Here’s a special opportunity to put it into words.
Share your first memory, experience, or a moment of gratitude on the Wishes Wall, as we celebrate Swamiji’s 70th Acharya Thirunakshatram.
A memory. A few words. A heartfelt offering.
From Devotees Everywhere
My.divine.experience.with.swamiji.starts.back.to1994.when.swamiji.helped.regarding.my.wife.health.iiexpess.my.gratitude.to.our.beloved.swamiji.my.heartfull.greetings.to.our.swamiji.for.60years.function.many.more.happy.and.delightfull.birth.days.we.seek.mangala.sasanams.sesha.saineti.family
Acharya Tiruvadigale Saranam. You enlightened with your TIRUMANTRARTHAM speeches which is removing Darkness and Ignorance from my mind. You showed me a way to perform Saranagathi which is ultimate goal of life. Adiyen Shalini Ramanuja Dasan Jai Srimanarayana!
Padmavathiramanujam,rajamahendravaram Jsmn. The greatest blessing of my life is association with my acharya. I cannot imagine what would have happened to me without his association. He is my strength and weakness too. Strength in all major events of my life. Weakness is a fear that I can't bear even the thought of small separation from Him. He taught the purpose of life and how to make these humble lives sublime. I could face even the demise of my parents at an early age only be coz I know that my Acharya will not let me down. Happily for ever I along with my family want to serve my beloved acharya. Acharya vardhatam abhi vardhatam. Dasohams
Swamy's patience in rendering discourses has attracted us to such a great height that my twelve year son at one time was bent upon to get his upanayam done under his blessings..his simple language using English often and his sweet tone is a gift to all his disciples..we have met him a few times but we could listen to his discourses..
అడియేన్ రామానుజ దాసన్...దేవర వారికి షష్టి పూర్తి తిరు నక్షత్ర మహోత్సవ శుభ ఆకాంక్షలు ...
Asmat Gurubhyo Namah.swamyji..1)I met you in my dream at first ...on next day its miracle ...unexpectedly I met you in kamareddy ...2) Once again I blessed by your holiness in a gosti in dream...very soon adiyen was given pravachanams of Thiruppavai with your aachaarya kataksham..holiness in Tsundur temple..3) Adiyen participated in Ramayana paarayanam at tenali, sapta Jeeyar yaatra to thirumala.....now Vishnava sangosti at Bhooloka Vaikutam Thiruvarangam...each and every one is miracle..Adiyen will be experience so many miracles...Ashaariyan sheyda Upakaara maanavadu...
జై శ్రీమన్నారాయణ... నిర్మల్ జిల్లా కడెం మండలం మాది. కడెం మండలం అల్లంపల్లి గిరిజన గ్రామంలో స్వామివారు 2004 లో జీయరు గురుకులం ను ఏర్పాటు చేసారు. ఇపుడు ఆ గురుకులం గిరిజన విద్యార్థులకు మంచి ఉన్నతమైన విద్యను అందిస్తోంది. స్వామివారు అపుడపుడు అల్లంపల్లికి వచ్చి విద్యార్థులను దీవిస్తుంటారు. ఆ గురుకులంను గ్రామస్తులు దేవాలయంగా భావిస్తారు. స్వామివారు అల్లంపల్లి వచ్చిన ప్రతిసారి నేను ఈనాడు పత్రిక విలేకరిగా అక్కడకు వెళ్లి స్వామివారి ఆశీశ్శులు పొందుతాను. స్వామివారి హస్తాల్తో నేను ఇలా శాలువాతో ఆశీశ్శులు పొందడం అదృష్టంగా భావిస్తున్నాను.. జై శ్రీమన్నారాయణ
Guru gariki pranamalu Swamy garu memalini kalvali Chala try chesanu but my bad luck Swamy me gurchi vinanu metho oka sari kalvali ani endukante tala ratha kuda sariga Leni dani meru oka sari kalusthe ma lanti variki oka Dari dorukutundi china asha swamy garu me amulaya Maia reply kosam edru chusthuna Thanku swamy garu Sada me sevalo Bhavani Hyderabad
Jai Srimannarayana! It was 2004 after my MBA days, reached Bangalore for Job search, and Lord Sri Venkateswara used to bless dasan with a talk, pray and mananam. Dasan also blessed to listen Annamaiah Kirthanas regularly. It was song " Gathulanni Khilamaina Kaliyuga Manduna.." dasan used to continuously listen though not completely understood meaning of it, but picked the "Astahkhari mantram" from it, and started meditating on it. Lord blessed, make me progress on personal life, and moved all over and ended up in USA after 10 years. Dasan as listening through Sri Ramayanam, struck with doubt, as how Hanuman became Rama DASA from Rama Duta. Searched, searched and searched for the answer, and I was blessed by Sri Sita Rama Sashtri Ji, Harrisburg to connect me to listen Swami vari pravachanams, that is where the divine bond connected. Down the line 2014, June 7, dasudu blessed with eternal bond formed between me and Lord, and realized to whom I am truly belongs to. with the span of 2 years. Swami varu changed a ordinary stone into as a miracle object in universe. Lord Sri Venkateswara, Ananya Dasohams for blessing me Acharya. Ananya Dasohams to HH for blessing me Lord Sri Venkateswara and Mother Laxmi. Jai Srimannarayana! Madhu RD, USA.
కోదండం పట్టిన రాముని చుసిన తలపు త్రిదండం పట్టిన స్వామిని చూసినప్పుడు. గీతోపదేశం చేసే కృష్ణుని వినిన తలపు ప్రవచనం అనుగ్రహించే మా ఆచార్యుని శ్రవణం చేసినప్పుడు అర్చామూర్తి నారాయణుని సౌలభ్యం ఆచార్యుల దర్శన సౌలభ్యం అమ్మ లక్ష్మి దేవి సౌశీల్యం ఆచార్యుల తో కలిసిన క్షణం కోటి అమ్మల ప్రేమ మా ఆచార్యుని ప్రేమ జై శ్రీమన్నారాయణ Acharya తిరువడిగలే శరణం మధు రామానుజ దాస USA
Adiyen Jeeyar Swamy daasa, I came to know of Jeeyar Swamy through my mother. At first my pride got in my way of listening to the Pravachanams of Jeeyar Swamy and then around 4 years back I think, I started listening to Pravachanams of Jeeyar Swamy and spellbound to the knowledge that was pouring in through my acharya's Pravachanams, such divine knowledge. From that, my Knowledge about Visistaadvaita siddhantam only continued to improve and atma Jnanam started to flow although not continuously due to my own Karma, but that divine nectar settled in me permanently. Acharya Jeeyar Swamy can be none other than Ramanuja/Srimannarayana himself. There is not an iota of doubt about that, there are still many people outside of our goshti who does not realise this, it is only through the Jayamana kataksham of KrushNa, I got this Acharya Sambandham, I got pancha samskaaram on 22nd September at Badrinath Jeeyar Asram...Fabulous day, cant forget the Jeeyar Swamy look when acharya was giving Taapa samskaaram :).. Will continue improving the knowledge in our siddhantam and mostly plead KrushNa to increase the Prema towards acharya more and more each passing day....
Jai Srimannarayana, I am Srikant. I am from Visakhapatnam. I am currently in USA. I first met his holiness when I was about 8 yrs old. Ever since then, he has been my Acharya. I used to write many letters to HH and surprisingly, HH replied to them all. Later, when I was facing turmoil in my life due to the demise of my parents, HH called me to Jaggayyapeta and soothed me. I am blessed to have my upanayanam and samasrayanam at the holy lotus feet of his holiness. For all good and bad in my life, Swami has been there to bless and comfort me. I am really blessed to live in this era of his holiness and be associated with his holy lotus feet. Jai srimannarayana.
జై శ్రీమన్నారాయణ ! ఆచార్యుల శ్రీ పాదాలకు అనేక దాసోహములు తెలియజేస్తూ స్వామి వారి మంగళాశాసనములతో నాకు స్వామి వారితో గల అనుభవాలను అందరికి తెలియజేయడానికి నాకు ఈ అవకాశం కలసి వచ్చినందుకు నేను చాల సంతోషిస్తున్నాను .మేము స్వామి వారి ఆశ్రమంలో 2015 మే 7 నుంచి 2015 జూన్ 17 వరకు సేవావ్రతుల శిక్షణ శిభిరంలో మాకు స్వామి వారు ,అహోబిల జీయర్ స్వామి వారు మరియు ఎంతో మంది ప్రముఖులు మార్గ నిర్దేశం చేసారు.ఆశ్రమ వాతావరణం ,సాకేత రాముని సన్నిధి ,స్వామి వారి సేవలో మేము వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సేవకులంతా కలసి స్వామి వారి ఆశ్రమం వేదికగా మా శిక్షణ శిభిరాన్ని పూర్తిచేసుకున్నాము.2015 మే 29 న స్వామి వారి శ్రీ హస్తాలతో మాకు పంచసంస్కారాలు జరిగాయి.మాకు స్వామి వారి మంగళాశాసనములు చేసారు.మా శిక్షణ శిభిరం ముగింపు కార్యక్రమం లో మా కోరిక మేరకు స్వామి వారు పాదపూజ చేసుకొనే అవకాశం వచ్చింది. స్వామి వారిని మరల రాజమహేంద్రి పుష్కర సమయంలో 12 రోజులు నిర్వహించిన బ్రహ్మయజ్ఞం కార్యక్రమంలో చివరి 3 రోజులు సేవించుకున్నాము. ఇంకా ఎన్నో మధుర అనుభవాలు వున్నాయి .ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ జీయర్ స్వామి వారికి షష్ట్యబ్ది శుభాకాంక్షలు.
Memorable moment in all our lifes . We wish all of us need to follow your words and implement them as long as we are .
I echo your comments
My search for real Guru ended 10 years back, when i heard Swamiji's discourses on Ramayan. I am blessed to receive initiation from Swamiji, he is like a lovely mother who is always caring and loving the child in spite of all the mistakes done.He is a true Ramanuja acharya avatar, who is spreading how to love and respect divine manifestation of Lord Narayana. I bow to him respectfully for all the directions given and showing the path to Liberation. We bagavath badus are fortunate to have our beloved acharya Sri Sri Sri Tridandi Ramanuja acharya as our Guru.
Sri: Srimate Ramanujaya Namaha Adiyen got HH swamiji tiruvadi sambhandam in 2009 in Ashtalakshmi temple, DSNR, Hyd during my Btech final year. Swami vari divya mangala swarupaniki pallandu padutu, Praying at his lotus feet so adiyen can do his service directly like (Ilaya perumal - Madhu swamy, Gopi swamy, etc ) and keep his sri sukti's in practice like (Bharatalwan - chitra ji, JET sishyas, etc ) Adiyen Pradeep Ramanuja Dasan
Unbelievable patience, Amazing warmth and love, Eyes that take breath away, Words that speak volumes of real wisdom, Walk that carries everyone behind him without their knowledge into his path, Guidance that no-one else can give, Thiru-veedhi dance movements that melts hearts, Discipline that shows true meaning of life, He lives Vedam, He breathes Love ...Swami - you are a diya in all our hearts. Everyday goes by gracefully only because you are in it... Wishing you a very happy Birthday Swami..
Jai Srimannarayana Swamiji, Dasohamulu. Looking forward to watch your Thirunakshatra vedukalu on line. We wish we were with you. Saraswati and myself are still cherishing our prsence for your Thirunakshatram in 2015 in Shashabad. .
Meena jai srimannaraya swamiji, vijaya dasmi sandarbhanga dasohmulu! I met swemiji in india orissa when i was in collage after 23 years i met him again in New Jersey. my family and me very much fortunate to have his blessings. Jai sri Ram ! Guru govind dono kaade kaake lagu paaye.Balihari guru aapno, jo govind diyo bataya!
జై శ్రీమన్నారాయణ అడియేన్ దాసోహమ్ స్వామీ ! ఇంత చక్కటి వేదిక మీద స్వామివారితో ఉన్న సాన్నిహిత్యం గురించి వ్రాసే భాగ్యం కలగడం నేను చేసుకున్న పుణ్యం, నాకై తరలివొచ్చిన నా యతి శేఖరుల గురించి రాసుకొనే నా భాగ్యం !! ముఖ్యంగా నా గురించి తెలియజేస్తూ నేను వంశీకృష్ణమాచార్యస్వామీ, జీవా ఆశ్రమంలో ఉంటున్నాను స్వామివారి సన్నిధిలో. స్వామివారి దగ్గరే ఋగ్వేదం నేర్చుకున్నాను. వారి సన్నిధి లోనే ఉంటున్నాను అని తెలియజేయడానికి చాల ఆనందిస్తున్నాను. 2000 సంవత్సరమో, 1999 ఓ .. నాకు అంతగా గుర్తు రావడం లేదు నేను స్వామివారి సన్నిధికి వచ్చిన రోజు. నవంబర్ 26 వ తారీఖు అని మాత్రం గుర్తుంది. అప్పుడు స్వామివారు నేపాల్ వెళ్తున్నారు. నేను జాయిన్ అయిన తెల్లారి. మా ఇంటివాళ్ళు తీసుకొచ్చి నన్ను స్వామివారి ముందు నిలపెట్టారు జగ్గయ్యపేట ఆశ్రమంలో. స్వామివారిని మా స్వగ్రామం అయిన వరంగల్లో మొదటి సారి చుసిన తర్వాత ఇది రెండో సారి మాత్రమే. అంత చిన్నపుడు నాకు అంత జ్ఞానం ఎలా ఉన్నదో తెలియదు గాని వారితో మాట్లాడిన మాటలు ఇప్పటికి నేను మళ్లీ అంత ధైర్యముగ స్వామివారితో నా జీవితంలో మాట్లాడలేదు. అందుకే అంటారేమో "ఫస్ట్ ఎక్సపీరియన్సు ఈస్ ది బెస్ట్ ఎక్సపీరియన్సు" అని. స్వామివారు నన్ను చూడగానే మొదలు అడిగిన పదం సుమారు 17 సంవత్సరాల కింద. ఏంటోయ్ ఏందీ పేరు ? అని... నాకు చిన్నపుడు తెలంగాణా భాష బాగా ఒచ్చేది. ఆ రకంగా అడిగితే "నా పేరా? వంశీ" అని చెప్పాను. నా ఆనందాన్ని చూసి స్వామివారు కూడా రెట్టించిన ఆనందం తో ఎంత చదివినావ్ ? అని అడిగారు. అప్పటికే 2 మినిట్స్ అయ్యింది కనుక నేను వారితో మాట్లాడటానికి పాతపడిపోయాను. హుందాగా నాద? 6th అయ్యింది అన్నాను. ప్రవర చెప్తావా అని అడిగారు ? గడగడా చెప్పేసాను. నీది ఋగ్వేదామా పోయి సీతానగరం పోయి చదువుకో అన్నారు. తరవాత సీతానగరంలో ఆ రోజు ఋగ్వేదంలో మహా సౌరం అనే మంత్రంతో ప్రారంభమయిన నా వైదిక జీవితం ఇదిగో ఇప్పుడు ఈ ఆర్టికల్ రాస్తున్న క్షణం వరకు అద్భుతంగ సాగుతున్నది. ఇది రాసాక ఇంకా ఈ ప్రస్థానం ఇంకా గొప్పగా సాగుతుంది అని ఉవాచ. స్వామివారితో ఈ 17 సంవత్సరాల కాలం సాన్నిహిత్యంతో నన్ను నేను మలుచుకున్న తీరు నాకే చాల ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. "ఒక నిరుపేద కుటుంబంలో పరమ వైదికంగ పుట్టి, ''కూటికి గతి లేకపోయినా పర్లేదు, సంధ్యావందనం మానొద్దు '' అని చెప్పే 6 తాతగార్లు చుట్టూ ఉన్న నా కుటుంబంలో, నేను పెరిగిన వాతావరణం నాకు ఈ రోజుకు కూడా చాలా అమితమైన ఆనందాన్ని కలుగచేస్తుంది." మొదటి నుండి స్వతాహాగ అతి స్వల్ప ఆనందుణ్ణి అయిన నాకు స్వామివారి సాన్నిహిత్యం "ప్రేమ" అంటే ఏమిటో నేర్పింది. ప్రపంచంలో ప్రేమ అనేది రకరకాలుగా ఉండవచ్చు కానీ "ఆచార్యుణ్ణి ప్రేమిస్తూ తనను సేవిస్తూ, వారికి పరిచర్యలు చేస్తూ జీవితాన్ని సంప్రదాయం అనే నావ మీద క్రమపద్ధతిలో నడుపుకునే భాగ్యాన్ని నాకబ్బజేసింది వారి ప్రేమ ఒక్కటి మాత్రమే అని నేను గర్వం గా నా జీవితం అంత చెప్పుకోవాల్సినదే. నిజంగా ఈనాటికి నాకు నా జీవితాన్ని వారి సాన్నిహిత్యంతో తల్చుకుంటే, తలిచిన రెండవ సెకనులో కంటి నుండి అశ్రునిపాతాలై కురిసే నా కంటి భాష్పాలకు తెలుసు అవి ఎంత అమూల్యమైనవో... అజరామరాలో... ఎక్కడో దూరాన పల్లెటూరిలో పుట్టిన నాకు , నా రామానుజ సంప్రదాయం ఎంత గొప్పది అన్నది తెలియజేసిన నా మొదటి ఆచార్యులు, పూజ్యులు జగదాచార్యులు, నా దైవం, నా రామానుజులు, శ్రీ చిన్న జీయర్ స్వామివారు. వారు ఈ దేహానికి ప్రాసాదించిన ఈ వేదజ్ఞానానికి, వారికి భరద్వాజునిలా ఇంకో 400 సంవత్సరాల నా బ్రతుకును వారికి సమర్పించిన తరగని ప్రేమ వారిది. అంతటి మహానీయుల కన్నులు నన్ను ఈ 17 సంవత్సరాల కాలంలో ఎన్ని సార్లు చూశాయి కదా... వారి మృదుమధురమైన మాటలు ఎన్ని సారులు నాతొ సంభాషణను నెరపాయో కదా... వారి చల్లని ఆచార్య స్వాతి కిరణాలూ దేహాన్ని పరమపునీతం చేశాయో కదా... వారు అడుగేసిన మట్టిని తిన్న నా జన్మ ధన్యమయ్యెను కదా... అంతటి గురుపురంపర ప్రభావం కలిగిన వారు అవడం చేతనే నేను వారికి దాసోహమయ్యాను. ఎంతటి మహనీయుల సన్నిధి లో నేను ఉన్నానో కదా... ఈ భాగ్యం నా కుటుంబంలో మరి ఎవరికైనా దక్కిందా.. పెద్ద జీయర్ స్వామివారి దగ్గర తిరిగి తరించిన మా తాతగార్లు కూడా నాలా ఇన్ని రోజులు గడపలేదేమో... మా తాతగారు ఆయుర్వేద వైద్యులు. పెద్ద స్వామివారికి నేను ఒక సారి మన ఉరికి ఓచినపుడు మందు ఇచ్చాను రా వారికి సుస్తీ చేస్తే అనేవారు. .. వారు పరమపదించి 7 సంవత్సరాలు గడుస్తున్నా మా తాతగారు పెద్ద జీయర్ స్వామివారితో వారికుండే అనుబంధం గురించి చెప్పిన ప్రతీ సారి వారి ఆనందాన్ని తలుచుకోవడంతోనే నా ఆశ్రమ సెలవ్ దినాలు గడిచిపొయ్యేవి. రామానుజుల వారు ఉన్న కాలం లో ఈ దేహం పుట్టి వారిని సేవించిందో లేదో తెలియదు గానీ, ఇంకో వెయ్యేండ్ల తఱువాత నా తరం వారు ఈ రకం గా అనుకోవాలని నా మనసు ఉవ్విళ్లూరుతోంది. "మా పూర్వీకులు చిన్నజీయరులును సేవించారట. ఏంతో మహానీయులు, వారి సాంగత్యంలో తడిసి ముద్దయ్యేవారు అట" అని వాళ్ళు తలుచుకుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తున్నది. అది నిజమవ్వాలని కోరుకుంటా ఆచార్య చరణాల్లో ప్రణమిల్లుతూ. ఒక్కటి మాత్రం నిజం.. "ఆ వెయ్యేండ్ల కిందటి రామానుజులే ఈ రోజు చినజీయర్ స్వామివారిని దర్శిస్తే కనుక, వారు తిరిగి "ఎం పేరుమ్ ఆనారే" అని మళ్లీ అంటూ గోష్టి పూర్ణుల్లా మురిసిపొతారు, మెరిసిపోతారు అనడం లో అతిశయోక్తి లేదు. ధన్యవాదాలు. వంశీ కృష్ణమాచార్య స్వామి, ఋగ్వేద అధ్యాపక, జీవా క్యాంపస్.
Jai Srimannarayana Swamiji, Vijaya Dasami sandarbhanga Dasohamulu????????????!! Jai Srimannarayana !!
UNITED STATES CITIZENSHIP & iMMIGRATION SERVICES (USCIS) recognized the J E T ( V T seva ) organization towards counting for physical presence & continuous residence for lawful permanent residents ( green card holders)when they are outside USA & serve/volunteer the Organization in India. we enjoyed this benefit after carrying a certificate from His Holiness that we served the Vikasa tarangini at Hyderabad . The Immigration lawyer in the USA denied to take up our case but it was pursued directly & got approval. This was a causless Mercy of our Swamiji. He will never leave us. Please keep Him in the Mind at all times. Jai srimannarayana.
Dasudu, Pandu ranga rao ,after serving the nation as a doctor in the Army,approached Swamiji for some service in the year 2007 His Holiness gave us golden opportunities & at the same time, guided us the correct way. His blessings are showered, like Sunrays, multi-directional, thru His Divine vision, a smile, a word,thru Theerdham or Fruit.All our fam. members & friends enjoy Bliss because of our Great Acharya prabhu, It was our bad luck,that we are not able to actively participate in the Swamiji's Sashtyabdi thirunakshatra mahotsava celebrations. We humbly pray Lord Sri Rama chandra prabhu to bless our Swamiji to be very Healthy,wealthy,such that He can safe guard the Universe.Happy Thirunakshatra Subhakankshalu Swamivaru.
I'm Surender, studied M.A., M.E.D by the blessings of swamiji. I'm also a Visually impaired.I studied intermediate in New Junior Government college at Malakpet. After I completed Degree in Nizam college I thought that it would be better if there is a special college for blind, but no one can do that. I suffered more when I was in general colleges. Later on, I came to the college which is a Special college established by Sri Swamiji in 2007. I have been working here, Swamiji brought a special software called Jaws, a screen reading soft ware from foreign countries . There's an accessesability in Braille, all languages can be written in Braille.we are also using aids to teach the children those will be embossed for example a graph could be easily explained by making students touch the aid. Happy Birth Day Swamiji.....
I am Mandapati Chandrika aged 27 years. I studied M.Sc. Impressed by my friend Bharathi Vizianagaram services, I too decided to give my best services. Convenor Smt. Sakunthala gave us nice training. I attended the inaugural funcion of calposcope by HH Swamiji. I had a keen interest to learn laptop for preparing and recording patients’report. Sri Chandrashekar demonstrated the operation of Calposcope. Dr. M. Sudha Kumari is training us to conduct the VIA tests. It is really thrilling to survey from door to door and educate them and ask them to avail the services free of cost. I and my family have a strong desire to take part in VT Sevas. I feel priviledged. Happy Birth day Swamiji
Death is a scary thing to imagine for many reasons. But, Swami – your approach to life makes it a little easy to handle hard situations. All I can say is: Being born and to be alive during the life time of your presence is a blessing on me. Or else, I would not have known the most wonderful things you teach about life. Life has become an enriching experience since the time I have met you. Thank you for everything. పుట్టినరోజు శుభాకాంక్షలు స్వామిజి
Swami – I came to know about the Prajna program being offered by you and began to learn to teach it to my children. This slowly grew into a class in my neighborhood. Currently, there are about 40 children and every single child and parent is extremely thankful to you for launching it. Hope everyone can take benefit of it, www.prajna4me.org Happy Birth Day Swamiji..
There are several incidents that I come across and several questions from my children during day to day life. The discourses I hear from Swami help me answer and prepare me for mostly anything. I am so thankful to Swami for all the kind words of wisdom he shares. Swami – your warmth for humankind and nature is something that I cannot begin to say how helpful and needed it is for me and for mothers like me. Happy birth Day Swamiji
Swami’s vision for human kind is matchless. HE aligns his principles and discourses with seers from ages ago and proves how those are equipped to answer any challenges of today and tomorrows’ as well. I really wish and hope that we all follow and align our life style to that of Swami. Happy Birth Day Swamiji
I work in various streams of software engineering and development projects in commercial world. But, working with Swami to create / update HIS work on websites is extremely enriching experience because Swami's continuous efforts have a sole objective of CARE and SHARE. It is amazing how one can completely give himself for the service of God and for the well-being of everyone around him. HIS complete selfless nature makes me awe every day ** Happy Birth Day Swamiji **
స్వామిజి వారు అందరికి సుపరిచితులు కానీ నాకు మాత్రం హైదరాబాద్ లో పెద్ద స్వామి వారు చేసిన భాగవత సప్తాహం లో పరిచయం అయిననాటి నుండి శ్రీవారు నన్ను 'ఏమోయ్ రంగా ' అని పిలుస్తారు . నేను ప్రోవిడెంట్ ఫండ్ కార్యాలయం లో పనిచేస్తాను జనవరి లో రిటైర్ అయినాను . నాకు కాళ్ళ నొప్పులవల్ల స్వామివారిని సేవించక చాల రోజులైనది . స్వామివారి షష్ట్యబ్ది తిరునక్షత్రం శుభాకాంక్షలు శ్రీవారికి అనేకానేక దాసోహములు . శ్రీయపతి శ్రీ రంగనాధుడు దివ్య అనుగ్రహ ముని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయరు వారికీ కలుగు చెయాయ్లకాని ప్రార్ధన .
జై శ్రీమన్నారాయణ !, ఓం అస్మద్ గురుభ్యో నమః !, స్వామి వారి శ్రీ చరణాలకు దాసోహములు సమర్పిస్తూ., స్వామి వారితో మాకు వున్న అనుభవాలు చెప్పాలంటే ఈ పేజీ సరిపోదు అని భావించాలేమో..మా జీవితం లో ఒక ఫామిలీ మెంబెర్ స్వామి వారు , మరి వారి గురించి చెప్పాలంటే ప్రతి క్షణము ప్రతి గంటా , ప్రతి రోజు గురించి చెప్పు కుంటూ పోవాలి... వారు మాకు త్వ మేవ మాతా చ , పితా త్వమేవ , త్వమేవ బందు చ్చ, గురు త్వమేవ , త్వమేవ విద్యా, ద్రవిణం త్వమేవ , త్వమేవ సర్వం మామ దేవ దేవ ... ఇదే మాకు వారి తో వున్న సంబంధం అనుభవం కూడా.... శ్రీవారు చెప్పిన ఈటీవీ భవద్గితా ప్రవచనాలతో మాకు వారితో సంబంధం మొదలైయ్యింది. ఆ ప్రవచనాలు మా ఆలోచనా ధోరణిని పూర్తిగా మార్చి వేసాయి. అప్పటికి నాకు 16 సంవత్సరాలు, స్వామి వారిని చూసి ఒక 25 ఏళ్ళ వయస్సు వుంది అనుకునే వాణ్ని, వామ్మో ఇంత చ్చిన్న వయస్సులో వీరికి ఎంత జ్ఞానం వుంది అని ఆశ్చర్యం తో మరియు వారు చెప్పే వారు , గీతా సారాన్ని జీవితానికి కలిపి ఎలా నడవాలి ప్రతి విషయము లో అని, అప్పుడు అవును కదా మరి వారు అలా చెప్తుంటే మరి నేను ఇలా వున్నానేంటి అని నన్ను నేను మార్చు కుంటూ వచ్చాను... ఇంకా ఎంతో మారాల్సింది వుంది వారి మంగళా శాసనములతో తప్పకుండా వారు మెచ్చేట్టు, వారు మమ్మల్ని తయారు చేసుకుంటారు అని ప్రార్థిస్తూ.. CA చదవటానికి అదృష్టం వల్ల విజయవాడ లో వున్నాను, వారిని చాతుర్మాసం లో సీతానగరం లో 1999 లో చూసాను, అప్పుడు స్వామి వారిని చూసి ఆహా ఏంటా తేజం ఎంత అందం అని ఆశ్చర్యం , తీర్ధ గోష్టి అయ్యిన తరువాత, వారితో మాట్లాడాను ఒక అరటి పండు ఇచ్చారు, ఆ తరువాత వేద విద్యార్థులకు ఒక hut లో class తీసుకుంటున్నారు , అప్పుడు వారిని చూస్తుంటే గురుకులం లో వసిష్ఠుడు శిష్యులకు పాఠం చెప్తున్నట్టు మనసుకు ఏంతో చక్కని అనుభూతి ఆ అనుభూతి ని వారి అనుగ్రహం తో ఈ రోజు వరకు ఇక్కడ US లో వుండి కూడా అనుభవిస్తూనే వున్నాము, CA పూర్తి చేసుకుని వారి అనుగ్రహం తో, వారి ప్రవచనాలను వింటూ వారిని మనసులో సేవిస్తూ జీవితాన్ని గడుపుతూ వున్నాము, ఈ బంధాన్ని వారు మాకు ఎప్పటికీ ఇలానే ఉంచి తీరాలి... వారి ప్రతి మాటని ఆచరణలో పెడితే - బిజినెస్ లో రామేశ్వరరావు గారి లా ఎవ్వరైనా అవ్వచ్చు, ఆధ్యాత్మికంగా పాటిస్తే - గోపి(సన్నిధి స్వామి లా అవ్వచ్చు , మధు( ఆగమం స్వామి లా అవ్వచ్చు ) , భరత్ స్వామి దేవనాథ జీయర్ స్వామి లా అవ్వచ్చు, అహోబిల జీయర్ స్వామి లా అవ్వచ్చు... ఇంకా ఎంతో మంది వారి పరిచార గణం లా అవ్వచ్చు , వీరందరిని చూస్తుంటే మనసుకు ఎంతో ఆనందం వేస్తుంటుంది , కృషుణుడి ని యశోదా , నందు ల వారు ఎలా జాగ్రత్తగా చూసారో , అనుక్షణం కంటి కి రెప్పలా వీరందరూ మన స్వాతి ముత్యాన్ని మన కోసం రక్షణ కవచం లా ... సేవిస్తూ వున్నారు, స్వామి వారిని చూస్తుంటే ఎంత ఆనందం వేస్తుందో మనసుకి, వీరందరినీ చూస్తున్నా మనసుకి అంతే ఉత్సాహం వస్తుంది. నిజంగా ఎంతో అదృష్టం మాకు మా కుటుంబానికి , మమ్మల్ని కూడా ఆచార్య పరంపరలో స్వామివారు చేర్చు కున్నందుకు. ఎంతో అదృష్టం మనకి జీయర్ శతాబ్ది , రామానుజ సహస్రాబ్ది , స్వామి వారి షష్ట్యబ్ది అన్నీ చూడ గలుగు తున్నాము , స్వామీ వారి షష్ట్యబ్ది ని స్వయంగా సేవించలేక పోతున్నందుకు కొంచెం కాదు కాదు చాలా బాధ గానే వున్నది , US లో ఉండటం వలన. కానీ తప్పదు మరి సహస్రాభ్ది కి సేవ చెయ్యటం కోసం US వచ్చాము కాబట్టి బాధ లేదు , రోజు చైనా updates ఫాలో అవుతున్నాము , చాలా ఆనందం గా వుంది, కానీ ఇప్పటికి ఒక లక్ష మాత్రమే ప్రాజెక్ట్ కోసం ఇచ్చాము అదే ఎక్కువ బెంగగా వుంది , ఇండియా P . F డబ్బులు 6.71 lacks వచ్చాయి, రిటైర్మెంట్ బెనిఫిట్ దాచు కోవటానికి ఇంత కన్నా బెస్ట్ ప్రాజెక్ట్ ఏమి ఉంటుంది ఎంత అదృష్టం మా కుటుంబానికి ఆహా , స్వామివారికి అవి ఇక్కడ టెక్సాస్ లో అందించాలని ఎదురు చూస్తూ .... మొత్తం 40 lacks ఇవ్వాలని చిన్న ఆశ దాన్ని మన చిన్న జీయర్ స్వామి తప్పక తీర్చాలి అని ఆశిస్తూ..వారి శిష్యుడిలా ఉండాలి అని ప్రయత్నించే.. సురేంద్ర రామానుజదాస... CT , US , 08/10/2016.
జై శ్రీమన్నారాయణ !, ఓం అస్మద్ గురుభ్యో నమః !, స్వామి వారి శ్రీ చరణాలకు దాసోహములు సమర్పిస్తూ., స్వామి వారితో మాకు వున్న అనుభవాలు చెప్పాలంటే ఈ పేజీ సరిపోదు అని భావించాలేమో..మా జీవితం లో ఒక ఫామిలీ మెంబెర్ స్వామి వారు , మరి వారి గురించి చెప్పాలంటే ప్రతి క్షణము ప్రతి గంటా , ప్రతి రోజు గురించి చెప్పు కుంటూ పోవాలి... వారు మాకు త్వ మేవ మాతా చ , పితా త్వమేవ , త్వమేవ బందు చ్చ, గురు త్వమేవ , ద్రవిణం త్వమేవ , త్వమేవ సర్వం మామ దేవ దేవ ... ఇదే మాకు వారి తో వున్న సంబంధం అనుభవం కూడా.... శ్రీవారు చెప్పిన ఈటీవీ భవద్గితా ప్రవచనాలతో మాకు వారితో సంబంధం మొదలైయ్యింది. ఆ ప్రవచనాలు మా ఆలోచనా ధోరణిని పూర్తిగా మార్చి వేసాయి. అప్పటికి నాకు 16 సంవత్సరాలు, స్వామి వారిని చూసి ఒక 25 ఏళ్ళ వయస్సు వుంది అనుకునే వాణ్ని, వామ్మో ఇంత చ్చిన్న వయస్సులో వీరికి ఎంత జ్ఞానం వుంది అని ఆశ్చర్యం తో మరియు వారు చెప్పే వారు , గీతా సారాన్ని జీవితానికి కలిపి ఎలా నడవాలి ప్రతి విషయము లో అని, అప్పుడు అవును కదా మరి వారు అలా చెప్తుంటే మరి నేను ఇలా వున్నానేంటి అని నన్ను నేను మార్చు కుంటూ వచ్చాను... ఇంకా ఎంతో మారాల్సింది వుంది వారి మంగళా శాసనములతో తప్పకుండా వారు మెచ్చేట్టు, వారు మమ్మల్ని తయారు చేసుకుంటారు అని ప్రార్థిస్తూ.. CA చదవటానికి అదృష్టం వల్ల విజయవాడ లో వున్నాను, వారిని చాతుర్మాసం లో సీతానగరం లో 1999 లో చూసాను, అప్పుడు స్వామి వారిని చూసి ఆహా ఏంటా తేజం ఎంత అందం అని ఆశ్చర్యం , తీర్ధ గోష్టి అయ్యిన తరువాత, వారితో మాట్లాడాను ఒక అరటి పండు ఇచ్చారు, ఆ తరువాత వేద విద్యార్థులకు ఒక hut లో class తీసుకుంటున్నారు , అప్పుడు వారిని చూస్తుంటే గురుకులం లో వసిష్ఠుడు శిష్యులకు పాఠం చెప్తున్నట్టు మనసుకు ఏంతో చక్కని అనుభూతి ఆ అనుభూతి ని వారి అనుగ్రహం తో ఈ రోజు వరకు ఇక్కడ US లో వుండి కూడా అనుభవిస్తూనే వున్నాము, CA పూర్తి చేసుకుని వారి అనుగ్రహం తో, వారి ప్రవచనాలను వింటూ వారిని మనసులో సేవిస్తూ జీవితాన్ని గడుపుతూ వున్నాము, ఈ బంధాన్ని వారు మాకు ఎప్పటికీ ఇలానే ఉంచి తీరాలి... వారి ప్రతి మాటని ఆచరణలో పెడితే - బిజినెస్ లో రామేశ్వరరావు గారి లా ఎవ్వరైనా అవ్వచ్చు, ఆధ్యాత్మికంగా పాటిస్తే - గోపి(సన్నిధి స్వామి లా అవ్వచ్చు , మధు( ఆగమం స్వామి లా అవ్వచ్చు ) , భరత్ స్వామి దేవనాథ జీయర్ స్వామి లా అవ్వచ్చు, అహోబిల జీయర్ స్వామి లా అవ్వచ్చు... ఇంకా ఎంతో మంది వారి పరిచార గణం లా అవ్వచ్చు , వీరందరిని చూస్తుంటే మనసుకు ఎంతో ఆనందం వేస్తుంటుంది , కృషుణుడి ని యశోదా , నందు ల వారు ఎలా జాగ్రత్తగా చూసారో , అనుక్షణం కంటి కి రెప్పలా వీరందరూ మన స్వాతి ముత్యాన్ని మన కోసం రక్షణ కవచం లా ... సేవిస్తూ వున్నారు, స్వామి వారిని చూస్తుంటే ఎంత ఆనందం వేస్తుందో మనసుకి, వీరందరినీ చూస్తున్నా మనసుకి అంతే ఉత్సాహం వస్తుంది. నిజంగా ఎంతో అదృష్టం మాకు మా కుటుంబానికి , మమ్మల్ని కూడా ఆచార్య పరంపరలో స్వామివారు చేర్చు కున్నందుకు. ఎంతో అదృష్టం మనకి జీయర్ శతాబ్ది , రామానుజ సహస్రాబ్ది , స్వామి వారి షష్ట్యబ్ది అన్నీ చూడ గలుగు తున్నాము , స్వామీ వారి షష్ట్యబ్ది ని స్వయంగా సేవించలేక పోతున్నందుకు కొంచెం కాదు కాదు చాలా బాధ గానే వున్నది , US లో ఉండటం వలన. కానీ తప్పదు మరి సహస్రాభ్ది కి సేవ చెయ్యటం కోసం US వచ్చాము కాబట్టి బాధ లేదు , రోజు చైనా updates ఫాలో అవుతున్నాము , చాలా ఆనందం గా వుంది, కానీ ఇప్పటికి ఒక లక్ష మాత్రమే ప్రాజెక్ట్ కోసం ఇచ్చాము అదే ఎక్కువ బెంగగా వుంది , ఇండియా P . F డబ్బులు 6.71 lacks వచ్చాయి, రిటైర్మెంట్ బెనిఫిట్ దాచు కోవటానికి ఇంత కన్నా బెస్ట్ ప్రాజెక్ట్ ఏమి ఉంటుంది ఎంత అదృష్టం మా కుటుంబానికి ఆహా , స్వామివారికి అవి ఇక్కడ టెక్సాస్ లో అందించాలని ఎదురు చూస్తూ .... మొత్తం 40 lacks ఇవ్వాలని చిన్న ఆశ దాన్ని మన చిన్న జీయర్ స్వామి తప్పక తీర్చాలి అని ఆశిస్తూ..వారి శిష్యుడిలా ఉండాలి అని ప్రయత్నించే.. సురేంద్ర రామానుజదాస... CT , US , 08/10/2016.
జై శ్రీమన్నారాయణ ! ఆచార్య దివ్య తిరువడి గలే శరణం !పరమ హంస పరివ్రాజకాచార్యులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారికి తిరునక్షత్ర ( షష్ట్యబ్ది )శుభాకాంక్షలు.
Add your wishes
Your name and message will appear on the wishes wall. Please enter your phone number. Email is optional: add it if you would like a confirmation message. Your contact details are kept private, never shown publicly.
0 / 1500
Share the page with your family and friends.