Lotus Icon HH Chinnajeeyar Swamiji Lotus Icon
Lotus Icon HH Chinnajeeyar Swamiji Lotus Icon
Lotus Icon HH Chinnajeeyar Swamiji Lotus Icon

70th Thirunakshatra Mahotsavam

When you think of Swamiji,
which memory comes to you first? Have you ever shared it?

Here’s a special opportunity to put it into words.

Share your first memory, experience, or a moment of gratitude on the Wishes Wall, as we celebrate Swamiji’s 70th Acharya Thirunakshatram.

A memory. A few words. A heartfelt offering.

See Wishes ↓

From Devotees Everywhere

Wishes for Swamiji

జై శ్రీమన్నారాయణ నా పేరు ప్రసాద్ రెడ్డి అత్తమూరు గ్రామం తూర్పుగోదావరి జిల్లా స్వామి వారి ప్రవచనములు విని ప్రభావితమై వైష్ణవుడైనను ఎన్నోసార్లు నాకు వచ్చిన అనుమానములు తీర్చుకునేందుకు స్వామి వారి వద్దకు వచ్చినప్పుడు ఆరోజు జరిగే ప్రవచనముల లో నా యొక్క అనుమానములకు జవాబులు దొరికేడివి స్వామివారిని నేను అడగకుండానే వారికి ఈ విషయంలో ఎలా తెలిసినయి అని ఎప్పటికప్పుడు ఆశ్చర్యపడేవాడిని మరికొందరు భక్తులను కూడా నాకు ఈ విధంగా జరిగినది అని చెప్పితే మాకు కూడా అంతే అనే జవాబే వస్తుంది నిజంగా స్వామివారు నడిచే నారాయణడే అందులో సందేహం అవసరమే లేదు ఏ ఆపదల వచ్చినా పకృతి వైపరీత్యాలు దాపురించిన స్వామివారి ఉన్నచోట అవి రావు అలా ఎన్నో సందర్భములలో నిరూపింపబడినది కృష్ణా నదిలో నీరు లేకపోతే కృష్ణ వసంతోత్సవం జరిపించి ఈరోజు వరకు కృష్ణా నది ఎండిపోకుండా ఉన్నది రంగనాథుడికి స్నానం చేయించడానికి కావేరి నదిలో నీరు లేకపోతే స్వామివారు కావేరి నదిలో యజ్ఞం చేస్తే ఈనాడు కూడా కావేరినది నిండుకుండలా ప్రవహిస్తూనే ఉన్నది కార్గిల్ యుద్ధం అప్పుడు హైదరాబాదులో శాంతి గురించి విష్ణు సహస్రనామ స్తోత్రం 10 లక్షల మందితో పారాయణం చేయించినప్పుడు హైదరాబాద్ అంతా కుండపోత వర్షాలు కురిసాయి కానీ స్వామి వారి ప్రవచనం జరిగినంత సేపు ఒక్క చుక్క నీరు కూడా అక్కడ పడ లేదు కార్యక్రమం అయిన వెంటనే అందరూ ఇళ్లకు చేరిన తర్వాత ఆ ప్రదేశంలో కూడా బాగా వర్షం పడ్డది. వర్షంలో లేకపోతే నదిలో నీరు లేకపోతే స్వామివారు 2001లో కృష్ణం వందే జగద్గురుం అనే కార్యక్రమాన్ని తలపెట్టి శ్రీకాకుళం దగ్గర హైదరాబాదు వరకు కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ నెలలో వర్షాలు పడవు కానీ కృష్ణం వందే జగద్గురం జరిగే ప్లేస్ ఎక్కడైతే ఉందో అన్ని చోట్ల కుంభవృష్టి జరిగి నదులన్నీ ఏరులై పారాయి మా అర్థమూరు గ్రామం 1991 ముందు అన్ని రోడ్లు మట్టి మట్టి రోడ్లు అందరూ కూడా పూరిగుడిసిలే స్వామివారిని ప్రార్థించి అప్పట్లో మా ఊరు తీసుకొచ్చినప్పుడు స్వామి వారిని ప్రార్థి ంచి మా ఊరంతా తిరిగి చూపించాము 1993లో మళ్ళీ వచ్చారు అప్పటికి మా రోడ్లన్నీ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట సిమెంట్ రోడ్లు అయినా గ్రామం మాదే వారి అడుగు పెట్టిన నేల సుభిక్షం వారి ఉన్నచోటు ఈ ఆపదలు రావు పకృతి వైపరీత్యాలు రావు రాముడు ఎక్కడుంటే అక్కడ సుఖంగా జీవనం జరుగుతుందని రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పినట్లుగా నడిచే మన రాముడు ఎక్కడుంటే అక్కడ సుభిక్షం ఇంకా ఇంకా ఎన్నో అనుభవాలు ఉన్నాయి 30 సంవత్సరములుగా స్వామివారి కూడా పైనే ప్రయాణం జరుగుతుంది ఇవన్నీ చెప్పాలంటే గ్రంథమే అవుతుంది. కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ భాగవతదాసుడు ప్రసాదరెడ్డి అర్ధమూరు గ్రామవాసి పెద్ద జీయర్ స్వామి వారి నవసించిన చోటు చిన్న జీయర్ స్వామి వారి అవతరించిన ప్రాంతం అని నేను ఎక్కడికి వెళ్ళినా గర్వంగా చెప్పుకునేటివంటి అవకాశం ఆ నారాయణుడే నాకు ఇచ్చాడు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ

Prasad Reddy chNov 4, 2024

మా హృదయంలో, మనసులో జ్ఞాన జ్యోతిని వెలిగించి న మహానుభావులు, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారు. ఆచార్యులకు పాదా బి వందనములు 🙏🙏🙏

Pabolu Krishna SudhakarNov 4, 2024

Jai srimannarayana🙏 Konni karanalu valla swamivarini dagarinunchi chudaleka pothunnanu manassu yeppudu ayanni chudali anna thapanatho vuntundi🙏 Maa acharyulu varu challaga Vari parivaram amtha challaga Maa ashramalu maa govulu challaga bhagavathothamulu sevalu chese varandaru challaga vundaali ani nithyamu manassutho pooja cheskuntaanu🙏 Yekkada vunna manam chese pani prematho yippudu yi pani bhagavanthudu manaku yichadu ani chekuntu vethunnanu adi swamy vari pravachanalu vintu nenu nerchukunnadi swamivari challani anugraham maa meeda vundalani vin̈napamu yeppu manassulo namasamkeerthana vundela cheyyamani prardhana jai srimmannarayana jai jai srimannarayan🙏🙏🙏🙏🙏🙏

Adhyathmabhattar pavaniNov 4, 2024

జై శ్రీమన్నారాయణ స్వామిజీ వారిని చూసిన సమయములో అది ఏమో ఆ సమయములో జన్మ జన్మల ఆర్తి నా కళ్ళలో నుండి కన్నీరు నిండుగా పొంగి పొర్లి స్వామిజీ పాదాలకు అభిషేకము జరిగినట్లుగా నా హృదయములో ఆనందమైన కన్నీటి చుక్కలు పొంగి పొర్లాయి నిజ జీవితంలో ఇటువంటి అనుభూతి నాకు ఎక్కడ లభించలేదు సాకేత క్షేత్రము ఒక అద్భుతమైన వైదిక ధర్మానికి, మనః శాంతికి , అభయ హస్తమునకు , సిరిసంపదలకు కొలువైనటువంటి నిలయము, ప్రకృతి బృందావణము జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ

MADITHEDU VENKATESUNov 4, 2024

Jai Srimannarayana 🙏 Asmadgirubhyonamaha , adiyen Dasoham swamy 🙏

Macharla BapayyaNov 4, 2024

Jai Srimannarayana Asmad Gurubhyo Nemaha. Swamyvariki aneka dasohalu.

Raghav BachuNov 4, 2024

Jaisreemannarayana Dasuralu is called Padmavathu ramanujam and I am from Rajamahendri. It is destiny or bhagavad krupa that I am able to meet swamiji in 1989 during Chaturmasyam here. Swamiji is both my strength and weakness too. Strength because I am what I am only because of the spiritual strength he bestowed. Weakness because I always feel to be physically in his presence which is not possible because I am caught in family web. It is a small solace to be a part of service activities desugned by my Acharya in my own humble way and be mentally attached to him. There are many treasurable memories associated for which words fail to express. But requesting perumal that this association may continue for all the rest of my soul journey. May asmad aacharya be blessed by perumal and paramacharyas with health and with more kaimkaryams. Ramanujarya divyagnam vardhatham abhi vardhatam.

Padmavathiramanujam mudumbaiNov 4, 2024

జై Srimannarayana, adiyen lakshmi Prasunamba Ramanuja daasi ఆచార్య varulaku thirunakshtra శుభాకాంక్షలు 🙇🏻‍♀️ alasyamga తెలియ చేసిన అందుకు kshamapanalu. శ్రీ శ్రీ స్వామి వారి modatiga 2000 va samvatsaramlo Seethanagaram లో Deepavali తర్వాత ramula వారికి sahasra kalasabhishekam జరుగుతుంది ఆఫీసు లో permission తీసుకుని ఆచార్య varula darsanam కోసం vellanu. మొట్ట modati saari స్వామి వారిని prathyakshamga చూశాను. Appatiki స్వామి వారు రెండు saarlu కలలో kanipinchi sama:srayanam కు anumati ni ఇచ్చి vunnaru. 2000 year December 25th Secunderabad jarigina Dhanurmasa karyakramamlo Samasrayanam anugrahincharu. Sathakoti daasoham స్వామి. ఈ రోజు అనగా 3rd November 2024 ఆచార్య varaula darsanam labhinchananduku చాల benga ga vundi. Aarogya reethya raleka poyamu. జై Srimannarayana 🙏🙏🙇🏻‍♀️🙇🏻‍♀️

P.L. PrasunambaNov 4, 2024

Acharya Thirunakshthra Shubhaakaankshalu

Anantha Padmanabham RapoluNov 4, 2024

We believe HH Swamivaru is none other than incarnation of Bhagavad Ramanuja sent by Perumal to this world. On this auspicious Day, we are fortunate for having blessed by our Great Acharya. Aneka Daasohams to our beloved Acharya.

Anantha Padmanabham RapoluNov 4, 2024

Asmat Gurubhyom Namah Jai Sreemannarayana Swaamiji ki aneka dasohamulu Sastanga pranaamamulu samarpayami

Vithal NanduriNov 3, 2024

Great soul Sri rama incornation of this centure

Avs ChariNov 3, 2024

Yes directly interacted with swamilji he is a great person and great achievement a by himself to the society

Ramanjaneyulu YalamanchiliNov 3, 2024

HH Chinna Jeeyar Swamiji has been our mentor, philosopher and Acharya par excellence. We always believe thatHH is none other than Bhagavad Ramanujacharya swami who is guiding us through his discourses, interfaces and jasmine smiles!! Our big wealth that HH is in Hyderabad in Divya Saketam. Though we are not able get direct access, due to unlimited initiatives, we are feeling his presence in our heart of hearts... We wish and pray at tge Lotis Feet of Lord Sreemannarayana that HH shall continue to guide and lead us for another 60 years with renewed energies and fressness as now... Dasohams.. Chilakapati Vijaya Raghavacharyulu, Secretary, Kondapur temples, Hyderabad-84

Vijaya Raghavacharyulu ChilakapatiNov 3, 2024

Jaisreemannarayana dasoham swamy

Lakshmi KNov 3, 2024

Happy Birthday to His Highness Sri Sri Sri Tridandi Srimannarayana Ramanuja Chinna Jeeyar Swami varu🙏 Me and My Mother took divine blessings of you Four Years ago at Shamshabad Muchintal Temple. Since, we regularly visit the temple and feel your presence their.

M Satish KumarNov 3, 2024

శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి వారికి సుజాత మాల్వే మరియు కుటుంబ సభ్యుల యొక్క పాదాభివందనాలు. ఇవాళ, ఈ యొక్క అద్భుత రోజు మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రపంచానికి మీ యొక్క మీ స్వార్ధ సేవను కొనియాడుతూ భగవంతుడు శ్రీమన్నారాయణ మీకు ఎల్లవేళలా ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాము. కొన్ని సంవత్సరాల క్రితం ముచింతల్లో మీ యొక్క దర్శన భాగ్యం కలిగినందుకు మా యొక్క జన్మ తరించింది..

Malve SujathaNov 3, 2024

Miru danyulu swami , pedda swami varini and mana swami varini sevinchukuntunnaru ...adiyen ..dasudu ..laxmi narasimhacharyulu nuguru

Ramanujadasa nuguru laxminarasimhacharyuluNov 3, 2024

I got blessed with swamiji when I was at 12 yrs and now I am 45 . There is big life tranform with inb45 yrs. There are 100s of great meracles happend in my life. Me and my family leading very good happy life because of only swamiji blessings and God grace . I am very glad to share my experience on the occasion of H.H of swamiji birthday Jai Jai Srumannarayana

Ramanujadasa nuguru laxminarasimhacharyuluNov 3, 2024

జై శ్రీమన్నారాయణ ఆచార్యులకు తిరునక్షత్ర శుభాకాంక్షలు ఆచార్యుల పాదపద్మములకు ప్రణామములు

Raja DaggumatiNov 3, 2024

Acaryulaku paadabhivandanam Janmadina shubhakankshalu Acharyula varitho samasrayam Na jeevitam swamy variki ankitam jai srimanarayana Adiyen Laxminarayana ramanuja dasa

laxmi narayana yamasaniNov 3, 2024

Jai Srimanarayana Acharya Swamiji ki Thiru nakshtra shubhaakaankshalu

SiriNov 3, 2024

Jai SrimaNarayana! Srimathe Ramanujaya Namaha! Pranams to Sri Swamiji. From the very first moment I had the blessing of Swamiji’s darshan, I felt a profound and uplifting joy that filled my spirit. That experience of spiritual elation still resonates deeply within me. Through Swamiji’s guidance, I have gained invaluable spiritual insights that have transformed my life and deepened my perspective. Swamiji’s grace has abundantly blessed me, bringing wisdom, peace, and a clear sense of purpose. I am eternally grateful for his presence in my life and for the boundless blessings he continues to bestow. My humble pranams and heartfelt gratitude. Adiyen Venkata Siva Kumar Ramanujadasan!

Y Venkata Siva Kumar RamanujadasanNov 3, 2024

జై శ్రీమన్నారాయణ ఆచార్యులకు తిరునక్షత్ర శుభాకాంక్షలు ఆచార్యుల పాదపద్మములకు ప్రణామములు

Kedarnadh RDNov 3, 2024

Jai Srimanarayana Acharya Swamiji ki Thiru nakshtra shubhaakaankshalu I met swamiji in 2018,and had samasrayam over his hand

Krishna SarmaNov 2, 2024

Jai Srimannarayana! Swamiji Dasohalu Na Peru Lakshman Rao Ramadugu, Class: Grade 2, Melbourne, Australia Nenu JET Ashram Lo Telugu, Prajna, Singing and Violin Nerchukuntunnanu. Nenu 5 months Unnapudu, Meeru Naaku Payasam Thinipincharu. Nenu 2 years Unnappudu Naaku Meeru Sugar Candy JIVA ashram lo iccharu. Nenu Blind School Ki Seva Chestanu. Happy Birthday Swamiji

Lakshman Rao RamaduguNov 2, 2024

జై శ్రీమన్నారాయణ , ఆచార్యులకి తిరునక్షత్ర శుభాకాంక్షలు.గత మాసం 13 వ తేదీ నాడు ఆచార్యుల దివ్య సన్నిధిలో సమాశ్రయనం పొందినాను. ఆ రోజు నుండి నా జీవితం ఉత్తమ మార్గములో ప్రవేశింశింది. స్వామి వారు ఆ రోజు చెప్పిన విధముగా నడుచుకునేందుకు ప్రయాత్నం చేస్తున్నాను. ఆడియెన్ ప్రసన్న కుమార్ రామానుజ దాస

Prasanna kumar AitharajuNov 2, 2024

Jai Sri Mannarayana Thiru nakshtra shubhaakaankshalu Swaamiji i met in abudhabi uae

GANGADHAR PEDDA GANGARAM BALENov 2, 2024

Jai srimannarayana 🙏

GANGADHAR PEDDA GANGARAM BALENov 2, 2024

Jai srimannarayana.Dasi was very insecured in life and lost my goal of life. Swamiji association made me to increase self confidence and got goals of of this life

Shobha JayanthNov 2, 2024

Jai Srimannaryana Acharya swami ki Tirunakshayra subhakankshalu.

Latha GUDIMELLANov 2, 2024

చిన్న జీయరుస్వామి వారి దగ్గరే మేము సమాశ్రయణం అయ్యాము. నేను చిన్నప్పటి నుండి మా అమ్మ నాన్న ఈ సంప్రదాయంలోనే ఉన్నారు నాకు పెళ్ళయిన తర్వాత నేను మావారు ఇద్దరం కలిసి సమాశ్రయణం అవ్వాలని కోరిక ఉండేది కానీ మావారు ఒప్పుకోలేదు అప్పుడు నేను పెరుమాళ్ళ దగ్గర కోరుకునేదాన్ని ఏంటంటే మాకు గొప్ప తిరుగులేని ఆచార్యులు లభించాలి అని అలాగే మేము అలాంటి గొప్ప ఆచార్యుల దగ్గరే మంత్రం తీసుకున్నాం ఇదిమా భాగ్యం' ఆ ఆచార్యుల నీడలో ఎపుడూ ఇలాగే ఉండాలని వారి మంగళాశాసనాలు ఎపుడూ ఉండాలని కోరుకుంటాను అడియేన్ రామానుజ దాసి

P.Lakshmi PrasannaNov 2, 2024

జై శ్రీమన్నారాయణ స్వామి వారికి సాష్టాంగదాసోహపూర్వక ప్రణామములతోశ్రీవైష్ణవ సంప్రదాయమును విశ్వవ్యాప్తి చేస్తున్న మన చినజీయర్ స్వామి వారికి మనఃపూర్వక తిరునక్షత్ర శుభాకాంక్షలు అనేక దాసోహములు స్వామి వారిప్రవచనములు చాలా అద్బుతముగా వినసొంపుగా ఆలోచింపచేసివిగా గ్రంధపఠన చేసే దానికి ప్రేరణగా ఉంటాయి స్వామి వారి దర్శనము మాకు శుభాలను కలిగిస్తుంది ఇది మాకు చాలా సంవత్సరాలుగా అనుభవము ఇటీవల మార్చి2024 కడప శ్రీవిరాట్ వేంకటేశ్వరస్వామి మందిరములో 5 రోజులు రామాయణ పారాయణ శ్రీరామ స్థూప ప్రతిష్ఠ సందర్భముగా చేసినాము స్వామివారి మంగళా శాసనములు తీసుకోవడము వారి దర్శనము మాకు చాలా ఆనందాన్ని కలుగచేసింది స్వామివారి దర్శనము కూడా నిన్న అనగా నవంబర్ 1 వ తేదీ చేసుకోవడము మాకు. చాలా సంతోషాన్ని కలుగచేసింది స్వామి వారి తిరునక్షత్ర సందర్బముగా వారి గురించి చెప్పే అవకాశము కలుగచేసినందుకు ధన్యవాదములు స్వామివారి కి సాష్టాంగదాసోహపూర్వక ప్రణామములతో మరొక్కమారు తిరునక్షత్ర శుభాకాంక్షలతో దాసుడు రాళ్లబండి రాఘవన్ కడప

Ralla bandi RaghavanNov 2, 2024

Jai Srimannarayana Swamy Ji Maharaj, జై శ్రీమన్నారాయణ ఆచార్యులకు తిరునక్షత్ర శుభాకాంక్షలు ఆచార్యుల పాదపద్మములకు ప్రణామములు "Blessings on Blessings on Blessings - Praying God uses this day to put a praise in your spirit and lasting joy deep down in your soul. Happy Birthday SWAMIJI"

Ramesh Reddy ValluruNov 2, 2024

Jai Srimannarayana🙏. Swamy vareki puttina roju subhakankshalu🙏🙏. Pallandu pallandu Swamy🙏💐first time I met Swamiji during visit to Milwaukee & explaining the importance of Vishnu Sahasranamam inspired me to be part of JET family & render services to it🙏🙏🙏

Koti SindeNov 2, 2024

Jay sreeman Narayan adiaan Dasa nu Das. Many many mangalasasan on your birthday bhagwan. When I was small might be 6 or 7 he came to our city dhangadhi Nepal and I chanted slokas in front of him. Also got to see him in his temple in badrinath and other occasions as well.

Bhaskar PokharelNov 2, 2024

జై శ్రీమన్నారాయణ !అభివాదయేత్ !

వేణుగోపాలరావు అక్కినేపల్లిNov 2, 2024

JayaSreemanNaaraayanaa ... May Supreme Lord Narayana Bless Beloved Honourable H.H Swamjyee with all the Goodness and with The Best Of Health And With all the Best Wishes For our graceful H.H ThiruNakshatram and also Happy Deepawali !!!

Sunil and family membersNov 2, 2024

జై శ్రీమన్నారాయణ! ఆచార్య గురుదేవులకు తిరునక్షత్ర శుభాకాంక్షలు 🙏

Srinathbabu KarnatiNov 2, 2024

Jai srimannarayana Wish you happy birthday swamiji. My first remembered view of Acharya was at secunderabad Prarade grounds where after school,we used to play, listen chanting of Vishnu sahasranam and then Discourse by swamiji. My indebted hearful soulful aneka Kankake pranamas to swamiji.

SrideviNov 2, 2024

శ్రీ శ్రీ శ్రీ శ్ర త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు నా అదృష్ట వశాన నా ఆచార్యులు. స్వామి వారిని చిన్నప్పటి నుండి పెద్ద జీయర్ స్వామి తో పాటు దర్శించుకున్నాను. వారిని అతి దగ్గరగా జీయర్ స్వామి గా మా తాతగారు శ్రీమాన్ వంగీపురం కేశవాచార్యుల వియల్ గోష్ఠి లో దర్శనం చేసుకున్నాను. వారి మంగళాశాసనాలే మా జీవనానికి ఆధారంగా భావిస్తాను. నా 71 సం వత్సరాలలో ఎన్ని మార్లు వారిని దర్శించు కున్నానో మంగళా శాసనాలు పొందానో లెక్కింప లేను. స్వామి వారి తిరునక్షత్రం మాకు పండుగ రోజు అనడంలో అతిశయోక్తి లేదు. వారికి అనేకానేక దాసోహాలు సమర్పిస్తూ తిరునక్షత్ర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.

Ratnakumar VangipuramNov 2, 2024

MANY MANY HAPPY RETURNS OF THE DAY SWAMIJI. JAI SRIMANNARAYANA.

J Jagadishwar ReddyNov 2, 2024

Jaya sreemannarayana swamiji. I heard your words swamiji. You came to my village also. I took samasraya with you. I need your blessings always towards my family. Swamiji still you need to spread Darmum means people are mostly polluting doing bhakti regards that you look in future. Happy happy birthday swamiji 💐🙏

SwethaNov 2, 2024

Jai Srimannarayana! Happy Thirunakshatram, Swamiji! Pallandu pallandu 🙇🏾‍♀️ Please bless us to always be at your service. My first time seeing Swamiji was in Atlanta when I was 6. I recited Chapter 15 during Teertha Goshti in Swamiji's presence. Swamiji chanted a few slokas with me and blessed me with a medallion of Ramanujacharya which I still wear. HH asked where I learned Bhagavad Gita, and I replied, "Chinmaya Mission". Swamiji then advised me to join Prajna, which I did, commencing my journey of serving Swamiji. With His blessings, I later went on to become a Prajna teacher and Bhagavad Gita avadhani, and subsequently performed at the inauguration of the Statue of Equality. With His blessings, I hope to be able to do much more service. I am forever indebted to Swamiji for setting me on this path. Jai Srimannarayana! 🙇🏾‍♀️

Madhavapriya Ramanuja DasiNov 2, 2024

jaisrimannarayana . Tirunakhchatra subhaakhanchalu.

BadariNov 2, 2024

Dear Swamiji, You gave me the direction to my life, by your simple, easy to understand pravachanas. I AM FOREVER INDEBTED to you swamji , for showering your grace on this insignificant jiva. Many jivas are waiting in the material world to get your benediction Jai Srimannarayana

RamNov 2, 2024

Jai srimannarayan. Tirunakhchatra subhaakhanchalu to swamiji. Swamiji paadapamamulaku namaskaramulu daasudu first time interacted at salur meeting at mid night 2' o clock.This is the first time I feel so happy and regarding discourses I Liston unlimited speeches 365 episodes bhagvad geeta in etv,430 episodes నమ్మాళ్వార్ కాలక్షేపం తిరివాయిమోజి కొన్ని వేల సంఖ్యలో ఉపన్యాసాలు విన్నాను.మాంచి ఇన్స్పిరేషన్ No one can give such speeches I have ever Liston. Swamiji is a encyclopaedia.No more words to describe Swamiji's యశస్సు. దాశను దాసుడు. Viswanadh Ramanujadas సాలూరు vt

ViswanadhNov 1, 2024

Dear Swamiji, You gave me the direction to my life, by your simple, easy to understand pravachanas. I AM FOREVER INDEBTED to you swamji , for showering your grace on this insignificant jiva. Many jivas are waiting in the material world to get your benediction Jai Srimannarayana

Nagaraj BadamiNov 1, 2024

Aneka Aneka sathakoti Dasohamulu Acharyula sricharanamulaki… chala sandarbhale unnayi.. okka mata lo che palante kevalam Acharyula sripada thirtham prabhavame mamalni bathikistondi.. Amma chuse vidanam lo Swamyvaru chuse vidanam lo e marpu ledu … vari vatsalyam chala goppadi. Varini kapadukotam mana andari badyatha.. swamy varu epudu poorthiayushu tho ninduga kshemam ga sukhanga santhosham ga undali.. !! Pallandu pallandu!!

RamanujaDasiNov 1, 2024

Find Us

Statue of Equality

Ask Acharya AI