Here’s a special opportunity to put it into words.
Share your first memory, experience, or a moment of gratitude on the Wishes Wall, as we celebrate Swamiji’s 70th Acharya Thirunakshatram.
A memory. A few words. A heartfelt offering.
From Devotees Everywhere
జై శ్రీమన్నారాయణ! శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి వారి కి 60 ఇయర్స్ తిరునక్షత్ర శుభాభినందనలు. వారు ఆయురారోగ్యాలతో జీవిన్చాలాని ఆ శ్రీయ:పతిని వేవేల కోరుకుంటున్నాను. జై జై శ్రీమన్నారాయణ! ఆడియెన్ నవీన్ రామానుజ దాస:
SRIMATHE RAMANUJAYA NAMAHA Jai Srimannarayana, I wish u a very happy THIRUNAKSHTRAM festival Adiyen Krishnaprasad Ramanuja dasan
acharyulaku tirunakshatra subhakanshalu in advance and anekaneka dasohamulu pallandu pallandu acharya
Om asmad gurubhyo namaha Srimathe Ramanujaya namaha, Adiyen Ramanuja dasaha Nached Ramanuje tyeshaha chatura chaturakshari,, What we would be if there is no four letters of RAMANUJA,this is what our elders and purvacharyas taught us, But how we would have been If our SWAMIJI is not there.swami, we were in a myth that God is confined to our puja room and in temples only .But after LISTENING TO YOUR WORDS, THEN ONLY WE REALISED the connection of God to me and my micro world to macro world....we learned helping people for the sake of God....we came to know how important our vedas are....how to practise our religion respecting other religions....how I should love my people...... Our life will be blessed if we follow atleast some of your principles in my life..... MANY MANY MANY MORE HAPPY RETURNS OF THE DAY SWAMI MEERU PALLANDU PALLANDU GA VEYYI SAMVASTARAALA PUTTINA ROJULU JARUPUKOVAALI Ramanuja dasaha(nagaraju)
తిరునక్షత్ర శుభాకాంక్షలు - వికాసతరంగిణి బృంద సభ్యులు (కీర్తి శేషులు ఓంకారమ్మగారి నల్గొండ మనుమలు)
Happy Birthday jiryar.. Gururu Brahma Gururu vishnu Gururu devo
Om Asmad Gurubhyo Namah! Jai Srimannarayana Adiyen! Wish you very very Happy Thirunakshatram. Pallandu pallandu pallandu to our Acharya!!!
జై శ్రీమన్నారాయణ . స్వామివారికి తిరునక్షత్ర శుభాకాంక్షలు. ఆచార్య తిరువడిగలే శరణం.
స్వామివారికి పాదాభివందనములు. మీ షష్టిపూర్తి సందర్భంగా మీకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు
స్వామివారికి పాదాభివందనములు. మీ షష్టిపూర్తి సందర్భంగా మీకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు
జైశ్రీమన్నారాయణ జైజై శ్రీమన్నారాయణ
జై శ్రీమన్నారాయణ!స్వామి వారికి హృదయపూర్వక తిరు నక్షత్ర శుభాకాంక్షలు . ... టి రంగ మన్నార్ ధర్మవరం అనంతపురము
జై శ్రీమన్నారాయణ!స్వామి వారికి హృదయపూర్వక తిరు నక్షత్ర శుభాకాంక్షలు .
Jai Srimannarayana!! adiyen Ramanuja Dasi, Wish you a very very happy 60th Thirunakshatra Mahotsavams Pallandu pallandu swamiji
Pujya Swamiji Pranam , We wish our Pujya Swamiji a Happy Sashti Spurthy and we pray Srimanarayana gave healthy and prosperous long life . Pranam to Pujya Swamiji’s Lotus Feet .
Jai Srimannarayana Acharya divyatiruvadigale saranam Ramanujadasi Lakshmi Archana prostrates to the holy feet of HH SRI CHINNAJEEYAR SWAMIJI.... WISHING ACHARYA A VERY VERY HAPPY TIRUNAKSHATRA MAHOTSAVAM...HAPPY SHASHTIPURTHI....we are blessed to have Sri Acharya as our Guru.Swami,dasi becomes speechless when something has to be told about her Acharya. Whenever an important decision has to be taken by dasi,she prostrates to Sri Acharya in her thoughts and pray to HH.Whenever I get time,I ll be chanting the mantra,"Achara divyatiruvadigale Saranam".Even if there are problems in the work,right thoughts come to mind and things happen successfully.It's all because of Acharya's mangalasasanams....To me Acharya is never far away and dasi never feels upset that she is not able to meet Acharya regularly....HH is always in dasi heart,thoughts and actions...All the good karma in our previous births came together and gave dasi Sri Vaishnavism,Panchasamskaram from abodiment of love,incarnation of Sri Ramanuja,..HH SRI CHINNAJEEYAR SWAMIJI....request mangalasasanams from Acharya on this most auspicious day....Wishing a very happy Tirunakshatram once again...Adiyen Ramanujadasi
Iam very happy to attend d occation shastipurty mahostdvam .waitng 4 6 th November with 1000 ("-").
జై శ్రీమన్నారాయణ జన్మ దిన శుభాకాంక్షలు
Jai Srimannarayana!! Adiyen Ramanuja Dasan, Wish you a very very happy Thirunakshatram.
Jai Srimannarayana!! Adiyen Ramanuja Dasan, Wish you a very very happy Thirunakshatram.
స్వామివారికి పాదాభివందనములు. మీ షష్టిపూర్తి సందర్భంగా మీకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు
స్వామివారికి పాదాభివందనములు. మీ షష్టిపూర్తి సందర్భంగా మీకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు
Wish you a very very happy Thirunakshatra mahotsavam
Wish you a very very happy Thirunakshatra mahotsavam. MANY MANY HAPPY RETURNS OF THE DAY
జై శ్రీమన్నారాయణ! శ్రీమతే రామానుజాయ నమః! శ్రీ స్వామివారికి పాదాభివందనములు. షష్టిపూర్తి శుభాకాంక్షలు! భగవంతుని కృప, మీ కృప మాకు ఎల్లప్పుడూ ఉండాలి! అడియేన్ సావిత్రి రామానుజ దాసి .
Jai Srimannarayana!! adiyen Ramanuja Dasi, Wish you a very very happy Thirunakshatram. Pallandu pallandu swamiji. …
Jai srimannarayana..!! With the blessings of Acharya I would to like to share my little experience where my life got changed .. Bond of Acharya was formed when am in mom's womb..!! Got blessed by keeping my name by HH..!! My akshrabaysana nd annaprasana done in d hands of Acharya..!! My first words spoken to HH when am in 7th Still I rembember the smile of HH. Acharya who stands and extends hand to uplift when ur downfall nd removes all d darkness nd cleans d heart by enlightenment nd corrects us in gud path. I still remember the magical words where i became strong again..!! Fulfilled my dreams of being service in many activities #PrajnaClasses #StatueOfequality #JeeyarGurukulams #VisuallyChallegedStudents who r my real inspiration #MahilaAurogyaVikas like this many activities..!! And dream of getting birthday wishes from Acharya at 12'0 clock first wishes which was d most memorable day in my life..!! Made me brought out who am actual ..!! Looking to be alwayz at d service of Acharya forever..!! Our Acharya is a sculptor, removes all unnecessary stuff from us nd brings out the god-given beauty of d soul. And it shines like a master piece.Let all our greatness be dedicated to the Acharya. The best thing given in my life is bonding of pedda Jeeyar and Acharya srimadramuja by our HH chinnajeeyar. And made my life time goal to be part of Statue of Equality project. Jai srimannarayana.. Thanks for giving opportunity to share my experience of Acharya and offer my best wishes of 60th years of celebrations at d lotus feet of Acharya.
Jai srimannarayana..!! With the blessings of Acharya I would to like to share my little experience where my life got changed .. Bond of Acharya was formed when am in mom's womb..!! Got blessed by keeping my name by HH..!! My akshrabaysana nd annaprasana done in d hands of Acharya..!! My first words spoken to HH when am in 7th Still I rembember the smile of HH. Acharya who stands and extends hand to uplift when ur downfall nd removes all d darkness nd cleans d heart by enlightenment nd corrects us in gud path. I still remember the magical words where i became strong again..!! Fulfilled my dreams of being service in many activities #PrajnaClasses #StatueOfequality #JeeyarGurukulams #VisuallyChallegedStudents who r my real inspiration #MahilaAurogyaVikas like this many activities..!! And dream of getting birthday wishes from Acharya at 12'0 clck first wishes which was d most memorable day in my life..!! Made me brought out who am actual ..!! Looking to be alwayz at d service of Acharya forever..!! Our Acharya is a sculptor, removes all unnecessary stuff from us nd brings out the god-given beauty of d soul. And it shines like a master piece.Let all our greatness be dedicated to the Acharya. The best thing given in my life is bonding of pedda Jeeyar and Acharya srimadramuja by our HH chinnajeeyar. And made my life time goal to be part of Statue of Equality project. Jai srimannarayana.. Thanks for giving opportunity to share my experience of Acharya and offer my best wishes of 60th years of celebrations at d lotus feet of Acharya.
Jai Srimannarayana!! Om Asmad gurubhyo: namah. Please accept my sincere Sashtanga Namaskaram at your lotus feet . We wish you a very very happy Thirunakshatram. Pallandu pallandu swamiji. Thank you so much everything and caring us, Jai Srimannarayana Adiyen Narasaiah Ramanuja Dasan Lakshmi Shrivatsa Siri
జై శ్రీమన్నారాయణ!స్వామి వారికి హృదయపూర్వక తిరు నక్షత్ర శుభాకాంక్షలు.....
జై శ్రీమన్నారాయణ దేవుడు ఎక్కడ ఉన్నదో ఎలా ఉన్నదో తెలియదు గాని స్వామి వారిని చూస్తే అదొక అనిర్వచనీయమైన భావన. ఒక్క సారి దర్శనం చేసుకోవాలనిపిస్తుంది. స్వామి వారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. తల్లి తండ్రి మనకు జన్మ నిస్తే స్వామి వారు మనకు ఆధ్యాత్మిక జన్మ నిచ్చారు. పీవీ సురేషు, హైదరాబాద్
Jai srimanarayana.......aftr 8yrs i have seen swamiji in sahsragalarchana......iam very lucky to see swamiji and to sing infront of him....jai srimanarayana
జై శ్రీమన్నారాయణ!స్వామి వారికి హృదయపూర్వక తిరు నక్షత్ర శుభాకాంక్షలు .
Jai Srimannarayana!! adiyen Ramanuja Dasan, Wish you a very very happy Thirunakshatram. Pallandu pallandu swamiji. ...
జై శ్రీమన్నారాయణ!!! జన్మ దిన శుభాకాంక్షలు ఆడియెన్ కిరణ్ కుమార్ రామానుజ దాస
Dandavath pranaamams to Lotus Feet of H H Paramahamsa Parivrajaka, Sri Sri Sri Tridandi Srimannarayana Ramanuja Chinna Jeeyar swamiji, we are very fortunate to be part of H H 60 th birthday , Happy Birthday and many many returns of the day Swamiji. Jai Srimannarayana !
Jai Srimannarayana!! adiyen swamiji, Wish you a very very happy birthday. Pallandu pallandu swamiji.
ఆచార్యదేవుని వైభవం - ఆ దైవంతో దాసుని అనుభవం నా పేరు కృష్ణమాచార్యులు. నేను కృష్ణయజుర్వేద తైత్తిరీయశాఖను చిన్నజీయర్స్వామివారి ఆశ్రమమయిన సీతానగరంలో వారి అడుగుజాడల్లో నడిచే మా గురువుగారైన మరింగంటి గోవర్ధనాచార్యస్వామి వద్ద అధ్యయనం చేశాను. భగవద్బంధువుల ఆచార్యభక్తి ప్రవాహంతోనిండిన ఈ సమూహంలో, నేనుకూడా ఆచార్యునితో ఉన్న అనుభవాన్ని పంచుకోవడమంటే బాధలని తెంచుకోవడం, ఆనందాన్ని పెంచుకోవడం వంటిది. అది 2001 ఏప్రియల్ 4 వతేదీ, వేదపాఠశాలలో చేరడానికి నేను సీతానగరం వచ్చినరోజు పాఠశాలలో అడుగుపెట్టిన వెంటనే విద్యార్థులంతా క్రికెట్ ఆడుతున్నారు. నేనాశ్చర్యపోయానదిచూసి, అక్కడున్న గోవర్ధన్ గురువుగారిని అడిగాను అదిచూసి. ఏంటీ! అందరూ ఆడుకుంటున్నారు ? అని. ''ఈ రోజు అనధ్యయనం అంటారు. అంటే సెలవుదినం అని చెప్పారు''. ఆ రోజు సాయంత్రమే అందరూ విద్యార్థులు ఒక క్రమశిక్షణగా వరుసలో సంధ్యావందనానికి కూర్చున్నారు. కంచుకంఠాలతో అందరూ ఏకకంఠంగా ఎంతో శ్రావ్యంగా, అపవిత్రః పవిత్రోవా అంటూ మొదలుపెట్టారు. వారందరినీ చూస్తూ, వారుచ్చరించేవాటిని వింటూ కాసేపు అలా ఉండిపోయాను. అనుభవంలేని ఆ అనుభూతిని ఏమంటారో కూడా నాకప్పుడు తెలియదు. మండే ఎండలో వారాడిన ఆటని, సాయం సంధ్యలో వారి క్రమశిక్షణబాటని చూసిన నాకు ఎంతో ఆనందమేసింది. ఇక అమ్మనాన్నలు నన్ను అక్కడ వొదిలివెళ్ళిపోయారు. యథావిధిగా కార్యక్రమాలు ప్రతీరోజు నడుస్తున్నాయి. రోజులు గడుస్తున్నాయి. నా లోలోపల ఒకే ప్రశ్న మెదులుతున్నది. చిన్నజీయర్స్వామివారు ఎలా ఉంటారని? ఎప్పుడు వస్తారని.... అలా అనుకుంటున్న కొన్నిరోజులకే ఒకరోజు శ్రీస్వామివారు సీతానగరఆశ్రమానికి వేంచేశారు. నన్ను చూసిన వెంటనే వారు ''ఏమోయ్! నీపేరేంటి? అని అడిగారు. ''కృష్ణమాచార్యులు'' అని చెప్పాను. సంధ్యావందనం చేసుకుంటున్నావా? అని అడిగారు. ''ఇంకా ఉపనయనంకాలేదండీ'' అని చెప్పాను. ''ఊ! ఓకే! మరి చేసుకుంటావా ఉపనయనం? అనడిగారు. ''అలాగేనండీ! చేసుకుంటాను'' అని చెప్పాను. మొట్టమొదటసారి వారిని చూసినవెంటనే ప్రేమనే ఆకృతిగా కలిగిన అమ్మనాకు కనిపించింది. వారి మాటలువిన్నవెంటనే బాధ్యతగలనాన్న మాట్లాడినట్లనిపించింది. అమ్మనాన్నలతో నేను లేనే! అన్నబాధ ఆ క్షణమే మటుమాయమైపోయింది. ఈ అనుభవాన్ని ఆ చిన్నవయసులో వ్యక్తం చేసే భాషాజ్ఞానం లేకపోయినా భావన మాత్రం స్పష్టంగా ఉంది. ఈ గొప్పతనం అలా భావించిన నాదికాదు. నా చేత అలా భావింపజేసిన ఆచార్యహృదయానిది. అందుకే ఇన్నేళ్ళు గడిచినా, అవ్యక్తంగా ఉన్న అప్పటి భావాన్ని ఇప్పుడు సువ్యక్తం చేయగలిగాను. రాజమండ్రిలో స్వామివారే ఉపనయనాన్ని, సమాశ్రయణాన్ని అనుగ్రహించి, సకలశక్తులను ప్రసాదించే, పరమాత్మకరుణను ప్రసరించే పరమపవిత్రమైన అష్టాక్షరీ-గాయత్రిమంత్రాలను కృపచేశారు. ఇక మళ్ళీ శ్రీస్వామివారితో సీతానగరానికి వచ్చాను. ఆ మరుసటిరోజే నా పుట్టినరోజు. స్వామివారి ఆశ్రమంలో ఎవరి పుట్టినరోజు జరిగినా, వారికిష్టమైన తీపిపదార్థం తదీయారాధనశాలలో తయారుచేయిస్తారు, తీర్థగోష్ఠిలో పెరుమాళ్ళమాల ఆ పుట్టినరోజు జరుపుకునే వ్యక్తికి అనుగ్రహిస్తారు. ఆ రోజు నా పుట్టినరోజవడంవల్ల, నాకిష్టమైన మైసూర్పాక్ తయారుచేయించి, తీర్థగోష్ఠిలో పూమాలికను వేసి నాకు మంగళాశాసనాలు కృపచేశారు. ఇలా నా ప్రతి ఇష్టాన్ని తీరుస్తున్నారు అని ఆనందించే తరుణంలో కృష్ణయజుర్వేదబ్రాహ్మణంలో ఉన్న ప్రత్యుష్టమనే మంత్రంతో వేదాధ్యయనం మొదలైంది. బాల్యంలో నా ప్రతి ఇష్టాన్ని తల్లిదండ్రులకంటే ఎక్కువగాతీర్చి, ప్రత్యుష్టమనే వేదమంత్రంతో వేదాధ్యయనం మొదలు పెట్టించి, ఈ క్షణం నన్ను ఒక విశిష్టమైన వైదికస్థానంలో నిలబెట్టిన విశిష్టాద్వైతప్రచారకులు, విశేషకరుణాప్రవాహకులు అయిన చిన్నజీయర్స్వామివారికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? వారికి నేనున్న రుణం ముందు దేవపితృఋషిఋణాలు కూడా చిన్నవే. వారి మాటలని శిరసా వహించి, మనసా స్మరించి, ఆర్తితో ఆచరిస్తే దేవపితృఋషిగణాలుకూడా తమ రుణాలు తీర్చినట్టు హర్షిస్తాయి. వరాలు వర్షిస్తాయి. క్రమక్రమంగా ఆచార్యులని అవగతం చేసికొన్నకొద్దీ విజయాలు స్వాగతాలుచెప్పడం మొదలుపెట్టాయి. ప్రేమానురాగాలతో ఆడిస్తూ ఎన్నోవైదిక రహస్యాలను తెలిపారు. భగవంతుని దగ్గర చేతులు జోడిస్తూ ఉండే భక్తిని మాలో నిలిపారు. అందుకే నాకెప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. ''మన ఆచార్యులు ఆదిత్యునివంటివారు. ఆదిత్యుని ప్రకాశం ప్రపంచపు చీకటిని తొలగిస్తుంది. ఆచార్యుని జ్ఞానప్రకాశము సమాజపు అజ్ఞానాన్ని నశింపజేస్తుంది. ఆదిత్యునికి అర్ఘ్యప్రదానం చేయకుంటే మన ఆరోగ్యమే చెడిపోతుంది. ఆచార్యునికి కైంకర్యం చేయకుంటే మననుండి ఆనందం విడిపోతుంది.'' అటువంటి ఆచార్యాదిత్యునికి కైంకర్య అర్ఘ్యమిచ్చి తరించినవారూ ఉన్నారు. అదే ఆచార్యఆదిత్యుని ప్రకాశాన్ని ప్రశ్నిస్తూ వారికే ఎదురేగి, అజ్ఞానపు వడదెబ్బకు లోనైనవారూ ఉన్నారు. ఆచార్యుని ప్రేమ అందరిపై సమానంగానే ఉంటుంది. దాన్ని ఆస్వాదించేవాడు ఆనందిస్తాడు. కేవలం వాదించేవాడు వేదనకి గురౌతాడు. వారి అనుగ్రహం నాచేత ప్రవచనాలని చెప్పించింది, ఎన్నో కవితలను రప్పించింది. నా కలంనుండి సురచనలు సాగినా, నా గలం నుండి ప్రవచనాలు మారుమ్రోగినా అది ఆచార్యులు జ్ఞానభిక్ష ! వారందించిన ధర్మదీక్ష !! వారి కరుణే నాకు సదా శ్రీరామరక్ష !!! నేను కవితలు రాయడం చూసిన నా మిత్రులంతా నన్ను 'కవికృష్ణ' అని పిలవడం ప్రారంభించారు. కానీ నాకనిపిస్తుంది. నేనేదో రెండు, మూడు కవితలు వ్రాస్తేనే కవినైతే నాలాంటి ఎంతోమంది ''జీవితాలు'' అనే కాగితాలలో, రుణఅనే కలంతో ''సమత మమతల సుగుణాలు'' అనే కవితలని రచించిన నా ఆచార్యదేవులు ఎంతపెద్ద మహాకవులో...... ఆచార్యుని సమక్షంలో వేదికపైన నా కవితాసుమాలని వారి శ్రీచరణాలకి సమర్పించే అదృష్టాన్ని ఎన్నో సార్లు నాకు వారందించారు. నేను రాసిన బాలబోధశతకాన్ని వారిశ్రీచరణాలకు అంకితమివ్వడం నా భాగ్యమైతే, దానికి వారు స్పందించి వారి అభిప్రాయాన్ని తెలపడం నా మహద్భాగ్యం. నేను అంకితమిచ్చిన రచనపై వారు తెలిపిన స్పందన చక్కటి పప్పన్నం తినేవాడికి కమ్మని నెయ్యి తోడైనట్లు అనిపించింది. ఆచార్యులు నా రచనపై స్పందించి, నన్నభినందించి, నాకందించిన మధురవాక్యాల్లోని రెండుమాటల సమహారమిక్కడ ఉంచే ప్రయత్నంచేస్తున్నాను. 1) ''బాలాదపిసుభాషితమ్'' అని ఆర్యోక్తి. మంచిమాటలను పిల్లలు చెప్పినా స్వీకరించాలి అని దాని అర్థం. వయసుచేత చిన్నవారైన్నప్పటికి జ్ఞానంచేత పెద్దవారైతే వారి మాటలను గౌరవించాలి, ఆదరించాలి, ఆచరించే ప్రయత్నంచేయాలి. 2) ''పిట్టకొంచెం కూతఘనం'' అన్నట్లు, వయసుచే చిన్నవాడైనప్పటికీ, సామాన్యనీతులతోపాటు ''అర్థపంచకమ్మునర్థమ్ముచేసుకో! శాస్త్రకోటితతులజ్ఞానసారమిదియే'' అంటూ ఆధ్యాత్మికతత్త్వార్థాలను పద్యాలుగా కూర్చాడు. ఆటపాటలతోపాటు చిన్నారులు ఇలాంటి నీతిపద్యములను చిన్నతనమునుండే నేర్చినట్లయితే, తెలుగుభాష అలవడడమేకాకుండా దాని వెనుకదాగిన నీతులపై అభిరుచికలిగి, సన్మార్గంలో నడిచే ప్రయత్నంచేస్తారు. మనసీతానగర పాఠశాలలో కృష్ణయజుర్వేదమును అధ్యయనం చేసిన ఈ కృష్ణమాచార్యులు శ్రీలక్ష్మీహయవదనుల అనుగ్రహంతో ఇతోధికాభివృద్ధికలిగి మంచి కవితారచనలు అనేకం చేయాలని, ఆచరణపర్యంతం అవి సాగుగాక! అని అనేక మంగళాశాసనాలు చేస్తున్నామ''ని వారు సెలవిచ్చారు. ఆ మాటలు నా జీవితానికి సదాచరణబాటలను వేసాయి. శ్రీస్వామివారు నాతో ఒకమాట అంటూ ఉండేవారు. ''ఆచరణ ఉంటేనే మన మాటకు సార్థకత వస్తుందని'' నాకనిపించింది అప్పుడు. ''ప్రవర్తన లేని ప్రవచనం, పరిమళం లేని పుష్పంలాంటిదని'' నాలాంటి ఎందరో పామరులహృదయాల్నిసైతం సుగుణసుగంధాలని వెదజల్లు తామరములుగా మలిచి, మమ్ము వికసింపజేసిన సదాచార్యసూర్యునికి ప్రేమజలాలతో నిండిన మానసకలశంతో, అశ్రువుల అర్ఘ్యం తప్ప మరేమివ్వగలం.... వారికి దాసోహమవడం తప్ప !! కోట్లాది భక్తుల జీవితాలలో ఆనందవసంతాలను నింపుతూ, 60 వసంతాలు పూర్తిచేసుకున్న ఆచార్యులకు షష్టిపూర్తి తిరునక్షత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ... కృష్ణమాచార్యులు యజుర్వేద పండితులు.
పుట్టిన రోజు శుభాకాంక్షలు I have been fortunate to visit swamiji a few times, had discussed with his holiness a few things. swamiji taught me well.
పుట్టినరోజు శుభాకాంక్షలు
Pujya Swamiji Pranam , We wish our Pujya Swamiji a Happy Sashti Spurthy and we pray Srimanarayana gave healthy and prosperous long life . Pranam to Pujya Swamiji's Lotus Feet . Bruthyudu Ramesh Gupta .
జై శ్రీమన్నారాయణ మీ సమాశ్ర యానo తో నూతన జీవితం ప్రారంభిచిన నాలాగే మరెంతో మంది జీవితాలలో వెలుగు ను ప్రసాదించాలని కోరుకుంటూ, స్వామి వారికీ తిరునక్షత్ర మహోత్సవం న శుభపాదాభివందనాలు. వాణి ప్రపూర్ణ రామానుజదాసి
స్వామి వారికీ తిరునక్షత్ర శుభాకాంక్షలు...
స్వామి వారికీ తిరునక్షత్ర శుభాకాంక్షలు
JAI SREE MANNARAYANA...???????????? శ్రీ స్వామివారికి పాదాభివందనములు. మీ షష్టిపూర్తి సందర్భంగా మీకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీమతే రామానుజాయ నమః ఆచార్య దివ్యతిరువడిగళెే శరణం శరణం ప్రపద్యే అస్మద్ గురుభ్యోనమః BHAVADEEYUDU MADHUSUDHANA RAMANUJA DASAN......TADIPATRI 9849592868
జై శ్రీమన్నారాయణ
జై శ్రీమన్నారాయణ, శ్రీ స్వామివారి శ్రీ చరణములను అనేకానేక దాసోహములు సమర్పిస్తున్నాము, శ్రీ చిన్నజీయర్ స్వామివారికీ ఎప్పుడు (పల్లాండు,పల్లాండు) మంగళం కలగాలని కోరుకునే,,, ఇట్లు, రామానుజ దాసుడు, మండ విశ్వ గణేష్ గుప్తా, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ .
pallaandu palalandu palllayiratthaandu palakoti nooraaayiram mallanda thinthol manivanaa! un shevadi shevvi thirukkaappu. dasan vinjamoori vjayakumar now being in USA is unfortunate to participate in person the shastyabdi utsavams in india. sought mangalashaasanams to visit in person the NEXT shastyabdi utsavams.
SWAMIJI,PALLAANDU,PALLANDU.PALAKOTI NOORAARIYAM.
Add your wishes
Your name and message will appear on the wishes wall. Please enter your phone number. Email is optional: add it if you would like a confirmation message. Your contact details are kept private, never shown publicly.
0 / 1500
Share the page with your family and friends.