraging me to walk the path of spirituality with renewed faith and commitment. It was a blessing that continues to inspire my journey. May your life be filled with divine health, boundless energy, and spiritual prosperity as you inspire us to walk the path of righteousness. Happy Birthday, Swamiji! With reverence and gratitude, Jai Srimannarayana!
మా ఊరు వనపర్తి , స్వామి వారికీ వనపర్తి కి చాల గొప్ప సమ్బనడం ఉంది ఎప్పుడు చెప్తూ ఉంటారు , స్వామి వారి సన్యాస ఆశ్రమానికి స్వీకారం మా వనపర్తి నుండే బీజం పండింది అని చెప్తూ ఉంటారు , స్వామి వారు ఎప్పుడు వచ్చిన వారి కరుణ , చల్లని చూపు , వారి మంగళాశాసనలు మా పై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ దాసుడు మల్లికార్జున్ వనపర్తి జై శ్రీమన్ నారాయణ స్వామి వారికీ తిరునక్షత్ర శుభాకాంక్షలు
ఈ జన్మకు ఆచార్య కృపేణ వారి శిష్యులయే అదృష్టాన్ని మించిన భాగ్యం ఏముంటుంది చెప్పండి ?
Many more happy returns of the day swamy varu .
జై శ్రీమన్నారాయణ! ఆచార్య గురుదేవులకు తిరునక్షత్ర శుభాకాంక్షలు 🙏 ఆచార్య పాదపద్మములకు సాష్టాంగ మనఃపూర్వక ప్రాణమములు స్వామి జి మహారాజ్
జై శ్రీమన్నారాయణ, మేం 1986 లో కరీంనగర్లో వైశ్య భవన్లో విశిష్ట అద్వైత మహా సభలో మొదటి సారి దర్శించు కున్నాం. ఆ రోజు కుంకుమ పూజలు చేశారు. స్వామి వారికి తిరునక్షత్రం శుభాకాంక్షలు.
Jai Srimannarayana Swamy Ji Maharaj, Wish you a very happy birthday Swamy Ji Maharaj
Pranams and heartfelt wishes to His Holiness Chinna Jeeyar Swamiji on this special day. May Swamiji’s wisdom and compassion continue to inspire us all. Wishing Swamiji health, joy, and strength for many more years of divine guidance. Happy Birthday, Swamiji!
Jai Srimannarayana
జై శ్రీమన్నారాయణ. పరమహంస పరివ్రాజకులు శ్రీ శ్రీ శ్రీ శ్రీమన్నారాయణ రామానూజ చిన్నజీయర్ స్వామి వారి తిరువడిలో దాసోహ పూరీతమైన తిరునక్షత్ర శుభాకాంక్షలు అర్పిస్తూ Dr. Rajaram సాతులూరి ( రాజముండ్రి ) వారి ద్వారా స్వామి వారి దర్శనం భాగ్యం మొట్ట మొదట 2004 వ సంవత్సరం లో కలిగినది. మా భాగ్య విశేషం చేత ముచ్చింతల లో 2009 న మన శ్రీరామచంద్రమూర్తి వారు, అటు పిమ్మట భగవద్ రామానుజఆచార్య స్వామి వారు వెంచేపూచేయించిన మన 108 దివ్య దేశముల పెరుమాళ్ళ వారిని సేవించు కొనే అవకాశం కలగడం మా గురుదేవులు శ్రీ శ్రీ శ్రీ లక్ష్మణ యతీంద్రులు వారి అనుగ్రహం గా భావిస్తున్నాను జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🙏
అస్మదాచార్యుల తిరునక్షత్ర శుభాకాంక్షలు. 2002 వ సంవత్సరం లో తొలిసారిగా స్వామివారిని దగ్గరగా చూసే భాగ్యంకలిగింది. 2017 సెప్టెంబరు నెలలోని వామన జయంతి రోజున దాసుడి కి పునర్జన్మ కలిగించిన స్వామివారికి ఆజన్మాంతం దాసుడను. అంతకు పూర్వం కేవలం లౌకిక జీవితాన్ని సాగిస్తున్న నాకు స్వామివారి కరస్పర్శ తో సమాశ్రయణ భాగ్యం కలగడం అనేక పూర్వజన్మల సుకృతం. జై శ్రీమన్నారాయణ గోపీక్రిష్ణ గుండ్లాపల్లి రామానుజ దాసు.
గురువుగారికి తిరునక్షత్ర మహోత్సవ శుభాకాంక్షలు 🕉️🙏 జై శ్రీమన్నారాయణ
గురువుగారికి తిరునక్షత్ర మహోత్సవ శుభాకాంక్షలు🕉️🙏 జై శ్రీమన్నారాయణ
Jay Shriman Narayana Acharyaluku tiruNakshatra Subhakankshalu Aacharya Shri Pada padmulaku manakpurvakkamulu dashohamulu B Sujata suresh Rani ramanuja dasi TP gudem pachama Godavari Jilla
జై శ్రీమన్నారాయణ ఆచార్యులకు తిరునక్షత్ర శుభాకాంక్షలు ఆచార్యుల పాదపద్మములకు మనఃపూర్వక ప్రాణమములు
Jai Srimannarayana Swamiji 🙏.
Jai srīmannārāyana 🙏 Sri Sri Sri Chinna Jeeyar Swāmi Divya tiruvadigalē saranamu 🙏 Swaāmi vāriki Turunakshatra subhākankshalu. Srimate Ramanujaya namaha🙏
Wish You Happy Birthday Wishes. Thank you Swamiji for all your kindness in helping us on the spiritual path. Thanks again.
Jai Sreemannarayana. Acharya Divya Tiruvadighale Saranam 🙏🙏🙏🙏🙏🙏
Jai sriman narayana
జన్మదిన శుభాకాంక్షలు స్వామి వారికి 🙏
జై శ్రీమన్నారాయణ ఆచార్యులకు తిరునక్షత్ర శుభాకాంక్షలు ఆచార్యుల పాదపద్మములకు మనఃపూర్వక ప్రాణమములు
On this auspicious occasion of your Thirunatchatram, we express our heartfelt gratitude for your unwavering service to humanity, His Holiness Chinna Jeeyar Swamiji. Your profound wisdom and compassion inspire countless followers, and your personal attention to each of us is truly remarkable. As we celebrate your birthday, we wish you the blessings to surpass the 120 years of our great Ramanujar. At just 70, your journey is already a testament to his legacy. I am truly blessed to have you as my Acharya, and I am immensely grateful to receive your darshan and seek your blessings on this special day. May your divine presence continue to guide and uplift us all. Happy Birthday!
Srimathe Ramanujaya Nama: Was fortunate to gave darshan and blessings of HH Chinna Jeeyar swamiji at his ashram during our tour group (17 people from Bengaluru) visit to Samata Murthy (Statue of Equality). Swamiji's wonderful kainkaryam to Sri Ramanujacharya will stand tall for millenia. Jai Srimmannarayana !
Acharyula divya thiruvadigale sharanam తిరునక్షత్ర శుభకాంక్షలు 🙏🙏🙏
Acharyula divya thiruvadigale sharanam తిరునక్షత్ర శుభకాంక్షలు 🙏🙏🙏
Jai Srimannarayana Guruji, Heartfelt wishes to Guruji for Thirunakshathram. Pranamam to Lotus feet of Guruji on this specific day. Since childhood, I used to listen preachings of Guruji but never get a chance to meet Acharya personally. My wife is a staunch disciple of Acharya and she was the reason through whom I got chance to meet Acharya personally. For every difficulty, I am reach out to Acharya and based on suggestions and mangalasaasanams able to get resolution. Pranamam to Acharya🙏🏻 Jai Srimannarayana
జై శ్రీమన్ నారాయణ ! అపర రామానుజ పద్మ భూషణ్ శ్రీ పరమహంస పరివ్రాజక శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి వారి పాద పాద పద్మములకు శత కోటి ప్రణామములు మఱియు తిరునక్షత్ర శుభాకాంక్షలు ! జయ జయ జీయర్ స్వామీజీ ! జయ జయ జీయర్ స్వామీ జీ! శ్రీ భగవద్రామానుజుల వారి అత్యున్నతమైన విగ్రహం భాగ్య నగరంలో స్థాపించి మఱియు అష్టోత్తర శత దివ్యదేశములను స్థాపించి మన భాగ్య నగరమునకు నిజమైన భాగ్యము తెచ్చిన మహోన్నతమైన మీ కృషికి అనేక అనేక జోహారులు అర్పించుకుంటున్నాను. శ్రీ భగవద్ రామానుజ సంప్రదాయమునకు వెన్నెముక గా నిలిచిన మీకు, పంచ వింశోత్తర శత సంవత్సరముల ఆయువు ఆరోగ్యాలతో తో పాటు స్థిరమైన అంగములను, శతేంద్రియ ములను మీలో ప్రతిష్టించి, మీతో అనేక అనేక కైంకర్యములను చేయించు కోవాలని శ్రీ పద్మావతి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పదే పద వేడుకుంటూ , మీ చరణ దాసుడు , జై శ్రీమన్నారాయణ ! అడియేన్ , నరేందర్ రెడ్డి , ఆక్రన్, ఒహయో , యూ యస్ ఏ Padma Bhushan H.H. Sri Sri Sri Tridandi Ramanuja Jeeyar Swamiji: I am extremely fortunate to have met our dear Jeear Swamiji in 1984 in JET Bhavanam in Domal Guda in Hyderabad when he was giving a month long Dhanurmasam Tiruppavai discourses. When I arrived at he hall, there was no sitting room left.stood for more than two hours, and I eenjoyed every moment of the lecture. Then, I started attending Pravachanams every day in every dhanurmasam from 1984 untill the discourses were moved to Shamshabad. Lacks of devotees attended His discourses when these discourses were arranged in Parade grounds. I feel lucky to have taken samashrayanam from Swamiji in 1995. Swamiji first visited the US in 1994. In 1996, He was invited by Sri Venakteswara Temple in Pittsburgh. During that , His Holiness graced and sanctified our home in Akron by His visit. Since then, He has inspired and transformed thousands of devotees in the US with His kind visits. Our Jeeyar Swamiji is our apara Ramanuja; He is an ocean of compassion, reservoir of spiritual knowledge, selfless dedication to uplift the mankind. Lord Sriman Narayana is His energy. He has unparalled vision. His koti (ten million) devotees testify to the above facts and His kalyana Gunas (divine atributes).  Jai Sriman Narayana Narender P. Reddy, Ph.D. Akron, Ohio, USA ([email protected] ; [email protected])
Om Asmad gurubhon namaha. Jai sreemannarayana Aacharyulaku perumal krupatho kudina tirunakshatra subhakankshalu
A real Jagathguru, with his sweet voice, depth of Vedic knowledge , reachable to common man, teaching s can be implemented practically, inspiring millions to rewalk on Vedic dharma.just feeling blessed to be born in era of Sri Sri Tridandi Chinna jeeyar Swamyji
Happy Birthday Guruji
Add your wishes
Your name and message will appear on the wishes wall. Please enter your phone number. Email is optional: add it if you would like a confirmation message. Your contact details are kept private, never shown publicly.
0 / 1500
Share the page with your family and friends.