Introduction to Bhagavad Vishayam by Chinna Jeeyar Swamiji

ఆళ్వారులు, ఆచార్యులు మ‌నంద‌రికి మార్గ‌ద‌ర్శ‌కులు - శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి చిన్న‌జీయ‌ర్ స్వామి ---------------------------------------------------------------------------------------------- ఆళ్వారులు, ఆచార్యులు మ‌నంద‌రికి మార్గ‌ద‌ర్శ‌కుల‌ని శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి చిన్న‌జీయ‌ర్ స్వామి వారు అన్నారు. చాతుర్మాస్య దీక్ష సంద‌ర్భంగా దివ్య సాకేత క్షేత్రంలో రెండవ రోజు సోమ‌వారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో భ‌క్తుల‌ను ఉద్ధేశించి ప్ర‌సంగించారు. 12 మంది ఆళ్వారులున్నారు. చాలా మంది ఆచార్యులున్నారు.