JIVA Campus turns into a Home away from home for 56 Children – Summer Camp ends with great zeal and departing hugs amongst new friends …

20 days ago, children came to the campus with puzzled minds and were not happy leaving their parents. But today, they all found a home away from home and went back with sweet memories, improved intellect, peaceful state of mind, a clear thought and most importantly – with divine blessing of the great, Sri Chinna Jeeyar Swamiji.

56 children from various schools including JPHS, Chirec International, SR DG and others have come to JIVA, campus for a fully residential summer camp. They have learnt to live together happily by accepting differences and encouraging togetherness. They have learnt to understand various sects of knowledge ranging from authentic and root Vedic scriptures to Geograhy and even enjoyed Robotics and Virtual Reality shows. They have learnt to pay namaskars to Sun by thanking him through not only slokas, but also surya namaskaras. They learnt to keep the surroundings clean by directly involving themselves in cleaning efforts. They played in the evenings in serene parks around the campus. They made new friends, and are waiting to come back to this camp even before next summer.

One of the students expressed her happiness about HH Sri Chinna Jeeyar Swami’s classes and told that His classes are a bliss, an amazing experience that will be remembered for her lifetime. All parents thanked organisers for arranging such a beautiful show on the last day.

Stay connected for Children feedback and their wonderful experiences during Summer Camp.

మ‌న‌కు ఏ రూపంలోనైనా .. ఏ స‌మ‌యంలోనైనా మేలు చేసిన వారిని మ‌రిచి పోవ‌ద్ద‌ని వారికి ఎల్ల‌ప్పుడూ కృత‌జ్ఞ‌త తెలియ చేస్తూనే వుండాల‌ని శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి చిన్న‌జీయ‌ర్ స్వామి వారు సూచించారు. దివ్య‌సాకేత క్షేత్రంలో విద్యార్థుల‌కు ప్ర‌జ్ఞ శిక్ష‌ణ శిబిరాన్ని మే 15 నుండి జూన్ 5వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించారు. ముగింపు కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా విద్యార్థుల బృందాలు చేసిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఆక‌ట్టుకున్నాయి. శిక్ష‌ణ అంద‌జేసిన ఫెసిలిటేట‌ర్లు, ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు అంద‌రికీ ప్ర‌శంసాప‌త్రాలు స్వామి వారు అంద‌జేశారు. ఇక్క‌డ శిక్ష‌ణ పొందిన వారంతా తాము నేర్చుకున్న‌దానిని గుర్తు చేసుకుంటూ వుండాల‌ని సూచించారు. సెల‌వుల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని అన్నారు. తెలుసుకున్న దానిని, నేర్చుకున్న దానిని మ‌న‌నం చేసుకుంటూనే కొత్త వాటిని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తే మ‌రింత రాటు దేలుతార‌ని అన్నారు. పిల్ల‌ల‌ను శిక్ష‌ణ కార్య‌క్ర‌మానికి పంపించిన త‌ల్లిదండ్రుల‌కు మంగ‌ళాశాస‌నాలు అందించారు. చీక‌టి ప‌డినా అలుపు లేకుండా వ‌స‌తి సౌక‌ర్యాలు క‌ల్పించిన వారిని అభినందించారు. యోగా నేర్చుకోవ‌డం వ‌ల్ల మాన‌సిక ఆరోగ్యం మేల‌వుతుంద‌న్నారు. ఎప్పుడైనా క్యాంపు నిర్వ‌హిస్తే వ‌చ్చేందుకు మీరంతా సిద్ధం కావాల‌ని సూచించారు. టీచ‌ర్లు ఇందిర‌, ల‌లిత‌, రాఘ‌వ‌రెడ్డి, రావు ,శ్రీ‌దేవి,  ఎస్‌.ఎస్‌.రావు, యాద‌గిరిరావు, క‌ల్ప‌న కుమారి, విజ‌య‌ల‌క్ష్మి, ఉషాజీ, శ్రీ‌మాన్ టి.గోపాలాచార్య‌, ల‌లితాజీ, శ్రీ‌మాన్  శ్రీ‌నివాసులు ఆచార్య‌, శ్రీ‌మాన్ గోవ‌ర్ద‌నాచార్య‌, శ్రీ‌ను, మ‌ధు, కుమారి వేద‌, సాంబ‌శివ‌రావు, గురుకులం స్టాఫ్ గోపి, శ్రీ‌నివాస్‌, బాల‌కృష్ణ‌, సూర్య‌కిర‌ణ్‌, రాజు, కుమారి లీల‌, సామ‌వేదం విష్ణు స్వామి, త‌దిత‌రులు పాల్గొన్నారు. చ‌దువుతో పాటు ఆట‌పాట‌ల్లో పిల్ల‌లు రాణించాల‌ని స్వామి వారు ఉద్బోదించారు.