Lotus Icon HH Chinnajeeyar Swamiji Lotus Icon
Lotus Icon HH Chinnajeeyar Swamiji Lotus Icon
Lotus Icon HH Chinnajeeyar Swamiji Lotus Icon

70th Thirunakshatra Mahotsavam

When you think of Swamiji,
which memory comes to you first? Have you ever shared it?

✦

Here’s a special opportunity to put it into words.

Share your first memory, experience, or a moment of gratitude on the Wishes Wall, as we celebrate Swamiji’s 70th Acharya Thirunakshatram.

A memory. A few words. A heartfelt offering.

See Wishes ↓

From Devotees Everywhere

Wishes for Swamiji

ఓం అస్మత్ గురుభ్యోనమః శ్రీమతే రామానుజాయ నమః ఆచార్యులకు తిరునక్షత్ర శుభాకాంక్షలు మీ దాసులమైన మా అందరికీ పెద్ద పండుగ ఆచార్య దివ్య తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ

Mallikarjunarao ch ramanuja dasaOct 29, 2024

Very very happy birthday Swamiji. Thank you for being light. Guru Tatawa of our life.

DeepaOct 29, 2024

స్వామి వారికి తిరునక్షత్రం సందర్భంగా సాష్టాంగ ప్రణామములు సమర్పిస్తున్నాను. ప్రపంచ మానవాళికి వారి దివ్య బోధనలను అందించి, ఉపదేశాలతో అందరినీ తరింపజేసారు. భగవత్భాగవత ఆచార్య అనుగ్రహం తో స్వామి వారు ఇక ముందు కూడా ఆయురారోగ్యాలతో అనేకానేక వసంతాలు వారి దివ్య అనుగ్రహ ప్రవచనాలు ప్రసాదించి అందరినీ తరింప చేయాలని కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. 💐💐🙏🙏 అడియేన్ రామానుజ దూత. వద్దిరాజు లక్ష్మీ నరసింహారావు. వనస్థలిపురం. ఫోన్ నెంబర్ 8897145168

వద్దిరాజు లక్ష్మీ నరసింహారావుOct 29, 2024

Our Acharya is whose heart is filled with compassion, whose words outflow due to warmth, whose action speak the essence of all knowledge. He walks the path of righteousness and shows the road to bliss for all those who reach out to him. Acharya thirunakshatram subhakanshalu! Jai Srimannarayana 🙏🏻

Vishnu Priya KasubaOct 29, 2024

ఓం అస్మద్ గురుభ్యో నమః 🙏నా పేరు గీత మేము ఆస్ట్రేలియా లో ఉంటాము మన ఆచార్యులు అపర రామానుజులు, దాసురాలు ఆచార్యులను 1984 లో నల్గొండ లో సేవించు కోవడం జరిగింది అదొక మర్చి పోనీ అనుభూతి తర్వాత JeT దోమల గూడ లో మా పిల్లలతో పాటు సేవించు కునే వాళ్ళము ఉద్యోగ రీత్యా ఆస్ట్రేలియా లో సెటిల్ అయ్యాము దాసుల భాగ్యము 2007 లో ఆచార్యులు మేము ఉన్న place Adelaide వేంచేసారు నిజంగా ఆచార్యులను సేవించు కోవడం ఎంత అదృష్టమో చెప్పలేము స్వామి వారి గురించి మాట్లాడే అర్హత లేదు వారు చూపించే మార్గం లో నడవడం నేర్చు కోవాలి మా కుటుంబం ఎప్పడు దాసులుగా ఉండాలి ఆచార్య సేవ లో తరించాలి ఇంకా ఇంకా ఎంతో తెలుసు కోవాలి అని కోరుకుంటు ఎప్పటికి ఆచార్యుల దాసులమే 🙏

Kasuba GeethaOct 29, 2024

ఓమ్ అస్మత్ గురుభ్యోనమః. శ్రీమతే రామానుజాయ నమః. స్వామి వారిని దాసుడు దంపతులు, ఇష్టం గా సేవించుకుని తరించిన రోజు 18.01.1993 ఈరోజు వైష్ణవుడిగ అనుగ్రహించి "సమాశ్రయణం" చేసి అష్టాక్షరీ మహా మంత్రం ఉపదేశించి మాకు మంగళా శాసనాలు చేసారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 73 సం. ప్రాయం వరకు ఆరోగ్యం గా ఆనందం గా తిరుమంత్రం, ద్వయ మంత్రం, చరమ శ్లోకం పఠించి శ్రీ లక్ష్మీ నారాయణుల ను సేవించుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ 💐💐🙏🙏🙏. అడియేన్ రామానుజ దాస వద్దిరాజు లక్ష్మీ నరసింహారావు - లలిత

వద్దిరాజు లక్ష్మీ నరసింహారావుOct 29, 2024

Jai SrimanNarayana,Adiyen Ramanuja Dasan 🙏 Paramahamsa Parivrajakulu, Asmath Guru devulu aina Sri Tridandi Chinna Sreeman narayana Ramanuja Jeeyar Swamy vari pada padmalaku aneka koti sashtanga danda pranamalu arpana chesthu, nenu Swamy vari ni modati sari ee mamsa chakshuvulatho chusindi Samasrayanam samayam lo. Aa roju tridandam ni pattukoni mana swamy varu nadichi osthunte naaku matram kodandanni dharinchina Sri RamaChandra moorthi laga kanipincharu. Naa atma ki paramanandanni icchina aa sannivesanni eppatiki maruvalenu alanti mana nadichoche Narayanulu ga prakhyati ni ganinchina Asmath Guru devulaku vaati thirunakshatram sandarbham ga anekaneka dasohalu aripsthunnam. Jai Srimannarayana

Giridhar Ramanuja DasanOct 29, 2024

Jai Srimannarayana ! Adiyen Dasoham ! Dasa was blessed with Darshan of Jagadacharya Sri Sri Sri Tridandi Srimannarayana Chinnajeeyar Swamiji on the day I turned 13 in the year 1996 , during his visit to our colony elders home. Dasa had the opportunity to offer garland to Swamivaru, which he offered back as a blessing and the moment was captured in a photo ever. In 2023 during Swamivaru’s visit to New Zealand, I was able to share the same photo with Swamivaru and relive the moment, with utmost joy and happiness. Dasa inspired by Swamivaru’s margadarshanan, joined in the Badrinath trip of Sep 2024 and took the most sacred Sri Vaishnava Deeksha from Swamivaru’s devine Hastham’s. Just as Mothers runam cannot be paid back similarly Acharya Krupa runam cannot be. I can only thank him from the bottom of my heart for his kindness and generosity in blessing a nobody like me with his grace. On his Tirunakshtra Mahotsavam, Dasa prays to Lord Srimannarayana to bless our beloved Acharya with years and years of health and prosperity so that he can shower his grace on countless souls who are stuck in this samsara and introduce them to the Devine couple Sri Lakshmi Narayana and show them the path to liberation and ultimate bliss. Pallandu, Pallandu to Sri Swamivaru 🙇‍♂️🙏🏼

Nikhil Reddy KOct 29, 2024

జై శ్రీమన్నారాయణ అడియేన్ రామానుజ దాసన్ ..... అప్పుడు మా వయస్సు సుమారు నాలుగేళ్లు ఉండచ్చును‌ may be 1992-93 లో మేము,మా తమ్ముడు మా అమ్మమ్మ గారు సీతానగరం కమాన్ దగ్గర ఏదో బస్ దిగి హడావిడిగా ఆశ్రమం వైపుకి నడుస్తూ లోపలకి వస్తూంటే ఎదురుగా తెల్లటి అంబాసిడర్ కార్లో శ్రీ స్వామి వారు‌ గుంటూరు వైపు తిరుగుతున్నది కారు అమ్మమ్మ గారిని ఆశీర్వదిస్తూ చెయ్యి ఊపారు అక్కడే అమ్మమ్మ చెప్పులు విప్పి సాష్టాంగం చేసిన సన్నివేశం మదిలో చెరగని "జ్ఞాపకం " అప్పుడు అమ్మమ్మ అలా ఎందుకు చేసిందో ఒక పాతికేళ్ల తర్వాత పంచస్కారాలు పొందాక ఒక నాడు 2018 లో ఎదో పని మీద shamshabad airport visitor lounge దగ్గర నుంచుని ఉండగా శ్రీ స్వామి వారు లోపల నుండి వస్తూ మాకు ఎదురు పడటం మేము‌ అక్కడే సాష్టాంగం చేయడం వారి చూపులోనే ఏరా ఇక్కడేంటి ? ఎలా ఉన్నావు? అని అడిగనట్లు వారి చూసిన చూపు "జన్మ ధన్యం " అపుడు అర్దం అయ్యిన క్షణం....... ఎందుకంటే వారి ప్రవచనాలే మనతో మాట్లాడతాయి ప్రతీ రోజు తప్పు చేస్తుంటే మనల్ని వారిస్తాయి,మంచి చేస్తే కలలో కనిపించి అనుగ్రహం ఇస్తారు సో నేరుగా ఇవాల్టికి ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా పైన పేర్కొన్న రెండు సందర్భాలు మాకు మా జీవితాలు తరించాయి అని భావించటానికి చాలనిపిస్తుంది ..*ఆచార్యుల వారికి తిరు నక్షత్ర శుభాకాంక్షలు* ...... మా అనుభవాలను పంచుకునే ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు అనేకానేక ధన్యవాదాలు మరియు శ్రీ స్వామి వారు ఈ సందేశం చూడగలిగితే మరింత ఆనందం ..... జై శ్రీమన్నారాయణ అడియేన్.......రామానుజ దాసన్

Prasanna kumarOct 29, 2024

Tirunakshatra shubhakankshalu adiyen 🙇🙇🙇

BHANU PRASAD ACHARYULU TIRUNAGARIOct 29, 2024

Jai Srimanarayana Thrinunakshatra Mahotsava Subhakankshalu swami🙏🙏 Nenu modati sari swami Varini kalisindi naku 3 years unatyi ma uru dugguduru (swami varu ma intiki vacharu adi oka panduga laga jarigindi)., naku baga register ayyindi swami varu okasari Rajahmundry vacharu akkada pedda karyakramam jarigindi oka pravachanam lo Ramudu gurinchi chebutu oka kothi gurinchi chepparu appudu baga navvamu andaram naku oka 8 years untayi. Appudu modalayina bhakti 2019 lo naku thirumantram ni upadesham chesi acharyulu ga nannu aa parmarthmaku cheruvu chese margam chupinanduku ento runapadi unnanu. Swami varu cheppevi na day to day life lo include cheyyadaniki na paridhi lo prayatnistunnanu. Ayana mangalasasanamulatho marintha aa Perumal ki cheruvu chese avakasanni naku prasadinchalani korukuntu Itlu Adiyen Ravali Ramanuja Dasi

RavalliOct 29, 2024

Jai Srimannarayana!! Om Ashamth gurubhyo namaha!! Sai kumar Adduri from Warangal. I heard a lot about swamy ki from my childhood .I saw swamy varu for the first time in 2010 at Venkateshwara swamy temple prathistapana in hanankonda when I was 10years old, I was so connected to him by the way he addressing the people with smile. Then I was an active participant for all the events swamy ji held. For the first time he spoke with me was on June 1st 2022 on the day swamy ji performed panchasamaskaram to me along with many people. I don’t know what made him to speak to me, he asked all my details.I am lucky enough and blessed I cherish that moment for my lifetime. మన ఆచార్యులకి జన్మదిన శుభకాంశలు.. Adiyen Sai Kumar ramanuja dashan..

Sai KumarOct 29, 2024

జీయర్ స్వామి సాక్షాత్తు శ్రీ రంగనాథులే.

KalyanOct 29, 2024

Jai srimannaarayana Mana Nithyajivana vidhananni marchi manalo goppa suprthini nippi sri vaishnavalu ante sri Tridandi chinna jeeyar ramanuja srimannaarayana swamy ante gourvanga ayana dhasulam ani cheppukone perunu goppa ga brathike jivithanni echina naa swami ki Thiru nakshatra subhakankshalu .. jai srimannaarayana 🙏🙏

Praveen jairamacharyuluOct 29, 2024

జై.శ్రీమన్నారాయణ...ఆచార్య దివ్య తిరువడిగళే శరణం. శ్రీ శ్రీ శ్రీ స్వామి వారి శ్రీ చరణ సన్నిధి లో అనేక దాసోహములతో..... ది 19-01-1997 న శ్రీరాముని దివ్య క్షేత్రం భద్రాచలం లో దేవర వారి దర్శనం తొలిసారి ప్రాప్తించింది...ఆ రోజు ఉత్తరద్వారం వేదిక నుండి శ్రీ శ్రీ శ్రీ స్వామి వారి ప్రవచనం వినే అవకాశం ఆ రాముడు అనుగ్రహించి, తద్వారా మన ధర్మానికి వున్న గొప్పతనం, శ్రీ వైష్ణవ వైభవం విని దానిని ఆచరిస్తూ, మనవంతు కృషి చేయాలని అది మన కనీస బాధ్యత అని అనిపించింది... తర్వాత భద్రాద్రి రామయ్య సన్నిధిలో వేదపండితులు శ్రీమాన్ మురళీకృష్ణమాచార్య స్వామి వారి మంగళాశాసనములతో ఆ సంవత్సరం శ్రీరామదీక్ష తీసుకొని కొనసాగిస్తున్న శుభవేళ 20-4-1997న ఆచార్య స్వామి వారి సమాశ్రయణములు అందుకొని నాటి నుండి అనుష్ఠానం కొనసాగిస్తూ వున్నాము...అదే సంవత్సరం సీతానగరంలో ధనుర్మాస గోష్టిలో పాల్గొన్న అనుభవం,ఆరోజు శ్రీపతి స్తుతిమాలలో దేవర వారు కృపచేసిన మంగళాశాసనముల కృప చేత నేటికీ ఆచార్య కైంకర్యం ఎంతో కొంత చేసుకోగలుగుతున్నాము...శ్రీ శ్రీ శ్రీ స్వామి వారు భద్రాచలం వెంచేసినపుడు వారితో ఆ శ్రీరాముని సేవించుకునే అదృష్టము, గిరిజన ప్రాంతాలు చింతూరు స్వామి వారి పర్యటనలో పాల్గొన్న అనుభవం మరువలేనివి...1999లో కొత్తగూడెం లోని శ్రీ శారదా కుటీర్లో జరిగిన శ్రీ రామాయణ తరంగిణి, తిరుమల పాదయాత్ర, కృష్ణా వసంతోత్సవం, బదరీనాథ్ లో శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి వారి శతజయంతి, ఉత్సవాలు సేవించుకున్నాము..... భద్రాద్రి లో గోదావరి పుష్కరాల్లో స్వామి వారితో కలిసి పాల్గొనగలిగాం. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామివారి సమక్షంలో జరిగిన భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామిపుష్కర పట్టాభిషేక మహోత్సవం లో శ్రీమాన్ మురళీకృష్ణ మాచార్య స్వామి వారికి వాల్మీకి మహర్షి స్థానంలో దేవర వారు అందించిన పవిత్ర మాల ఉత్సవానంతరం ఆచార్య స్వామి శ్రీ జీయర్ మఠానికి తిరిగి వేంచేసే సమయంలో శ్రీమాన్ మురళీకృష్ణమాచార్య స్వామి వారు దాసుని మెడలో వేసిన క్షణం సీతమ్మ ముత్యాలహారం హనుమకు అనుగ్రహించిన సన్నివేశం దాసునికి ఉ ద్వేగాన్ని కలిగించింది. అలాగే శ్రీమాన్ వేణు గోపాలాచార్య స్వామి వారి కృప,వాత్సల్య ఫలముగా 2012లో నవభారత్ శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ లక్మి నారాయణ క్రతువులో పాల్గొని భద్రాద్రి రామయ్య దర్శనం నీ తర్ తిరుగుప్రయాణములో దాసుని తిరుమాళిగకు దేవర వారు వేంచేసి మంగళాశాసనములు కృప చేసినారు.. ప్రైవేటు ఉద్యోగం వలన యధావకాశము దేవర వారిని సేవించుకుంటూ వారి శ్రీ చరణ దాసునిగా జీవనం కొనసాగుతున్నది...శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు కేవలం ఒకరోజు మాత్రం అవకాశం దక్కింది...ఆచార్య కృప దాసుని పై అంతవరకేనేమో...గత సంవత్సరం సీతానగరం లో స్వామి వారి తిరునక్షత్ర ఉత్సవాల్లో జరిగిన సహస్ర కలశాభిషేకంలో పాల్గొని వారి మంగళాశాసనములు పొందగలిగాం. ఈసారి కూడా ఆచార్య కృపాపాత్రులమై దేవర వారిని సేవించుకునే అవకాశం ఆ ఆచార్య శ్రీచ రణాలే కృప చేయాలని వేడుకుంటూ....

Pandillapalli Madhubabu R.D.Oct 29, 2024

Jai srimannarayana 🙏 Adiyen Ramanuja dasi🙏 Nenu Srilatha, Naku Swami vari medhati darsanam 20 samvatsarala kindhata jarigimdhi Apollo Temple. Surrounding okari gruhaniki swamy venchesaaru...appudu chala chinna vayasu nadhi ....dharsanamyna konni nelala tharvatha konthamandhi sajjana saangathyam valana ... Film nagar Appollo Sri Venkateswara swamy pushkara bramhosthvala samayam lo Bhishma yekadasi rojuna pancha samskaralu pondhanu... Manasu baalenappudu Muchimthal Asramaniki velli Ramulavari darsanam, swamy darsanam chesukovadam alavatayindhi Naku..... Andharuu swamy varitho matladithumte.....nenuu matladali mangalaa sasanalu thisukovali Ane korika vundedhi.....appatlo adhi thiraka povadam valana....peddha job holders, baagaa dabbulu vunnavalle....matladalemo swamytho anukune dhanni telini vayasulo.....konni samvathsaralu alaa gadichayi....ippudu nenu compititive exams prepare avuthunnanu.......Ramanujala vari vigrakavishkarana samayam lo seva chesukune adrushatam kaligimdhi Naku....swamy parivaram lo bhaga mainamdhuku santhoshamesimdhi... Aa time lo swamy vari mangalasasanalu kuda thisukunnanu nenu......swamy mana madhilo kalige korikalanu grahistharu......yedhyna badhalo temple ki vellinappudu ...yedho oka rupam lo solution dhorikina sandharbhalu yenno vunnayi Naku....swamy daya valana.... 2 va sari medhati samvatsara vuthsavalalo seva chese avakasam kaligimdhi..... Swamy varitho pandu prasadam chalasarlu thisukunnanu...... Chepthe nammutharo ledho Naku thelidhu.....Swami varu kalalo kanipimchi matladuthuu vuntaru natho.....chala santhoshamesthadhi....vichitramga kuda anipisthadhi......ee madya okasari.....kalalo swamy kanipimcharu,yedho Pooja jaruguthumdhi nenu vunnanu...alaa vachindhi kala....yendhukala vachimdho anukoni....yeppudyna swamy kalalo vadthumtaru kadhaa ani vurukunnanu...... 2 days tharvatha , seva kellinappudu parichayamyna Swami okaru...saketha temple lo jarige Pooja karyakramala updates whatts app status peduthuu vuntaru....alaa Aug 30 va rojuna jarige Pooja karyakrama vivaralu pttaru, Lakshmi Narayana kalyanam, 192 va Havasanam karyakramalu vunnayi ani.....manasulo temple ki vellali anipimchimdhi.....vellanu....akkada swamy dharsanam.....santhosham....nenu yeppatikee marichipoleni 2 vishayalu jarigaayi aaroju.....prasadam gosti jarigetappudu....modhata swamyvariki, aa tharvatha bramhanothtamulaku, aa tharvatha bhakthulaku istharu prasadam.....andharikee vachaka prasadam sweekaristhunnaru andaruu.....general swamy varaki ichina prasadam plate aaroju vachina vip Laku ivvadam chala sarlu chusanu nenu......aaaroju venakala temple lo vunde name thelidhu Naku.....but temple karyakramalu chusukumtuu vuntaru aame....thanani pilichi swamy vari plate lomchi chinna prasadamusdha iccharu.....tharvatha okkokkaru. Velli thisukumtuu vunnaruu....andharuu gumpugaa velthe ...bagodhemo ,arustharemo Ane aalochanalathoo Naku ichina prasadanni nenuu sweekaristhuu vunnanu....andaruu velthunnaru....aristhe aravanee ani nenu velli cheyi chapaanu......naakuu amdhimdhi.....swamy vari plate lomchi vachina prasadam......Thamdri muddhalu kalipi pillalamdhariki pettinatlu pancharu aaroju.....Naku vachina....aaroju kaligina madhuranubhuthi....jeevathma lo marchiponu....aa tharvatha swamy vari kuteeram lo thirdha gosti jarigimdhi....nenu temple darsanam avee chesukoni thirdha gostiki vellesariki 4,5 members mathrame vunnaru akkada thirdham thisukunnaka alaane numchinna koddhisepu.....appudu yenti annatlu chusaru swamy.....appudu matladanu.....nenu compititive exams prepare avthunnanu....job kosam mangalasasanalu ivavam di Swami ani....swamy pandu icharu....ok ani annaru......" Swamy particular people thone matladuthatharu...Ane na apoha tholagi poyimdhi" swamy vari Sri charanalanu kshaminchamani vedikoni....." Maa thalli ,Thamdri ,guruvu, dhyvam meere swamy ani manasuna mokarillanu".... Anthaku vachina kala yento Naku ardhamyindhi.....na swamy...naa Thamdri kalalo vachimaree pilichi....Naku thana plate lomchomchi okauddha Annam pettaru....naa janma dhanayam...... Naako manchi life vachi swamy vari seva cheyaalane .....korika vumdhi...... Naa education qualifications MA English, B.Ed ........ Chinnathanam lo Saraswathi sisu mandhir Ane school lo vidhyabhasam valana......samkrutha slokalu, padhylu, patalu vachu ,nerpimchagalanu.....vaishnava sangathyam lo yedhyna avakasam vunte naa sevanu.....viniyogchukovalasindhigaa vinnavimchukumtunnanu....( Yevarni kalisi adagalo thelika ee lekhalo vinnavisthunnanu, mannimchamdi) Jai srimannarayana 🙏 Sada swamy vari seva vo....🙏🙏

SrilathaOct 29, 2024

Acharyulaku Tirunakshatram shubhakankshalu

Eshwar Ramanuja dasanOct 29, 2024

Jai Srimannarayana Adiyen had the panchasamaskaram from Pedda Jeeyer Swamy. We were fortunate to participate in many pravachams and yagas of his in the childhood. As we grew, with the blessings from our acharyas, adiyen had the opportunity to be in the Acharya seva of CHINNA Jeeyar Swamy. We are very fortunate to teach, prajna to many children and passing the important message of Swamiwaru to the future generations. We are fortunate to host Swamiwaru at our house and learn a lot of important values needed to discipline ourselves. The purpose of life has been given to us in a nutshell helping us to pave our paths to the lotus feet of Narayana.. On the occassion of Swamiwaru's Thirunakshatram we wish him many more years of good health to help,support us to chanalize our inner enemies and impurities. Jai Srimannarayana Adiyen Ramanuja dasi Madhavi Padullaparty New Zealand

Madhavi PadullapartyOct 29, 2024

Parampujniya Swamiji Sadar Naman my First interaction was in the flight Delhi to London which i was operating as Pilot in Command in B787 aircraft It was a changing day of my life ,I accepted swamiji as my Guru in my heart though i stay far but after my daily pooja i meditiate and do shastang pranaam to swamiji GURU JI has all love and affection with full of knowledge to lead life as human and i couldnot think of any one sprititual guru I wish swamiji healthy life which can lead the world towards betterment of nature ,world human being and spread love only love

CAPT JALAJ VATSOct 29, 2024

The first time i've seen swamiji was at the time of samasrayanams. The first glance on swamiji made my eyes feel that as if I am experiencing some divine form. Swamiji's aura is impactful, influencing normal human beings who are with various beliefs, attracted to his narayana tattvam. Iam so honoured and blessed to haven got the chance to feel swamiji and transcend the material things with his teachings of Lord Srimannarayana. My humble salutations to swamiji and Jai Srimannaraya 🙏

Vishnu vardhanOct 29, 2024

Jai srimannarayana Im Manognya from Hyderabad., my mom used to say that in childhood at the time of dhanurmasam my mom used to go to ramalayam early in the morning in nalgonda,at that time chinna jeeyar swami was at that temple giving his blessings.. im graceful having his blessings since my childhood which lead to have samashrayanam and live a spiritual life.. May Sri Narayan and guru ramanuja bless sri chinna jeeyar swamy with good health గురువులకు నక్షత్ర మహోత్సవ శుభాకాంక్షలు అదియేన్ రామానుజ దాసి🙏

ManognyaOct 29, 2024

Acharyalaku Tirunakshitra Subhakankshalu 🙏🙏 We are following Chinnajeeyar swami from our childhood and he is our guru. His seva bhavam always inspires me..all the charity work swamiji does is extraordinary like medical camps for women, schools, Gau seva, providing stavic food etc. Whenever I see swamiji my eyes will be filled with happy tears 🥹 and I feel like I am seeing a deity himself. I am glad and happy that I have taken SamAshrayanam from swamiji. I am proud and over the moon that Chinna Jeeyar Swami played in our Ramanujakutam in his childhood in Vijayawada 😊😊. Swamiji and Modiji's snap together is my favorite. Jai Srimannarayana 🙏🙏 Acharya Tiruvadigale Saranam 🙏🙏.

Poojitha Nidumukkula (Adiyen Ramanuja Dasi))Oct 29, 2024

Jai shrimannarayan Warm Birthday Greetings to swamy ji I first met swamy ji in march’24. I was thinking of meeting swamy ji since last 1.5 yrs, the day I met swamy ji was unexpected it was not planned, went for some event work to the temple, there with gods grace I came in contact with swamy ji, as I was confused taking my career in politics I asked for guidance to swamy ji, to guide me to the right path & today I am on the right path with the guidance of swamy ji. I am very much thankful to swamy ji who has shown me the path for my career.

Mannmeet singh madaanOct 29, 2024

Jai Srimannarayana. Happy Birthday Swamiji. When I first met Swamiji I was 9-10 year old. But I was just listening to Swamiji’s speech and was able to understand the speech and felt as if Swamiji was answering about the same questions that I had in my mind. Even now I listen to Swamiji speeches I feel the same. Thank you Swamiji for always being there for us and giving us emotional strength. Adiyen Hari Priya Ramanuja dasi.

Hari PriyaOct 29, 2024

Jai Srimanarayana !!! My name is adithya kattekola from saidabad colony hyderabad . With the divine blessings of swami in the year 2022 got samasrinayam and transformed myself completely into spiritual life. On the occasion of Tiru Nakasthram I wish swami to bless everyone With Happiness health and success Jai Srimanarayana!!

AdithyaOct 29, 2024

Jai Srimannarayana. Happy Birthday Swamiji. Adiyen Ramanuja dasi . .

Hari PriyaOct 29, 2024

జై శ్రీమన్నారాయణ స్వామి మీకు అనేక నమస్కారాలు స్వామికి పుట్టిన రోజు శుభాకాంక్షలు నేను స్వామి వారిని నెల్లూరు జిల్లా లో పేడురు గ్రామం లో రామ రామమందిరం విగ్రహ ప్రతిష్ట కోసము వచ్చినప్పుడు చూసాను తరువాత రోజు తీర్థ గోష్టి లో కూడా పాల్గొన్నాను దగ్గర గా చూసే అవకాశం కలిగింది

Raja Venkata AvinashOct 29, 2024

జై శ్రీమన్నారాయణ అడియెన్‌ రామానుజ దాసిని అస్మత్‌గురుభోయనమః🙇‍♀️శ్ర‌ీ స్వామి వారి పాదములకు అనేక అనేక సాష్టాంగ ప్రణామములు దాసురాలు ముందుగా తిరునక్షత్ర శుభాకాంక్షలు అడియెన్‌ !! మా లాంటి ఎందరో అజ్ఞానులను మన రామానుజ మతం లో చేర్చిన ఘనత మీదే అడియెన్‌ !! జీవిత పర్యంతం మీ బాటలో నడుస్తు వుండాలని మీ మంగళా శాసనాలు లభించాలని కోరుతూ దాసోహం అడియెన్

Usharani MallelaOct 29, 2024

Jai srimannarayana, acharya Divya thtruvadigale saranam..

SanthiOct 29, 2024

జై శ్రీమన్నారాయణ!!! ముందుగా ఆచార్యులు కు తిరు నక్షత్ర మహోత్సవ శుభాకాంక్షలు. నా పేరు రామారావు మాది బొబ్బిలి, విజయనగరం జిల్లా .స్వామి వారి తో నా అనుభవం ఏంటి అంటే స్వామి వారి మన వికాస తరంగిణి తరుపున ఏ కార్యక్రమం చేసిన స్వామి వారికి మెయిల్ ఇవ్వ్వగానే స్వామి వారు స్పందించి గోష్ఠి వారి అందరకి మంగళాశాసనలు అందించడం. ఇంక చెప్పాలి అంటే ఎన్నో ఉన్నాయి.🙏🙏🙏

Mandala RamaraoOct 29, 2024

ఓం అస్మద్గురుభ్యో నమః స్వామి వారి శ్రీ చరణాలకీ అనేకానేక దాసోహములు. వారు ప్రత్యక్ష దైవం,, దేవుడని తెలిసి కూడ , సేవించుకునే భాగ్యం లేని నిత్య దరిద్రుణ్ణి, పాపిని నేను, వారి తిరునక్షత్రం సందర్భంగా వారు నిత్యం ఆరోగ్యంగా, సమయానికి ఆహార నిద్ర ల్నీ స్వీకరిష్ఠూ ఉండాలనీ కోరుతున్నాను, మరియు వారి పట్ల మరింతగా ప్రేమ భక్తి విశ్వాసం శ్రద్ధ వినయం నాతో పాటు సమస్త భక్త జనులకి కలిగెలమంగళాశాసనంచేయాలని ప్రార్థన. జై శ్రీ మన్నారాయణ.

Sabbani SiddarameshwarOct 29, 2024

Jai Srimannarayana. On this auspicious thirunakahtram day of our acharya I pray lord Ramachandramurthy to bless our beloved acharya more energy and health to continue guiding us to achieve our life's purposes. Acharya Thiruvadigale Saranam.

M Srirama Saran PrasadOct 29, 2024

Swamigaru has been the guru for my great grandmothers, grand parents, mom and now me. All the 24 years of my life I grew up watching everyone around me talk about him and his grace. I can’t remember the first time I had an encounter with him but my most memorable was when he exchanged a few words and jokes on a lighter note in Badri in 2022 where I also had the privilege and his blessings to receive the mantram. Also every thirdhagoshti that happens at Divya Saketham, that feeling when you receive prasadam directly from him. I will forever cherish every eye contact he makes and that smile on his face even after a long day. I’m a fourth generation Vaishnava under swamigaru’s guidance and that has been our family’s most priced possession. I will always look forward to bend over and pray to his feet all my life. Jai Srimannarayana!🙏🏼

ShriyaOct 29, 2024

🙏జై శ్రీ మన్నారాయణ 🙏 .. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారి తిరునక్షత్ర శుభ సందర్భంగా స్వామివారికి తిరునక్షత్ర శుభాకాంక్షలు 💐🙏మీ దాసుడు తరుణ్ సాయి రామానుజదాస్..🙏🙇‍♂️🙏

అల్లంశెట్టి తరుణ్ సాయిOct 29, 2024

When I met swamy ji for the first time .. I asked acharya about my dream. In that dream I asked swamy for Ramar and swamy said "Ramudni isthamu chakkaga ardahana cheskondi" . After that I got Ramar parivaram and I feel that acharya given Rama Preethi or bakthi to me .. I always call acharya as my mother "amma swamy ".. I fell greatfull always to found jagathguru as my acharya .. pallandu Pallandu Pallairathandu palakodu noorayiram🙏 asmad gurubyo namaha 🙏

Rama AshrithOct 29, 2024

స్వామి వారికి ఆయురారోగ్యములు శ్రీమన్నారాయణుడు ప్రసాదిందుగాక....చెడుదారిలో ప్రయాణిస్తున్న నన్ను తిరుప్పావై ప్రసంగంద్వరా నన్ను భగవంతుని వైపు మరల్చిన శ్రీశ్రీశ్రీ త్రి.చి.శ్రీ.జీయరు స్వామి వారికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను....వారి బాటలో ప్రయాణించడానికి నాకు బలమును, బుద్దిని,ప్రసాదించమని శ్రీమన్నారాయణుని ప్రార్థిస్తాను....అడీయేన్ రామానుజ దాసః, జైశ్రీమన్నారాయణ జైజైశ్రీమన్నారాయణ 🙏💐🪷🪷

మేకల చిరంజీవులుOct 29, 2024

తిరునక్షత్ర శుభాకాంక్షలు స్వామి వారికి

సలాది నాగలక్ష్మి రామునజ దాసి.Oct 29, 2024

Mangalashasanams to you swami , adiyen dasan

Phanitej TejOct 29, 2024

Jaisrimanarayana adiyen Ramanuja dasa wishing you very warm wishes swami you are our inspiration to us 🙏🏻🙏🏻

G.srichetanOct 29, 2024

Priyaati Priyamaina Acharyulaku Tirunakshatra Subhakankshalu and koti koti daasowhamulu I had panchasamskaram from HH in 1988 and then onwards closely following many of the programs and pravachanams of HH, especially Sri Vishnuyagam in Tirumala in 1994, first Virat parayana of Sri Vishnu sahasranamam, vendipanduga, gitajyothi, sahasrabdi yagam etc to name a few. My best experience which totally changed me is the program on Divyasuricharitam three decades ago. My best closeup with HH is being a chauffeur for a drive in my Maruti van with HH from Hyderabad to Ghatkesar, twenty five years ago. HH is my lifeline in this life and beyond for ever Jaisrimannarayana Dr.Kilambi RamaKrishna Ramanuja Dasan

Kilambi Ramakrishna Ramanuja DasanOct 29, 2024

Jai Srimannarayana swamy. Acharya tiruvadigale saranam. Swamyvari kripa kataksha veekshanaalu chinnagaa unna naaku labhinchadam aa Bhagavan kripa. Swamy vari kripa to jeevitaanni gaduputunnaamu.

AparnakalyaniOct 29, 2024

Jai Srimannarayana Swamiji 🙏 Many Happy returns of the day Swamiji 🌷 We are bowing our heads on Your feet, accept our pranamams We are blessed that we are Your childhood friends Jai Srimannarayana 🙏

Veena, Jyothsna, RohiniOct 29, 2024

Jai shreeman narayana swami ji First of all I want to wish you many many happy returns of the day always keep smile on your face and bless us as regular. When I met swamy ji first time swami ji asked with Vishnu swamy he told swami ji that he is photographer incharge and he is from Ayodhya named Krishna tiwari . That time swami ji said wow very good and asked how is your work going on here . This is the first interaction with swami that was awesome for me . Jai sri man narayana Swamiji's smile is divine . You will be happy and feel so blessed when you see his smile . On this deewali swami ji bless us and God bless swamiji

Krishna tiwariOct 29, 2024

Acharya Thiruvadigale Saranam Sreemathe Raamaanujaaya Namaha

Vijaya lakshmiOct 28, 2024

జై శ్రీమన్నారాయణ!... దాసోహం స్వామి.. 2005 స్వామి వారి ని ఆమదాలవలస లో మొదటి సారి సేవించుకున్నాను... నాలో ఎదో తెలియని అనిర్వచనీయమైన వైబ్రేషన్స్ అయింది... ఆ ప్రేరణతో మరి స్వామి వారిని వదలలేక రెండవ రోజు బొబ్బిలి సంస్థానం లో జరిగిన తీర్థ గోష్టి కి వెళ్ళాను... శ్రీ స్వామి వారు ఎదురుగా 45 నిమిషాలు నిలబడి శ్రీ స్వామి వారిని సెవించుకుంటూ, వచ్చిన భక్తులకు లైన్ లో పంపడం జరిగింది, అక్కడ నుండి నా జీవితం మారిపోయింది... శ్రీ స్వామి వారి దగ్గర శమాశ్రయణము తీసుకొని శ్రీ వైష్ణవ దీక్ష లో నియమాలు పాటిస్తూ.. ‌ నా ఉద్యోగం నిర్వర్తిస్తూ... స్వామి నిర్దేశించిన కార్యక్రమాలు చేస్తూ ఉన్నా... నా జీవన గమ్యం శ్రీ స్వామి వారితోనే... నా కుటుంబ భాద్యతలు కొన్ని ఉన్నాయి అది పూర్తి చేసుకొని ఉద్యోగానికి VR ఇచ్చి పూర్తిస్థాయిలో శ్రీ స్వామి వారి సంస్థలో పుల్ టైమ్ సేవకునిగా రావడానికి నిర్ణయించుకున్నాను...‌ఈ విషయం శ్రీ స్వామి వారికి విన్నవించుకున్నాను. శ్రీ స్వామి వారు సరే అని అనుగ్రహించారు.‌‌.‌ మా కుటుంబం సంతోషం గా ఉండడానికి కారణం శ్రీ స్వామి వారి పరిపూర్ణ కటాక్షం, మంగళాశాసనములు ఉన్నాయి అని మాకు విశ్వాసం... ఆచార్య దివ్య తిరువడిగళే శరణు... ఆచార్యుల కి తిరునక్షత్రోత్సవ శుభాకాంక్షలతో... దాసుడు... చక్రవర్తి రామానుజ దాస్ (యాజ్ఞవల్క్య), ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా.

K.N.P.ChakravarthiOct 28, 2024

When I saw Swamiji for the first time , I thought Swamiji is unique , extraordinary and highly respectable person in the world . HAPPY BIRTHDAY SWAMIJI .

RajasriOct 28, 2024

జై శ్రీమన్నారాయణ🙏🙏 స్వామి వారి తిరునక్షత్ర మహోత్సవ సంధర్భంగా నా భావాలని తెలపడానికి ,అమ్మగారి మాటలని మించిన పదాలు నాకు తోచలేదు..వారికి జన్మనిచ్చిన ఆ మహామాతృమూర్తికి పాదాభివందనం చేస్తూ🙏🙏 పుడమి పైన పండు వెన్నెల నింపంగ వచ్చితివా తండ్రీ…. ముక్తి మార్గం చూప అపర రామానుజుడవై అవతరించితివయ్య ,మా జన్మ ధన్యమయ్యా నిద్రాహారలను నియమించు గానీ నీరసించకయ్యా, నీ రూపు.నీచూపు.నీపలుకు నడకలే మాకు ప్రాణమయ్యా… ఆయురారోగ్యాలతో ఐశ్వర్యవంతుడా వర్దిల్లు మాతండ్రీ… మా చిన్నజీయరయ్యా,నీ దాసులమేమయ్యా … స్వామి వారికి అనేకానేక దాసోహాలు 🙏🙏

Gayathri DeviOct 26, 2024

జై శ్రీరామ్ 🙏🙏 శ్రీశ్రీ శ్రీ శ్రీమన్నారాయణ త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామివారి పాదపద్మములకు శతకోటి సాష్టంగ నమస్కారములు 🙏🙏 నా మనసున చెరగని ముద్రవేసిన నా అనుభవం అందరితో పంచుకోవలనన్న ఆర్తి తో... నేను పెద్ద స్వామివారి శిష్యురాలను.. వారి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నో కార్యక్రమాలను సేవించుకునే భాగ్యం కలిగింది. వారు పరమపదం చేరే సమయం ఆసన్నమైన వేళ , మా బంధువులు శేషగిరి రావు పద్మావతిగార్ల ఇంట్లో ఉన్నారు. శ్రీమన్నారాయణ స్మరణ తప్ప ఏ మందులు తీసు కోవటం లేదు. మేమంతా స్వామివారి రూమ్ ముందు భారమైన హృదయాలతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాము.మన రామానుజ మతం ఏమికానున్నది అని చాలా బాధ పడుతున్నాం.. అప్పుడు పెద్ద స్వామివారి పక్కనే ఉన్న మన చిన్న స్వామివారితో ఏమన్నారో కానీ, మన స్వామివారు(అప్పటి కి వారు చిన్న వయసు ) "తాతగారు,నేను ఉన్నాను కదా "అని అనడం వినిపించింది.. 🙏🙏.. ఆ బాధలో మా అందరికి ఎదో ధైర్యం.. చీకటిలో కొండంత వెలుగు..ఆనాటి నుండి ఇంతింతతై , వటుడింతై, ఆకా శమంతై అన్నట్లు ఎన్నో ఆటు పొట్లను తట్టుకుని ఈ నాడు వైష్ణవ సంప్రదాయాన్ని ప్రపంచం కంత తెల్సేట్టుగా నిలబెట్టారు. మనమంతా గర్వపడేలా, ప్రతిఒక్కరి జన్మ తరించేలా "శ్రీరామానుజ సహస్రాబ్ది "వేడుకలను నిర్వహిస్తూ దేశాదేశాలకు రామానుజ పతకాన్ని ఎగురావేస్తున్నారు.. ఆనాటి మన శ్రీరామనూజలవారి మహోన్నత ఆశయాన్ని మన స్వామివారు నెరవేరుస్తు న్నారు. ఇంత గొప్ప ఆచార్యులని మనకు ప్రసాదించిన ఆ మాతృమూర్తి కి సాష్టంగా ప్రణామాలు 🙏🙏.. స్వామివారి తిరునక్షత్ర సందర్బంగా వారికి అనేకానేక దాసోహా లు 🙏🙏...

Nellutla Anasuya DeviOct 26, 2024

Jai Srimannarayana! Adiyan! 💐💐💐 🙏🙏🙏

Murali IllendulaOct 26, 2024

Find Us

Statue of Equality

Ask Acharya AI