DAY - 5 (01-05-2016)

Ramanuja Sahasrabdi celebrations concluded on a grand note in Divya Saketham. Thousands of devotees thronged the temple in the morning to be part of the celebrations. HH Sri Chinna Jeeyar Swamiji sang melodious Ramanuja manthra and all the devotees joined Him in the bhajan. The hearts of all were filled with love, devotion, joy towards our great acharya Sri Ramanujacharya.

HH told a small snippet about how a lady belonging to cowherd caste, a backward class, got moksha – eternal joy with His permission. HH concluded saying that the Supreme Lord in Srirangam gave the responsibility of both worlds – materialistic world and eternal world to Bhagavad Ramanujacharya and we have to surrender to Him to get paramapadam. Now that we have surrendered, we need not even think about our evolvement as it is our Acharya’s responsibility to take care of us jivas. Meanwhile, it is our duty to perform our responsibilities properly towards ourselves, our family, society and nature. HH extended mangalasasanams to all for celebrating Our Acharya’s Birthday before leaving for New Delhi to attend the Sri Ramanujacharya Commemorative Stamp Release by Prime Minister Smn. Narendra Modiji.

Sri Ahobila Jeeyar Swamiji and Sri Devanattha Jeeyar Swamiji chanted Sri Ashtotthara Namavali and Thirunakshathra thaniyan offering many harathis to Bhagavad Ramanujacharya. The morning program concluded with thirttham and many varieties of prasadams. Thadiyaradhana with sumptuous dishes were served to all devotees.

In the afternoon, reviving the old art forms, JIVA gurukulam students performed ‘tholu bommalata’ – Shadow Puppets Show depicting the life history of Sri Ramanujacharya. It was really amazing to see the Vedic students expanding their horizons and showing their expertise in forgotten arts. Later, young and older boys dressed up as Ramanujacharya. It was a delightful sight to see so many Ramanujacharyas – right from 10 months old to a young man on the stage.

JIVA Gurukulam students too participated in the show. Everyone chanted Sri Ramanuja Ashtotthara namavali. Ahobila Jeeyar Swamiji and Devanattha Jeeyar Swamiji offered mangalasasanams to the participants.

Later, inthe evening, Sriman Gurujada along with his team of nearly 70 students dedicated their prayers to Sri Ramanujacharya by playing voilin. It was a fine sight to watch the students moving the bows in one rhythm. It was a feast to the ears to listen the melodious Sri Ramanujacharya bhajans and kirthans played by students aged from 8 years and above synchronizing with the artists on Veena, mridangam, pad etc.

Bhagavad Ramanujacharya came in a procession to the Saketha mandapam and blessed the artists. Sri Taraka Ramarao sang 4 songs and enthralled the audience. Sri Ahobila Jeeyar Swamiji and Sri Devanattha Jeeyar Swamiji appreciated their performances and gave mangalasasanams to the participants.

Afterwards, Ramanujacharya Swami seated on an elephant was taken in a procession around the temple led by kolatam by ladies, blowing of trumpets, beating of drums, devotees dancing in ecstacy amidst chanting of vedic hymns in glory of Swamy Ramanujacharya. It was a glorious sight to watch the grand procession. Sri Ramanujacharya beautifully adorned in saffron clothes with shimmering jewels sat majestically on the elephant with a loving look gracing all the devotees.

After the parade entered the temple, harathi was performed to Ramanujacharya Swamy concluding the day’s program with thirttha and prasada goshti.

After the parade entered the temple, harathi was performed to Ramanujacharya Swamy concluding the day's program with thirttha and prasada goshti.

భ‌గ‌వ‌త్ బంధువులంతా విశిష్టాద్వైతంతో స‌మాజానికి వెలుగులు పంచిన మ‌హ‌నీయుడు రామానుజుడిని ఆద‌ర్శప్రాయంగా తీసుకోవాల‌ని శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి చిన్నజీయ‌ర్ స్వామీజీ పిలుపునిచ్చారు. శంషాబాద్ లోని దివ్య సాకేతం ఆశ్ర‌మంలో రామానుజుల స‌హ‌స్రాబ్ది వేడుక‌లు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. పెద్ద ఎత్తున భ‌క్తులు హాజ‌రయ్యారు.

ముక్తి ఎలా క‌లుగుతుందోన‌న్న ఓ భ‌క్తురాలు అడిగిన ప్ర‌శ్న‌కు రామానుజ‌ల వారు ఎలా స‌మ‌యోచితంగా సెల‌విచ్చారో సోదార‌ణంగా చిన్నజీయ‌ర్ స్వామీజీ ఓ క‌థ‌లాగా భ‌క్తుల‌కు అర్థ‌మ‌య్యేలా వివ‌రించారు. వెయ్యేళ్లు అయినా నేటికీ ఆద‌ర్శ ప్రాయంగా రామానుజుడు నిల‌వ‌డం ఆయ‌న భ‌క్తికి, నిబ‌ద్ధ‌త‌కు నిద‌ర్శ‌నం న్నారు. మ‌నంద‌రి బాధ్య‌తంతా సాటి జీవుల ప‌ట్ల‌, మ‌నుషుల ప‌ట్ల ప్రేమ క‌లిగి ఉండ‌టమేన‌ని స్వామీజీ చెప్పారు. మ‌న కుటుంబం, మ‌న స‌మాజం అంతా రామానుజాచార్యుల అడుగు జాడ‌ల్లో న‌డ‌వాల‌ని కోరారు.

చిన జీయ‌ర్ స్వామీజీ రామానుజ మూల మంత్రాన్ని అత్యంత రాగ‌యుక్తంగా పాడారు. భ‌క్తి భావ‌న‌తో నిండిన భ‌జ‌న‌ల‌తో భ‌క్తులు హోరెత్తించారు. ప్రేమ‌, భ‌క్తి, సంతోషాల క‌ల‌యిక‌తో దివ్య సాకేతం నిండి పోయింది. స‌హృద‌యంతో చేసే ఏ ప‌నైనా సంతృప్తిని క‌లుగు చేస్తుంద‌ని స్వామీజీ ఈ సంద‌ర్భంగా సెల‌విచ్చారు.

ముక్తి ఎలా క‌లుగుతుందోన‌న్న ఓ భ‌క్తురాలు అడిగిన ప్ర‌శ్న‌కు రామానుజ‌ల వారు ఎలా స‌మ‌యోచితంగా సెల‌విచ్చారో సోదార‌ణంగా చిన్నజీయ‌ర్ స్వామీజీ ఓ క‌థ‌లాగా భ‌క్తుల‌కు అర్థ‌మ‌య్యేలా వివ‌రించారు. వెయ్యేళ్లు అయినా నేటికీ ఆద‌ర్శ ప్రాయంగా రామానుజుడు నిల‌వ‌డం ఆయ‌న భ‌క్తికి, నిబ‌ద్ధ‌త‌కు నిద‌ర్శ‌నం న్నారు.

మ‌నంద‌రి బాధ్య‌తంతా సాటి జీవుల ప‌ట్ల‌, మ‌నుషుల ప‌ట్ల ప్రేమ క‌లిగి ఉండ‌టమేన‌ని స్వామీజీ చెప్పారు. మ‌న కుటుంబం, మ‌న స‌మాజం అంతా రామానుజాచార్యుల అడుగు జాడ‌ల్లో న‌డ‌వాల‌ని కోరారు.

ఆ మ‌హోన్న‌త మాన‌వుడు చేసిన సేవ‌ల‌కు స్మ‌రించుకుంటూ జాతి యావ‌త్తు పుల‌కించి పోతోంద‌ని ఆనందం వ్య‌క్తం చేశారు. ఇదే స‌మ‌యంలో భార‌త ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా రామానుజుడి పేరుతో త‌పాలా బిల్ల‌ను ఆవిష్క‌రించ‌డం మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు. అనంత‌రం అహోబిళం స్వామీజీ శ్రీ అష్టోత్త‌ర నామావ‌ళిని జ‌పించారు.

పూజాది కార్య్ర‌క‌మాల‌ను నిర్వ‌హించారు. ప్ర‌సాద విత‌ర‌ణ చేశారు. వివిధ ర‌కాల ప్ర‌సాదాల‌ను భ‌క్తుల‌కు అంద‌జేశారు. వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని చేప‌ట్టిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. భ‌క్తుల హృద‌యాల‌ను దోచుకున్నాయి. వివిధ క‌ళా రూపాల‌ను విద్యార్థులు , యువ‌తీ యువ‌కులు ప్ర‌ద‌ర్శించారు. జీవా గురుకులం విద్యార్థులు తోలుబొమ్మ‌లాట‌ను ప్ర‌ద‌ర్శించారు.

రామానుజాచార్య జీవిత విశేషాల‌ను మ‌రికొంద‌రు నాట‌కం ద్వారా తెలియ చేశారు. ఇంకొంద‌రు విద్యార్థులు రామానుజుల వారి వేష‌ధార‌ణ‌తో ఆక‌ట్ట‌కున్నారు. జీవా విద్యార్థులు రామానుజాచార్య అష్టోత్త‌ర నామావ‌ళిని ప‌ఠించారు. వారితో పాటు హాజ‌రైన భ‌క్త బృందం జ‌త క‌లిపారు.

జై శ్రీ‌మ‌న్నారాయ‌ణ మూల మంత్రంతో హోరెత్తించారు. అహోబిల జీఎయార్ స్వామిజీ మరియు దేవనాథ జీవ‌య‌ర్ స్వామీజీ మంగ‌ళ‌శాస‌నాలు అంద‌జేశారు.

సాయంత్రం 70 మంది విద్యార్ధులతో కలిసి శ్రీ రామానాజుల వారిని ల‌య‌బ‌ద్దంగా ప్రార్థించారు. ఎనిమిదేళ్ల వ‌య‌సు పిల్ల‌లు భ‌జ‌న‌లు , శ్లోకాల‌తో ఆక‌ట్టుకున్నారు. దివ్య సాకేత మండ‌పానికి విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన ఊరేగింపులో విద్యార్థులు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. క‌ళాకారుల ప్ర‌తిభ‌ను స్వాముల వారు ప్ర‌శంసించారు.

ఆలయం చుట్టూ శ్రీ రామానుజ‌చార్య ప్రార్థ‌న‌ల‌తో భ‌క్తులు త‌రించి పోయారు. పెద్ద ఎత్తున ఊరేగింపు చేప‌ట్టారు. శిల్పాల‌తో అందంగా అలంక‌రించ‌డం విశేషంగా ఆకట్టుకుంది. రోజూ వారీ లాగానే రామానుజుల వారికి పూజ‌లు, హార‌తి, నైవేద్యం స‌మ‌ర్పించ‌డం జ‌రిగింది.

✿ Click Here For (DAY - 5) Photos ✿

[/su_spoiler]

DAY - 4 (30-04-2016)

✿ Click Here For (DAY – 4) Photos ✿

DAY - 3 (29-04-2016)

✿ Click Here For (DAY – 3) Photos ✿

DAY - 2 (28-04-2016)

Second day celebrations of 1000th Birth day of Sri Ramanujacharya concluded today. Today morning, Bhagavad Ramanujacharya was offered abhishekam with 9 kalasas. Offering mangalasasanams to all devotees, HH Chinna Jeeyar Swamiji asked everyone to chant the divine name Ramanuja and gave the divine manthra ‘ “Om Namo Ramanujaya” to all. After singing the divine name for a few minutes, HH gave a wonderful discourse in Telugu and Hindi extolling the greatness of Ramanuja, because of whom the three realities – Supreme Lord, Jivas and Prakruthi were established. Later HH Sri Chinna Jeeyar Swamiji, HH Sri Ahobila Jeeyar Swamiji and devotees chanted Sri Ramanuja Nutrandadi followed by thirttha and prasada goshti. After the program, HH Chinna Jeeyar Swamiji left for Vijayawada for Vijaya Kiladri giri pradakshina on the eve of Sri Ramanuja Sahasrabdi.

In the evening, a beautiful procession of Ramanujacharya at the feet of Sri Nammalvar was taken around the temple with devotees singing the bhajans of Ramanujacharya. The evening program concluded with Veda vinnapalu, thirttha and prasada goshti.

ఘ‌నంగా శ్రీ రామానుజ స‌హశ్రాబ్ది ఉత్సవాలు

శంషాబాద్ మండ‌లం ముచ్చింతల్ లోని చిన్నజీయ‌ర్ స్వామి ఆశ్ర‌మంలో శ్రీ రామానుజాచార్యుల స‌హశ్రాబ్ది ఉత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా ప్రారంభ‌మ‌య్యాయి.

వివిధ ప్రాంతాల నుండి భ‌క్తులు పెద్ద ఎత్తున ఆశ్ర‌మానికి త‌ర‌లి వ‌చ్చారు. స్వామి వారి ఆశీస్సులు పొందారు. చిన్నజీయ‌ర్ స్వామీజీ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా పూజ‌లు నిర్వ‌హించారు.

భ‌క్తులంతా ఆ రామానుజుడిని త‌లుచుకుంటూ మూల మంత్రాన్ని జ‌పించాల‌ని కోరారు. దీంతో పెద్ద ఎత్తున భ‌క్తులు ఓం న‌మో రామానుజాయ అంటూ జ‌పించారు. భ‌క్తుల‌ను ఉద్ధేశించి స్వామి వారు అనుగ్ర‌హ భాష‌ణం చేశారు.

విశిష్టాద్వైత్వాన్ని విస్తృతంగా స‌మాజంలో ప్ర‌స‌రించేలా చేసిన ఘ‌న‌త రామానుజుల వారిదేన‌ని చిన్నజీయ‌ర్ స్వామి కొనియాడారు. ఆయ‌న చూపిన బాట‌లోనే అంద‌ర‌డం న‌డ‌వాల‌ని కోరారు. దైవ‌మే మూలం, జీవులు, ప్ర‌కృతి ఇవే ముఖ్య‌మ‌ని దీనిని అంతా గుర్తించాల‌ని అన్నారు.

అహోబిలం స్వాముల వారు పూజ‌, తీర్థ గోష్టి నిర్వ‌హించారు. ప్ర‌సాద విత‌ర‌ణ చేశారు. అనంత‌రం స్వామి వారు విజ‌య‌వాడ‌కు బ‌య‌లు దేరి వెళ్లారు. అక్క‌డ రామానుజ సహ‌శ్రాబ్ది సంద‌ర్భంగా విజ‌య‌కీలాద్రి ప్ర‌దక్షిణ చేప‌ట్టారు. ఆల‌యం చుట్టూ రామానుజ‌ల వారిని కీర్తిస్తూ భ‌క్తులు పెద్ద ఎత్తున భ‌జ‌న‌ల చేశారు.

నామ స్మ‌ర‌ణ‌తో ఆ ప్రాంత‌మంతా ద‌ద్ద‌రిల్లి పోయింది. సాయం వేళ‌లో తీర్థం, ప్ర‌సాదాన్ని భ‌క్తుల‌కు అంద‌జేశారు.

Gist of HH’s speech

Nammalvar – a great saint, prophesied that acharya will be born on this earth in future who will uplift the mankind. Saying so, he gifted the Ramanuja vigraham to his disciple Sri Madhurakavi Alwar.

He in turn passed to his disciples. Sage Nathamuni received the vigraham in the lineage and handed it over to Alvandar also called Yamunacharya and as him to be on the look out to identify Ramanujacharya. After many years, Yamunacharya during his visit to Kanchipuram, saw Ramanujacharya from a distance and identified him as the Bhavishyad Acharya. Hence, before leaving the mortal world, he assigned 5 of his disciples to become gurus of Ramanujacharya and bestow him with knowledge of Vedas, Vedanthas and Divya Prabandham.

Thus even before Ramanujacharya was born 1000 years ago, His appearance was predicted 5000 years ago by our great saints. Ramanuja is extolled for his greatness as an acharya. There are many acharyas but Ramanujacharya is set apart for he became the acharya to Lord Sri Venkateswara by giving Him Sankha and chakra and pundra samskaram.

Such great Ramanuja’s millennium birth celebrations are going on. Let’s all chant His divine name “Om Namo Ramanujaya” and get His grace.

✿ Click Here For (DAY - 2) Photos ✿

DAY - 1 (27-04-2016)

Bhagavad Ramanuja Sahasrabdi 1000th year Tirunakshathram celebrations started at Divya Saketham in the divine presence of HH Chinna Jeeyar Swamiji, HH Ahobila Jeeyar Swamiji and HH Devanatha Jeeyar Swamiji.

In the morning after veda vinnapalu, navakalasa snapanam was offered to Bhagavad Ramanuja. Abhisheka thirttham was distributed to all the devotees. After decorating Sri Ramanuja Ashtotthara Satanama archana seva was offered to Sri Ramanuja.

In the evening Seshavahana Seva was offered in a grand manner to Bhagavad Ramanuja. Sri Ramanuja appeared with His bewitching beauty with  Melkota Sampathkumara perumal sitting in His lap. After the procession U.Ve.Smn. Dr. Rangaramanujacharya Swami and HH Ahobila Jeeyar Swamiji explained the story behind procession deity i.e Bhagavad Ramanuja having Selvappillai in his lap. 1st day celebration concluded with theertha prasada goshtti.

Behind procession deity i.e Bhagavad Ramanuja having Selvappillai in his lap. 1st day celebration concluded with theertha prasada goshtti. Sriman U. Ve. Sri Dr. Rangaramanujacharya speaking on this occasion said that the contributions of Ramanujacharya are beyond imagination. He is an inspiration to many even today.

His stance on EQUALITY has become a path to be followed by all leaders. Infact Dr. Ambedkar addressed Sri Ramanuja as prominent social reformers who stood for Equality. Hence, HH Sri Chinna Jeeyar Swamiji named the 216 feet vigraham of Ramanujacharya coming up in Samshabad as Statue of Equality. The evening program concluded HH Ahobila Jeeyar Swamiji’s mangalasasanams followed by thirttha and prasada gosthi.

✿ Click Here For (DAY - 1) Photos ✿

[/su_spoiler] [/su_accordion]

Total Post Reads : 759

Related Posts
Mangala Krutthika Deepotsavam – Worship the Divine Duo in Agni, the Fire!

Vedic School, Learn and practice the most ancient scriptures – Want to join your child?!

Nanda or Nandananda !!?

The real Strength of our nation lies in its Soul, let’s Pledge to Preserve it !

Aandal, Personified Devotion and the Ultimate Lady Saviour!
avatar