Lotus Icon HH Chinnajeeyar Swamiji Lotus Icon
Lotus Icon HH Chinnajeeyar Swamiji Lotus Icon
Lotus Icon HH Chinnajeeyar Swamiji Lotus Icon

70th Thirunakshatra Mahotsavam

When you think of Swamiji,
which memory comes to you first? Have you ever shared it?

✦

Here’s a special opportunity to put it into words.

Share your first memory, experience, or a moment of gratitude on the Wishes Wall, as we celebrate Swamiji’s 70th Acharya Thirunakshatram.

A memory. A few words. A heartfelt offering.

See Wishes ↓

From Devotees Everywhere

Wishes for Swamiji

many many happy returns of the day.Jai srimannarayana swamiji

kalyan somisettyOct 31, 2016

many,many happy returns of the day swamiji

Rachana RayaraoOct 31, 2016

పుట్టినరోజు శుభాకాంక్షలు స్వామి

Kirthana RayaraoOct 31, 2016

Many, many happy returns, Swamiji!

Neha KankanalaOct 31, 2016

Many many pleasant returns of the day, Swamiji

Samhitha BoppanaOct 31, 2016

జన్మదిన శుభాకాంక్షలు స్వామి గారు :) మీరు నూరేళ్లు పైదాకా జీవించి, మమ్మల్ని, ఈ మానవాళిని ఉద్ధరించండి :) మీ యొక్క సందేశాలే మాకు ఆదర్శం. జై శ్రీమానారాయణ!! జై శ్రీమన్నారాయణ!! జై శ్రీమన్నారాయణ!!

Srikanth Vidyasagar SadhuOct 31, 2016

జైశ్రీమన్నారాయణ స్వామిజి, ఆచార్య పాదపద్మములకు దాసోహం, రిచావుడ్స్ ప్రజ్ఞ సెంటర్ చిన్నారులనుంచి స్వామి వారికీ హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. https://youtu.be/wBy3vVhMhI8 జైశ్రీమన్నారాయణ రిచావుడ్స్ ప్రజ్ఞ సెంటర్ JET DFW డల్లాస్ టెక్సాస్

Sreekanth Vaishnav ReddyOct 31, 2016

Jai Sri:manna:ra:yana! Happy 60th Thirunakshathram Sva:miji. I had the privilege of meeting HH in Cary,NC during the venkate:shvara Sva:mi Prathishta in 2009. Because of Sva:miji's grace I was able to participate in the Houston Tirumala contest and receive sama:srayanam this year. Thank You Sva:miji for teaching the youth in America about our Samprada:yam and being a role model for all of us. Jai Sri:manna:ra:yana!

Naveen BommakantiOct 31, 2016

జన్మదిన shubhakankshalu

HarishOct 31, 2016

మీరు నడయాడే శ్రీమన్నారాయణులు... మీరు కదలాడే కలియుగ వైకుంఠం... మీరు మానవాళికే మార్గదర్శకులు... మీ అనుగ్రహ భాషణం మాకు మంగళా శాసనము... అలాంటి మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసే సదవకాశం ఈరోజు నాకు రావటం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను... అలాగే మీరు మరిన్ని పుట్టిన రోజులు చేసుకుంటూ మాకు దిశానిర్దేశం చెయ్యాలని కోరుకుంటున్నాను... జై శ్రీమన్నారాయణ... సోమ శేఖర్ మోపిదేవి శ్రీనివాస నగర్ విస్సన్నపేట (పోస్టు & మండలం) కృష్ణా (జిల్లా) అంధ్ర ప్రదేశ్ పిన్ - 521215 మొబైల్ నంబర్ - 9885692648 ఈ-మెయిల్ ఐడి : సోమశేఖర్.మోపిదేవి@జిమెయిల్.కామ్

Soma Sekhar MopideviOct 31, 2016

Swami Gaariki Hrudayapoorvaka Janmadina Subhakankshalu Form Tangirala and Family Meeru inka enno vishayalu telusukuni maaku teliyajesi samasta bharata prajanikaniki mana samskruti meeda inka nammakam perigelaa chudali ani korukuntunnamu Jai Hind Jai Srimannarayana Jai Siva

SIVARAM TANGIRALAOct 31, 2016

మీరు నడయాడే శ్రీమన్నారాయణులు... మీరు కదలాడే కలియుగ వైకుంఠం... మీరు మానవాళికే మార్గదర్శకులు... మీ అనుగ్రహ భాషణం మాకు మంగళా శాసనము... అలాంటి మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసే సదవకాశం ఈరోజు నాకు రావటం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను... అలాగే మీరు మరిన్ని పుట్టిన రోజులు చేసుకుంటూ మాకు దిశానిర్దేశం చెయ్యాలని కోరుకుంటున్నాను... జై శ్రీమన్నారాయణ...

Soma Sekhar MopideviOct 31, 2016

My humble salutations on the divine occasion of the divine tirunakshetram.

SrikantOct 31, 2016

Wish you the very best of the three worlds. May Lord Narayana protect you from the evil eyes of others and those who overwork you and trouble you. May you live long and continue your great work. In the loving service of Lord NArayana, vimla dasi

Vimla chandOct 31, 2016

Jai srimanna narayana..Many more happy returns of the day swamiji. May Lord Narayana give long life

Krishna BandiOct 31, 2016

श्री मन नारायण स्वामी जी .हजुर को स्वस्थ तथा दिर्गायु को कामना गर्दै . हजुर को दर्शन को लालाहित छु /

Suman DahalOct 30, 2016

Once I had an opportunity to listen his spiritual discourse in Gopalaswamy Temple, Jagtial Town (now it's declared as Jagtial District-Telangana State). During his discourse he preached every man should part(1/12th of his income) money for good cause of the society. Maanava Sevaye Maadhava Seva. Happy Birthday Swamiji.

Rajam NangunooriOct 30, 2016

Jai Srimannarayana Swamy vaarii Tiru nakshatrotsava shubhaakaankshalu.

suresh-bhavani, nadigudemOct 30, 2016

శ్రీ శ్రీ హెచ్ హెచ్ చిన్నజియ్యర్ స్వామి వారికీ మా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు

Ravi Kumar MallelaOct 30, 2016

జైశ్రీమన్నారాయణ.ఓం అస్మద్ గురుభ్యోనమః అస్మాదాచార్యుల శ్రీ చరణయుగ్మ మందు సాష్టాంగ ప్రణామాలతో దాసోహములు . శ్రీ శ్రీ శ్రీ ఆచార్య స్వామి వారికి షష్టి పూర్తి తిరునక్షత్ర శుభాకాంక్షల మంగళాశాసనములు. ఆచార్యులతో అనుబంధం పంచుకునే అవకాశం లభించినందుకు కారకులైనవారికి దాసోహములు. మా నానమ్మ-తాతగారైన చూడమ్మ-మన్నారు రంగనాధ స్వామి మరియు మా తల్లిదండ్రులైన పద్మావతి-రామానుజస్వామి అనుష్ఠాన ఫలితముగా 19-01-1997 తొలిసారిగా ఆచార్యుల దర్శనభాగ్యం ప్రవచనం వినే అదృష్టం పొందాను (శ్రీ శ్రీ స్వామివారిపర్యటన గురించి మా పెద్దనాన్న శ్రీనివాసస్వామి తెలిపారు.).ఆ తదుపరి శ్రీమాన్ మురళీకృష్ణమాచార్య స్వామి (భద్రాద్రి శ్రీరామాలయం వేదపండితులు) కృపతో ఏప్రిల్ 20 1997 రోజున శ్రీరామదీక్షలో ఆచార్యుల శ్రీహస్తముల ద్వారా సమాశ్రయణములు పొందే భాగ్యం భద్రాద్రి శ్రీరాముడు కృపచేసారు.నాటినుండి దాసుని జీవితం ఆచార్య శ్రీచరణాల దయ వలన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో కొనసాగుతున్నాము.1999 లో శ్రీస్వామి వారి కొత్తగూడెం పర్యటనలో వికాసతరంగిణి స్థాపన,తదుపరి శ్రీమాన్ న.చ.రామకృష్ణమాచార్యస్వామి ధనుర్మాస ప్రవచనములతో యధాశక్తి ఆచార్య కైంకర్యములలో పాల్గొనగలిగాము. మరి ముఖ్యంగా శ్రీశ్రీ స్వామివారు భద్రాద్రి వేంచేసినపుడల్లా అక్కడివారి సహృదయంతో స్వామివారిని చాలాచాలా సౌలభ్యముగా సేవించుకునే భాగ్యం, స్వామి వారితో పెరుమాళ్ళను సేవించుకునే అదృష్టం పొందగలిగినాము . మంగళతరంగిణి,గీతాజ్యోతి తదితర కార్యక్రమాల్లో యధాశక్తి పాల్గొనగలిగాను.2007 లో శ్రీశ్రీ అహోబల రామానుజాచార్యస్వామివారి కృపావర్షం కురిసి దేవరవారు పెరుమాళ్ళతో దాసుని తిరుమాళిగలో ఆరాధన, తీర్థగోష్టి ప్రవచనం అనుగ్రహించారు.ఆచార్యుల శ్రీపాదపూజ నిర్వహించారు. ఆ సమయములో దాసుని కాబోయే శ్రీమతికి మంగళశాసనములు కృప చేస్తూ తన పేరును శ్రీలతగా అనుగ్రహించారు. 14-11-2008 న దాసుని పరిణయం ఆచార్య మంగళశాసనములతో జరిగింది.భద్రాద్రి నుండి ప్రారంభమైన సప్త జీయర్ స్వామీజీల తిరుమల యాత్ర, ఆచార్య సేవాయత్ర, పెరియ జీయర్ స్వామివారి శతాబ్ది ఉత్సవాలలో బదరిలో జరిగిన వ్యాసపూర్ణిమ నాటి వ్యాసగుహ పాదయాత్ర ఆచార్య పాదపూజ మరవలేని అనుభూతి.దాసుని జీవనభృతి కల్పించే నవభారత్ యాజమాన్యం వారిచే నిర్వహించే శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం రజతోత్సవంలో శ్రీ శ్రీ స్వామివారు అన్వయించి, భద్రాద్రి శ్రీరాముని సేవించుకొని తిరుగుప్రయాణంలో దాసునికి మా తిరుమాళిగలో ఆచార్య పాదపూజ కైంకర్యము అనుగ్రహించారు. 2012 భద్రాద్రి పుష్కర పట్టాభిషేక మహోత్సవంలో శ్రీశ్రీ అహోబల రామానుజ జీయర్ స్వామి వారి కృపాపూర్వక సూచనతో శ్రీ శ్రీ ఆచార్యులు గరుడ ప్రసాదం అనుగ్రహించారు. దాని ప్రభావం 15-02-2013 చి.చూడామణి జననం.(నామమును శ్రీ శ్రీ అహోబల రామానుజ జీయర్ స్వామి వారు, శ్రీశ్రీ రామచంద్ర జీయర్ స్వామివారి శ్రీ మహాలక్ష్మి యాగంలో పాల్గొన్న సమయంలో అనుగ్రహించారు.) ఆ చిరంజీవి అన్నప్రాశన మన శ్రీరామనగరంలోని పెరుమాళ్ళ సన్నిధిలో శాంతి సుందరం సందర్భంలో హనుమ ప్రసాదంతో శ్రీ శ్రీ అహోబల రామానుజ స్వామి వారు అనుగ్రహించారు.2014 గోదావరి పుష్కరాల్లో శ్రీ శ్రీ ఆచార్యుల సమక్షంలో పుష్కర స్నానంలో సకుటుంబయుక్తంగా పాల్గొనడం మహాభాగ్యం. అపుడు శ్రీరాముని ఆచార్యులతో సేవించుకునే సమయములో సన్నిధి దగ్గర్లో ఆలయభటులు దాసుణ్ణి అడ్డుకుంటే దీనంగా ఆచార్యులను తలచుకోగా ఒక చిన్న స్వామి ఆచార్యుల శిష్యులు దాసుణ్ణి లోనికి పంపామన్నారు.ఇది ఎంత చిత్రమైన అనుభూతో వర్ణించలేను. బైటికి వచ్చి చూడగా ఆ స్వామి ఎక్కడ కనపడలేదు. ఆచార్య కృప ఉంటే దొరకనిది లేదు. 2015-2016 ధనుర్మాసంలో(వరంగల్) పెరియ జీయర్ స్వామి పరమపద ఉత్సవంలో పెరియ జీయర్ స్వామి వైభవం వివరిస్తూ ఆచార్యుల మానసిక స్థితి కంఠంగద్గదమవడం దాసుడు మరువలేదు. అదే ధనుస్సులో కూడారైలో స్వామివారి కరకమలములచే ప్రసాదం పొందటం అదృష్టం.24-02-2016 శ్రీశ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామి వారి మంగళశాసనములతో బాబుని పొందాము. భద్రాద్రి శ్రీ రామునికి స్వర్ణకవచ సమర్పణ సమయమందు దాసుడు బాబుకి ప్రహ్లాద నామాన్ని పెట్టుకోవాలని కోరిక విన్నవించగా స్వామి అనుగ్రహించారు కానీ దాసుని మెయిల్ కి పార్ధసారధి నామాన్ని మంగళశాసనములతో కృప చేయగా మా ఆనందానికి అవధులు లేకుండా పోయింది .కానీ బదరిలో జరిగిన రామానుజ ప్రతిష్ట, శ్రీరంగంలో జరిగిన శ్రీవైష్ణవ సంగోష్టిల్లో పాల్గొనే అవకాశం దాసునికి దొరకలేదు మానసికంగా మాత్రమే వాటిలో అన్వయించే ప్రయత్నం చేశాను. శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో యధా శక్తి కైంకర్యం అన్ని విషయముల్లో పొందే విధముగా మంగళశాసనములను కృపచేయగలరని దాసోహములతో విన్నవించుకుంటున్నాను. నా మనసుకు దోచిన విషయములను ప్రస్తావించే ప్రయత్నం చేశాను. దోషములుంటే శ్రీరామచంద్రునివలె మన్నించి దాసుణ్ణి అనుగ్రహించగలరని వేడుకుంటూ ఆచార్యులు మళ్ళీ వచ్చే దుర్ముఖి నామ సంవత్సరంలో రామానుజ వైభవంతో కూడిన తిరు నక్షత్రోత్సవం వేడుకలు స్వీకరించాలని పల్లాండు పల్లాండు పలుకుతూ.......ఆ రామానుజుని, పెరియ జీయర్ స్వామివారిని, భద్రాద్రి శ్రీ రాముని వేడుకుంటూ , రామానుజ దాసోహములతో ఆచార్య తిరువడిగలే శరణం. జైశ్రీమన్నారాయణ.....జైజైశ్రీమన్నారాయణ........ పందిళ్లపల్లి శ్రీలతమధుబాబు రామానుజదాసః 8099024236. 08744248883. 7013453670. కొత్తగూడెం వికాసతరంగిణి 87 భద్రాద్రి జిల్లా. తెలంగాణ.

pandillapalli srilatha madhubabu ramanujadaasa:Oct 30, 2016

Many many happy returns of the day swamiji.

Sreegouri SROct 30, 2016

మా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. Om Asmad gurubhyo: namah. Acharya Divyatiruvadigale Saranam. Srimate Ramanujayanamaha!

Ramakrishna sai SaladyOct 30, 2016

Today I read Swamiji biography in his own words in Eenadu Telugu News Sunday Weekly Edition. In 1990-91 once I happened to sit and listen near to Swamiji in Tallada Village Aryavisya temple on his way from Bhadrachalam District Khammam , in earlier A.P state. Then, my heartfelt a difference in life concerns for the few minutes spent with Swamiji. Today I am still feeling the influence of Swamiji. Now I am age 56 yrs in Sriharikota Rocket Launch Centre as Public Health Officer. Jai Srimanarayana

RAPOLU YadagiriOct 30, 2016

Pranamam to the feet of Sri Sri Sri Tridandi Ramanuja Chinna Jeeyar Swami garu We offer our prayers to the Lord to give you all that is required for many many more years of service and teaching to the community and society. Jai Sriman Narayana Sai Surya Kiran Evani

Sai Surya Kiran EvaniOct 30, 2016

Glories to sriman narayana!! Glories to all vaishnavas! Dear Maharaj, Heartfelt wishes on your birth nakshatram , pls give us the blessing to remember the glories of sriman Narayana. may your glory be spread all across globe Forever !!! Pls give us the shadow of your lotus feet, The most fallen soul trying to become the servants of your devotees.

Tulsi RamOct 30, 2016

I bow my head at your lotus feet. You are already blessed soul swami! What can I offer on your birthday. May the guru Ramanujacharya guide you further onto your journey.

JayOct 30, 2016

The divine power will always be with you and the World.

swami TOct 30, 2016

HAPPY BIRTHDAY SWAMI JI I AM A STUDENT OF PRAJNA (DELHI) . I AM LEARNING MODULE 2 NOW AND I THANK YOU FOR GIVING ME THE CHANCE TO LEARN SLOKAS . IT IS A PLEASURE FOR ME TO LEARN THEM.

MATHANGI (10 YRS)Oct 30, 2016

జై శ్రీమన్నారాయణ ...!

sabarish kurullaOct 30, 2016

Happy happy bdae swamiji...happy dat its ur bdae today....glad to send dis msg..

Harini KOct 30, 2016

Happy happy birthday to the beloved one of everyone in this World!!!! May everything go well....jai srimannarayana...

Harini KOct 30, 2016

\|/ జై శ్రీమన్నారాయణ \|/ పూజ్యలు స్వామిజి వారి పాదపద్మములకు నమస్కారములు. మా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జై శ్రీమనారాయణ శివరామకృష్ణ రామానుజ దాసి రాజా రాజేశ్వరి సంతోష్ ఆదిత్య

Siva MandapatiOct 30, 2016

\|/ Jai Srimannarayana \|/ Om Asmad gurubhyo: namah. Acharya Divyatiruvadigale Saranam. Srimate Ramanujayanamaha! WE ARE WISHING ACHARYA A VERY VERY HAPPY TIRUNAKSHATRA MAHOTSAVAM & HAPPY SHASHTIPURTHI…!!! Jai Srimannarayana Sivaramakrishna Ramanuja Dasan Raja Rajeswari Santosh Adithya

Siva MandapatiOct 30, 2016

My name is Yathiraja Valli. I am in Class 5. Chinna Jeeyar Swami is the best person I have ever met. By the way, whenever I go closer to Swami to talk to him – Smiles are all over my face without even my knowledge. I also feel like he is Krishna (naughty inside) and he is Rama (disciplined). He has such a good heart. I dressed up as Goda in one of the events of his 60th Birthday and I felt so happy seeing him on stage so closely. I felt like he is Ranganathudu and I am Goda. I knew him since I was born. He is the one who gave me such an amazing name. One day he came to our house because my parents invited him. We were all so happy. The next day when I met him in temple – I asked ‘Swami, were you happy yesterday in my home?’. He asked me back – ‘Are you happy?’ I said ‘I was very happy you came’. He said, ‘Then, we are also happy’. It is always a great experience to talk to him and be around him. My mother tells me another incident when I was very small (less than 2 years old). I was around Swami for the first half of the day and later on Swami got into the car to go to a program in the city. My mother was carrying me and when the car was about to start, it seems I realised we are not going with him and I said in telugu – ‘Nenu osthaa…’ to him (meaning, I also want to go with Swami) Happy Birthday Swami…, You should get everything that you wish for..

Yathiraja Valli VorugantiOct 30, 2016

Wish you happy birthday Sri Sri Sri Chinna Jeeyar Swami ji.!! Wishes are from bottom of our hearts from our family.

Shiva Prasad VaragantiOct 30, 2016

Jaisrimanarayana. SRI RAM JAI RAM JAI JAI RAM

P.Bhanu PrakashOct 30, 2016

Jai Srimannarayana! Aacharya Thiruvadigale saranam! Humble pranamams and best wishes to HH Chinna Jeeyar Swamiji on the occassion of 60th Thirunakshatram from all of Prajna Team, Canada (Markham and Mississauga)

Prajna TorontoOct 30, 2016

స్వామి వారి పాద పద్మములకు నమస్కారములు. మీ సమాజ సేవ దృక్పథములో ఇంకా ఎన్నో విజయాలు చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ, మీకు జన్మదిన శుభాకాంక్షలు.

K P VardhaniOct 30, 2016

శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారి పాద పద్మములకు సాష్టాంగ ప్రమాణములు సమర్పించుతూ తిరు నక్షత్ర శుభాకాంక్షలు

K P VardhaniOct 30, 2016

పూజ్యులు ఐన చిన్న జీయర్ స్వామి వారికి అనేక అనేక దాసోహములు! మీ కృప తో మేము జై శ్రీమన్నారాయణ భగవానుని పూజ చేసికొంటున్నాము. మీ ప్రవచనములు మాకు చాలా చాలా స్పీహూర్తి దాయకములు. ప్రత్యేకించి మీరు అనుగ్రహించిన తిరుప్పావై వ్రతము ప్రవచనములు నాకు ఎంతగానో ప్రీతీ. మీ ద్వారా ఆండాళ్ అమ్మ అనుగ్రహము అమ్మ ద్వారా జై శ్రీమన్నారాయణ భగవానుని అనుగ్రహము పొందామని అనుభవము తో వున్నాను. మా ఏఈ జన్మ లో మీరు మాకు గురువు గ లభించటం మేము చేసికొన్న ఎన్నో జన్మల పుణ్య ఫలము. మీ కృప కోసం ప్రార్థిస్తూఉ, మీరు అనంత కాలము చక్కటి ఆరోగ్యముతో చిరకాలము జీవనము తో భగవద్ భక్తులకు మార్గ దర్శకము చేస్తూ ఉండాలని నా ప్రార్థన, విన్నపము. ఈ దాసుడు narasimhacharya

narasimhacharya ncOct 30, 2016

జై శ్రీమన్నారాయణ గురు దేవా ???? మీ పాదాలకు నా శిరస్సు వంచి శతకోటి ప్రణామాలు ! మీకు జన్మ దిన శుభాకాంక్షలు ! ఎంతో మందికి దారి చూపించి, వారికీ జ్ఞానము ను పంచి , ఆ రంగనాథుని దారిలోకి మరిలించిన మీకు ప్రణామాలు స్వామి ! ఇలాగె మీరు అందరికి ఆ రంగనాథుని లీలలు ని తెలుపుతూ ఉండాలి అని మనపిర్తి గా వేడుకుంటున్న స్వామి ! మీ మంగళసనాలు ఎప్పటికి మా మీద ఉండేలా దీవించమని కోరుకుంటున్న గురు దేవా ! మరి ఒక సరి మీకు జన్మ దిన శుభాకాంక్షలు !

SwethaOct 30, 2016

Maa jeevanaadhaaram.. Maa Nitya spoorthi.. Raamanuja amsha ma praanaadhaaram .. Asmath achaaryulu 120 Divya samvatsaraalu arogyam ga venchesi undaalani aashistoo.... ADIYEN DAASAN

pavan k acharyaOct 29, 2016

స్వామి వారికీ పుట్టిన రోజు శుభాకాంక్షలు

Ravi KumarOct 29, 2016

Lord Venkateshwara in Tirumala is considered as the pratyaksha daivam in this kali yuga. Around 40 million devotees visit Tirumala every year, and receive Sri Venkateshwara Swami's darshanam! Tirumala temple is the most visited and richest temple in the world!! However, not many even know that, about 1000 years back, people had major doubts if the deity is the Lord or some other devatha. At that time, there was a great Acharya by name, Bhagavad Ramanuja, who studied all the scriptures and proved that it is none other than Lord Himself. In this process, Bhagavad Ramanuja blessed Lord Venkateshwara with Sanku and Chakra, and Lord accepted Ramanujacharya as his guru. When Ramanujacharya was finally leaving Tirumala, on Lord's request, Ramanuja's archa moorthy was placed at the height of Lord's chest, indicating that Lord keeps His guru always near, in his heart. Even today, whenever Lord goes out on Thiru veedhi seva, He stops in front of Bhagavad Ramanuja sannidhi, takes his blessings and then proceeds forward. You must be wondering why I am explaining about Lord Venkateshwara and Bhagavad Ramanuja on the occasion of Sri Swamiji's Thirunakshatram. There is a direct relation and you will know. I happened to visit Tirumala couple of months back. When we went to the temple, there was heavy rush. We had to wait in the queue and walked for more than three hours, with everyone pushing everyone around. After the adventure in the queue, we were fortunate to get Lord Venkateshwara's darshanam for about 3 seconds. After the darshanam, we went around in the temple complex, and visited Bhagavad Ramanuja sannidhi. There was almost no one there. I was comparing how much rush was in Sri Venkateshwara's sannidhi, and how empty it is in Sri Ramanuja sannidhi. I sat there peacefully, thinking about the glory of Sri Ramanuja. After a few minutes, temple attendants suddenly came and cleared everyone on the walking path in front of Sri Ramanuja sannidhi, but I was still on the pedestal. Then, Lord Venkateshwara in uthsava moorthy came there in pallaki and stopped in front of Sri Ramanuja's sannidhi. Temple priests gave harathi there for few minutes, and we are blessed with Lord's darshanam right in front of us. How wonderful it is! When we made believed in our own efforts to go all the way to see the Lord, we went through so much hardship, and got the darshanam only for few seconds. But, when we are near Lord's Acharya, then Lord came right to us, waited there, and blessed us for few minutes! I read in books and had some knowledge about Sri Ramanuja, but on that day, Lord actually showed to me how much He respects His guru, how He is going to bless all those who got Sri Ramanuja's name (Ramanujadasa). The above incident shows us clearly the relationship between Lord and Sri Ramanuja, and how Lord will bless Ramanujadasas. I guess you are still wondering how this is connected to Sri Swamiji's Thirunakshatram. As I mentioned above, there was heavy rush and commotion in Lord Venkateshwara sannidhi, but there was almost no one near Bhagavad Ramanujacharya sannidhi. I asked many of my friends and relatives who consider themselves religious and who visited Tirumala at least a few times, and they do not even know Sri Ramanuja's sannidhi is in the temple complex, and they do not know that Ramanujacharya is Lord's guru. The devotees of Lord always wish to go to Tirumala and see the Lord, but the Lord must be longing all the time to take the darshanam of His guru, Ramanujacharya. Just imagine how Lord must be feeling - "all these millions of devotees come to see Me, but they just walk past my beloved guru, as if He does not even exist! They don't know about the great Acharya. They don't know when the Acharya is born, and they obviously can't celebrate any of his birthdays!” Bhagavad Ramanujacharya's thousandth birthday (sahasrabdi) is in 2017, and it is a major milestone for entire humanity. The Lord wants to celebrate His guru's millennium birthday in a grand way along with all His devotees. The Lord knows, it is because of this guru, He is being recognized and revered by millions of devotees. However, the devotees of today do not know or remember this Acharya. Lord knows that only He is capable of coming down to earth again, and spread the glory of Bhagavad Ramanuja all over the world. We are all children of the Lord. After all, which father does not want his kids to have the best knowledge, and the path that is showed to us by the great Acharya, Sri Bhagavad Ramanuja? With this mission in mind, exactly sixty years back, the Lord came down for us as, Sri Chinna Jeeyar Swamiji. He knows, that the mission of setting us in the right path is difficult and takes a very long time. So, at a very young age, He accepted Sanyasasramam. Our Acharyas say that the Lord first lived like a perfect man, Sri Rama. With that experience, as Lord Sri Krishna, He gave us the essence of Vedas/Upanishads as Sri Bhagavad Gita. In those days, 700 slokas of Bhagavad Gita was probably a short song. But, now a days, we live for, say 100 years, but we don’t have time to learn even 10 slokas. Sri Swamiji, with his unconditional love towards us, has given the essence of the Gita in just one Sloka, to start our journey in the right direction - "Serve all beings as service to God, and Worship your own respect all". For the last 36 years, Sri Swamiji is on his mission working tirelessly. Some people openly or internally have a doubt "why is Swamiji trying to do so many things?” In Bhagavad Gita, Sri Krishna said, "there is nothing in this world that I have not achieved, but I still do my duties". As a perfect Karma yogi, Sri Swamiji performs all the duties - as an Acharya, as a Vedic scholar/philosopher, as the Leader of an organization, as a social reformer, as a compassionate human being, embodying the principles of Vishista Advaita. Our Acharyas say that Bhagavad Gita is like a manual, and Ramayana is like a practical guide to teach us how to live like a perfect human. Unfortunately, we neither try to understand Bhagavad Gita, nor we have the knowledge/time to correlate it with Ramayana. Even if we try to do it, we may end up with more questions, if we apply the examples from Ramayana to today's world. However, if we are fortunate enough to observe Sri Swamiji, we would know that Sri Swamiji 'living' all the principles given in the Gita, as a perfect Human, like Sri Rama, while living on this earth today. One just need to open their eyes and mind, and be fortunate enough to be blessed in order to realize it. Let us say, an Acharya taught his disciple and introduced him to entire world. People start visiting and paying respect to that disciple, for his greatness. A true disciple knows that his Acharya is responsible for his greatness, and His Acharya must be the true recipient of that fame and respect. So, if 10 people visit the disciple, then the disciple would want 100 people to visit his Acharya. Say, the disciple gets about 40 million visitors a year, and $400 million dollars (Rs.2600 crores). And, this is going on for 1000 years. Now, the disciple wants to celebrate the glory of his Acharya on his 1000th birthday. Imagine how much the disciple would want his Acharya to be respected by every one for this special birthday! The disciple here is Lord Venkateshwara, and the Acharya is Bhagavad Ramanuja. If Lord Venkateshwara were to build a monument for his Acharya - imagine how big He would want it to be! How much He would wish that His Acharya's glory be spreading on this earth for next 1000 years!! When we go to Tirumala, we see a God there, and we ask for our desires to be fulfilled by the Lord, and we offer our respects in return. At that time, we do not see the Lord as just a statue. But, when we hear something like, Bhagavad Ramanuja is the guru of Lord Venkateshwara, and it is time for Lord Venkateshwara to pay his respects to His guru for the Sahasrabdi, then people will start asking, is it really needed, can we believe it, why do we have to spend so much money etc. Sri Swamiji ALWAYS sees Venkateshwara as the Lord, and wants to celebrate Bhagavad Ramanuja's 1000th year birthday, as if Lord Venkateshwara would want to celebrate it. Remember, Lord Venkateshwara is the Supreme Lord, and everything on this earth belongs to him - not just the $400 million He is offered every year in Tirumala. Given this, shouldn't Bhagavad Ramanuja's Statue of Equality be at least 216 feet with the total project costing $150 million (Rs. 1000 crore)! I know that trying to put the greatness of Sri Swamiji in a few words is like taking a few drops out of an ocean and trying to explain how big the ocean is. When we show those few drops, some people will look at only those few drops and think that's all, but, remember that it does not change the size of the ocean. My interaction with Sri Swamiji is very very limited, but that itself is sufficient to leave me in awe of His greatness and compassion. No matter what I did in my previous lives, I probably did not deserve to be the disciple of the great Acharya. No wonder God is so compassionate, and He allowed me to live on this earth along with Sri Swamiji, and He gave me the wisdom to get Samasrayanam from Sri Swamiji. Like Arjuna who could not find the beginning or end of Lord Sri Krishna in His complete form, no matter how hard I see, I would not be able to find the boundaries of Sri Swamiji's love! Pallandu to our beloved Sri Swamiji! Adiyen Varaprasad (Gottiparthi) Ramanujadasa

Varaprasad Gottiparthi RamanujadasaOct 29, 2016

Jai Srimannarayana....Asmad gurubyonnamaha....

Rangaraju Bharath KumarOct 29, 2016

Happy birthday swamiji, best wishes from kandalam and jwalapuram families.

Jaya JwalapuramOct 29, 2016

మన ఆచార్యుణ్ణి అనేక దాసోహములు ...... భగవంతుడు సర్వేశ్వరుడు, దయా స్వరూపుడు. మనకు కావల్సినవి ఏవో ఇవ్వగలిగేవాడు, ఇవ్వాలని అనుకునేవాడూ ఆయనే. ఇక అన్నీ ఆయనే అయినప్పుడు ఇక మనకు ఆచార్యుడు ఎందుకు, నేరుగా భగవంతుణ్ణే ఆశ్రయిస్తే సరిపోదా అనే సందేహం మనలో కలిగే అవకాశం ఉంది. మన కళ్ళతో ప్రపంచాన్ని చూడగలం కానీ మన ముఖాన్నే మనం చూసుకోలేం. అట్లానే ఆత్మ-పరమాత్మ ఇద్దరూ మనలోనే ఉంటారు, వాళ్ళని చూడాలంటే ఒక అద్దం ఏదో ఒకటి కావాలి, అట్లా మన స్వరూపాన్ని, మనలో అంతర్యామి అయిన భగవంతుణ్ణి చూపే అద్దమే ఆచార్యుడు అంటే. ఆచార్యుణ్ణి తత్త్వ ద్రష్ట అని అంటారు. అంటే వాస్తవమైన తత్త్వాన్ని చూచినవారు అని అర్థం. తత్త్వం అనేది తనను తాను చెప్పలేదు. బెల్లం తన తియ్యదనాన్ని చెప్పగలదా ? 'తియ్యగా ఉంది' అని దాన్ని రుచి చూసినవాడు చెప్పగలడు. అట్లానే భగవంతుడు నేరుగా తనను తాను చెబితే మనకి ఒంట బట్టదు. మనకు పెద్దగా అర్థం కాదు. అర్జునుడికి అంత భగవద్గీతను భోదిస్తే పెద్దగా ఏం అర్థం అవలేదు. అందుకే భగవంతుని కళ్యాణగుణాలను అనుభవించిన భీష్ముని ద్వారా శ్రీవిష్ణుసహస్రనామాలను చెప్పించాడు. భగవంతుడు సముద్రం లాంటి వాడు అయితే ఆచార్యుడు మేఘంలాంటి వాడు. సముద్రపు నీరు నేరుగా పాన యోగ్యం కాదు. అదే నీరు ఒక మేఘం ద్వారా లభిస్తే అది పాన యోగ్యం. అందుకే ఆచార్యుడి ద్వారా మనం భగవంతుణ్ణి గుర్తించడం సులభం. మనం ఆచార్యుణ్ణి ఆశ్రయించినప్పుడు మన శరీరాన్ని, మనస్సుని వంచాలి. ఆచార్యుని సమయాన్ని బట్టి మన సందేహాలని ఓపికగా ఒక్కోటి తీర్చుకోవాలి. అప్పుడే అన్నీ సందేహాలు తీరాలి అనే అవసరం లేదు, మనం అర్థం చేసుకొనే స్థాయిని చూసి చెబుతాడు ఆచార్యుడు. ఒక్కోసారి మనల్ని పరిశీలించిగానీ చెప్పడు. మన వినయాన్ని ప్రదర్శించాలి, ఆచార్య సేవలో గడపాలి. ఇవన్నీ మనల్ని మనం బాగు చేసుకొనే పద్దతులు. ఆచార్యుని సేవను మించిన కైంకర్యం ఉండదు అనేది మనం గుర్తించాల్సిన విషయం. జై శ్రీమన్నారాయణ!స్వామి వారికి హృదయపూర్వక తిరు నక్షత్ర శుభాకాంక్షలు….. టి రంగ మన్నార్, ధర్మవరం , అనంతపురం జిల్లా

T RANGA MANNAROct 29, 2016

మన ఆచార్యుణ్ణి కీ అనేక దాసోహములతో భగవంతుడు సర్వేశ్వరుడు, దయా స్వరూపుడు. మనకు కావల్సినవి ఏవో ఇవ్వగలిగేవాడు, ఇవ్వాలని అనుకునేవాడూ ఆయనే. ఇక అన్నీ ఆయనే అయినప్పుడు ఇక మనకు ఆచార్యుడు ఎందుకు, నేరుగా భగవంతుణ్ణే ఆశ్రయిస్తే సరిపోదా అనే సందేహం మనలో కలిగే అవకాశం ఉంది. మన కళ్ళతో ప్రపంచాన్ని చూడగలం కానీ మన ముఖాన్నే మనం చూసుకోలేం. అట్లానే ఆత్మ-పరమాత్మ ఇద్దరూ మనలోనే ఉంటారు, వాళ్ళని చూడాలంటే ఒక అద్దం ఏదో ఒకటి కావాలి, అట్లా మన స్వరూపాన్ని, మనలో అంతర్యామి అయిన భగవంతుణ్ణి చూపే అద్దమే ఆచార్యుడు అంటే. ఆచార్యుణ్ణి తత్త్వ ద్రష్ట అని అంటారు. అంటే వాస్తవమైన తత్త్వాన్ని చూచినవారు అని అర్థం. తత్త్వం అనేది తనను తాను చెప్పలేదు. బెల్లం తన తియ్యదనాన్ని చెప్పగలదా ? 'తియ్యగా ఉంది' అని దాన్ని రుచి చూసినవాడు చెప్పగలడు. అట్లానే భగవంతుడు నేరుగా తనను తాను చెబితే మనకి ఒంట బట్టదు. మనకు పెద్దగా అర్థం కాదు. అర్జునుడికి అంత భగవద్గీతను భోదిస్తే పెద్దగా ఏం అర్థం అవలేదు. అందుకే భగవంతుని కళ్యాణగుణాలను అనుభవించిన భీష్ముని ద్వారా శ్రీవిష్ణుసహస్రనామాలను చెప్పించాడు. భగవంతుడు సముద్రం లాంటి వాడు అయితే ఆచార్యుడు మేఘంలాంటి వాడు. సముద్రపు నీరు నేరుగా పాన యోగ్యం కాదు. అదే నీరు ఒక మేఘం ద్వారా లభిస్తే అది పాన యోగ్యం. అందుకే ఆచార్యుడి ద్వారా మనం భగవంతుణ్ణి గుర్తించడం సులభం. మనం ఆచార్యుణ్ణి ఆశ్రయించినప్పుడు మన శరీరాన్ని, మనస్సుని వంచాలి. ఆచార్యుని సమయాన్ని బట్టి మన సందేహాలని ఓపికగా ఒక్కోటి తీర్చుకోవాలి. అప్పుడే అన్నీ సందేహాలు తీరాలి అనే అవసరం లేదు, మనం అర్థం చేసుకొనే స్థాయిని చూసి చెబుతాడు ఆచార్యుడు. ఒక్కోసారి మనల్ని పరిశీలించిగానీ చెప్పడు. మన వినయాన్ని ప్రదర్శించాలి, ఆచార్య సేవలో గడపాలి. ఇవన్నీ మనల్ని మనం బాగు చేసుకొనే పద్దతులు. ఆచార్యుని సేవను మించిన కైంకర్యం ఉండదు అనేది మనం గుర్తించాల్సిన విషయం. జై శ్రీమన్నారాయణ! స్వామి వారికి హృదయపూర్వక తిరు నక్షత్ర శుభాకాంక్షలు . … టి రంగ మన్నార్ ధర్మవరం, అనంతపురము జిల్లా

T RANGA MANNAROct 29, 2016

Sri vari charanamulaku dasohamulu,&janmadina, shashtyabdhi mahothsava shubhakankshalu

siddarameshwarOct 29, 2016

Find Us

Statue of Equality

Ask Acharya AI