Second day celebrations of 1000th Birth day of Sri Ramanujacharya concluded today. Today morning, Bhagavad Ramanujacharya was offered abhishekam with 9 kalasas. Offering mangalasasanams to all devotees, HH Chinna Jeeyar Swamiji  asked everyone to chant the divine name  Ramanuja and gave the divine manthra ‘ “Om Namo Ramanujaya” to all. After singing the divine name for a few minutes, HH gave a wonderful discourse in Telugu and Hindi extolling the greatness of Ramanuja, because of whom the three realities – Supreme Lord, Jivas and Prakruthi were established. Later  HH Sri Chinna Jeeyar Swamiji, HH Sri Ahobila Jeeyar Swamiji and devotees chanted Sri Ramanuja Nutrandadi followed by thirttha and prasada goshti. After the program, HH Chinna Jeeyar Swamiji left for Vijayawada for Vijaya Kiladri giri pradakshina on the eve of Sri Ramanuja Sahasrabdi.

In the evening, a beautiful procession of Ramanujacharya at the feet of Sri Nammalvar was taken around the temple with devotees singing the bhajans of Ramanujacharya. The evening program concluded with Veda vinnapalu, thirttha and prasada goshti.
ఘ‌నంగా శ్రీ రామానుజ స‌హశ్రాబ్ది ఉత్సవాలు
శంసాభాద్ మండ‌లం ముచ్చింతల్ లోని చిన‌జీయ‌ర్ ఆశ్ర‌మంలో శ్రీ రామానుజాచార్యుల స‌హశ్రాబ్ది ఉత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా ప్రారంభ‌మ‌య్యాయి. వివిధ ప్రాంతాల నుండి భ‌క్తులు పెద్ద ఎత్తున ఆశ్ర‌మానికి త‌ర‌లి వ‌చ్చారు. స్వామి వారి ఆశీస్సులు పొందారు. చిన‌జీయ‌ర్ స్వామీజీ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా పూజ‌లు నిర్వ‌హించారు. భ‌క్తులంతా ఆ రామానుజుడిని త‌లుచుకుంటూ మూల మంత్రాన్ని జ‌పించాల‌ని కోరారు. దీంతో పెద్ద ఎత్తున భ‌క్తులు ఓం న‌మో రామానుజాయ అంటూ జ‌పించారు. భ‌క్తుల‌ను ఉద్ధేశించి స్వామి వారు అనుగ్ర‌హ భాష‌ణం చేశారు. విశిష్టాద్వైత్వాన్ని విస్తృతంగా స‌మాజంలో ప్ర‌స‌రించేలా చేసిన ఘ‌న‌త రామానుజుల వారిదేన‌ని చినజీయ‌ర్ స్వామి కొనియాడారు. ఆయ‌న చూపిన బాట‌లోనే అంద‌ర‌డం న‌డ‌వాల‌ని కోరారు. దైవ‌మే మూలం, జీవులు, ప్ర‌కృతి ఇవే ముఖ్య‌మ‌ని దీనిని అంతా గుర్తించాల‌ని అన్నారు.  అహోబిలం స్వాముల వారు పూజ‌, తీర్థ గోష్టి నిర్వ‌హించారు. ప్ర‌సాద విత‌ర‌ణ చేశారు. అనంత‌రం స్వామి వారు విజ‌య‌వాడ‌కు బ‌య‌లు దేరి వెళ్లారు. అక్క‌డ రామానుజ సహ‌శ్రాబ్ది సంద‌ర్భంగా విజ‌య‌కీలాద్రి ప్ర‌దక్షిణ చేప‌ట్టారు. ఆల‌యం చుట్టూ రామానుజ‌ల వారిని కీర్తిస్తూ భ‌క్తులు పెద్ద ఎత్తున భ‌జ‌న‌ల చేశారు. నామ స్మ‌ర‌ణ‌తో ఆ ప్రాంత‌మంతా ద‌ద్ద‌రిల్లి పోయింది. సాయం వేళ‌లో తీర్థం, ప్ర‌సాదాన్ని భ‌క్తుల‌కు అంద‌జేశారు.