Here’s a special opportunity to put it into words.
Share your first memory, experience, or a moment of gratitude on the Wishes Wall, as we celebrate Swamiji’s 70th Acharya Thirunakshatram.
A memory. A few words. A heartfelt offering.
From Devotees Everywhere
Devaravariki Thirunakshatram Subhakankashalu
Sri sri sri HH tridandi chinna jeeyar swamiji... salutations to your lotus feet and may your mangalasasanams shower us on your auspicious thiru nakshatram celebrations....jai srimannarayana 🙏🙏 Best Wishes to swamiji on Thiru nakshatram
Devaravariki thirunakshatram Subhakankashalu
మృతి లేనిది అమృతత్వం... ఆ అమృతత్వానికి ఒకేఒక్క రూపం త్యాగం... ఆ త్యాగానికి యోగాన్నిచే ఒకేఒక్క ఆచరణ ఆచార్య తత్త్వం... తన పిల్లలని మాత్రమే ప్రేమించి వారి బాగు కోసం తపించే వారు తల్లిదండ్రులు ఐతే, తన వారు కాని వారెవ్వరూ లేరని, తర తమ భేదం చూపని చూపుతో, తమ ఆలోచన సమాజానికి చుక్కానిగా చేసి నిక్కచ్చి నడతతో, ఉనికికి కారణమైన ఉచ్చ్వాస నిశ్వాసల విశ్వాన్ని దైవీమయంగా మార్చే ఉజ్జీవన జన జీవన యోగంతో కణం కణం , క్షణం క్షణం జ్వలించే నిస్వార్థ నిలింప నిర్భర నిజ ఆచార్య తేజం 69 ఏళ్ల క్రితం దీపావళి రోజున శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయరు స్వామిగా ఈ భారతావని పై పురుడు పోసుకున్న పుణ్యాల పండుగ రోజు ఈ రోజు...ఆధ్యాత్మిక పునాదులపై సమాజ సేవ అన్న దృక్పథం తో...మాధవ సేవ గా సర్వ ప్రాణి సేవను , స్వీయ ఆరాధన తో సర్వ ఆదరణ ను ... రెండు కళ్ళుగా , రెండు కాళ్ళుగా నడక ప్రారంభించి లెక్కల నిచ్చెనలెక్కినా అందనన్ని అరుదైన సేవలను అందించి అందరికీ ప్రేరణ నిస్తున్న సుందర సువిశాల పద్మ భూషణుని పద పద్మాలకు ఋణం తీర్చలేని రిక్త అశక్త మనస్సుతో కృతజ్ఞతల ప్రణామ ప్రసూనాలు సమర్పిస్తూ... పుట్టిన రోజు శుభాకాంక్షలు..తిరునక్షత్ర మంగళాకాంక్షల శుభ దీక్షలు
I had first darshan of HH Swamiji in the month of June 2023.I am fortunate enough to have Darshanas many times later days.I was with Swamiji in a group during meetings of College for Blind,meeting regarding Annual Celebrations of Statue of Equality last year.These are memorable and best incidents in my life.I thank HH Swamiji to contribute in a small way to College of Blind.Muralidharji,Secretary of Committee for Blind College had introduced me to HH Swamiji. With Regards, Dasa Hariprasad Konka, Retired Professor,Mechanical Engineering Department, CBIT,Gandipet,Hyderabad.
పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పల కోడి నూఱయిరం స్వామి వారికి. 🙏🙏🙏
Jai Srimannarayana...! I wish you a Happy Thirunakshatram swamiji ....
Jai Srimannaryana! Happy Thirunakshathram Swamiji
జై శ్రీమన్నారాయణ హార్దిక జన్మదిన శుభాకాంక్షలు స్వామీజీ
Jai Srimannanarayana 🙏🙏🙏🙏
Asmadacharyulaku Janma dina subhakankshalu.
Jai Srimannarayana Swamiji 🙏 First time I had Your darshan in Kakatiya cements Ltd., Jaggaiahpet at Your ashramam. With Your blessings from that day onwards our lives are filled with happiness When I and my kids met you in Sriram nagar Shamshabad you told one of your disciple that " veellu maa chinna nati snehithulu" I can't forget that moment Swamiji 🙏 We are blessed Jai Srimannarayana
Jaisrimannarayana. Happy Thirunakshatram Swamiji.
Jai Srimannarayana Swamiji mee paadapadmamulaku sirrassu wanhi shathakoti vandanaalu samarpinchukuntunnaam
Many more happy returns of the day swami
Jai srimannarayana
తిరునక్షత్రోత్సవ శుభాకాంక్షలు గురువు గారు🙏
జై శ్రీమన్నారాయణ...,🙏🙏స్వామిజి గారికి తిరునక్షత్ర శుభాకాంక్షలు...ఆడియన్🙏🙏
Jai Srimannarayana Achara Swamy vaariki Thirunakhatra Shubhabhi vandanamulu.
జై శ్రీమన్నారాయణ స్వామి దాసోహం ఆచార్య స్వామి. పుట్టినరోజు శుభాకాంక్షలు.
శ్రీమన్నారాయణ అడియెన్ రామానుజ దాసిని అస్మత్‌గురుభోయనమః🙇♀️శ్రీ స్వామి వారి పాదములకు అనేక అనేక సాష్టాంగ ప్రణామములు దాసునీ ముందుగా తిరునక్షత్ర శుభాకాంక్షలు అడియెన్ !! మా లాంటి ఎందరో అజ్ఞానులను మన రామానుజ మతం లో చేర్చిన ఘనత మీదే అడియెన్ !! జీవిత పర్యంతం మీ బాటలో నడుస్తు వుండాలని మీ మంగళా శాసనాలు లభించాలని కోరుతూ దాసోహం అడియెన్
Jai Sreemannarayana Sri Sri Sri thridandi sreemannarayana Chinna Jeeyar swami vari Thiru Nakhatra mahothsavam sandarbham lo Swami Variki naa Bhakti purvaka janma Dina Subhakanchalu Andajesey bhagyam labhinchinanduku koti koti Pranaamalu.🙏🙏🙏
Happy Birthday Swamiji ji srimannarayana 🙏🪔🙏🪔🙏
శ్రీమన్నారాయణ అడియెన్ రామానుజ దాసనీ అస్మత్‌గురుభోయనమః🙇♀️శ్రీ స్వామి వారి పాదములకు అనేక అనేక సాష్టాంగ ప్రణామములు దాసుడు ముందుగా తిరునక్షత్ర శుభాకాంక్షలు అడియెన్ !! మా లాంటి ఎందరో అజ్ఞానులను మన రామానుజ మతం లో చేర్చిన ఘనత మీదే అడియెన్ !! జీవిత పర్యంతం మీ బాటలో నడుస్తు వుండాలని మీ మంగళా శాసనాలు లభించాలని కోరుతూ దాసోహం అడియెన్
Ji srimannarayana, Acharya Thiru nakshatra shubhakankshalu🙏🙏🙏🙏🪔🪔
Jai Srimannarayana! Thirunakshatram Shubhaakankshalu Samiji! Koti Koti Ananta Koti Pranaamamulu meeku!!
అస్మద్ గురుభ్యోనమః జై శ్రీమన్నారాయణ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని
అడియేన్ తిరునక్షత్ర శుభాకాంక్షలు 🙏🙏🙏🙏🙏.. జై శ్రీమన్నారాయణ
Thirunakshathra subhakankshalu Swamyji. We are blessed to have divine presence of you
జై శ్రీమన్నారాయణ !🙏 స్వామి వారి శ్రీచరణములకు శతకోటి దాసోహములు. 69వ తిరునక్షత్ర శుభాకాంక్షలు. అడియేన్ 🙏
Happy birthday Swami ji, Jai Srimannarayana 🙏 I will forever cherish the sacred moments of my Upanayanam ceremony, held under the divine blessings of Swamiji in the year 2006 at your sharamam, Hyderabad. May your presence endure through time, leading us and future generations along the path of divine wisdom Jai Srimannarayana 🙏
I don't remember exactly when I first saw swamy because I was kid at that time and I got Upadesam by swamy at my 13years and now I am 32years old.. Am very lucky to be shishya of Swamy❤️❤️When swamy is in Vijayawada we went to theerdagoshti very frequently later on we miss that opportunity as swamy moves to hyd..Am very excited to make upanayanam for my son in upcoming event of Jet Samathakumbh Happy thirunakshatram Swamy🙏🙏
Jai Srimannarayana! ஆசார்யன் திருவடிகளுக்குப் பல்லாண்டு, பல்லாண்டு, பல்லாண்டு ( palla:ndu, palla:ndu, palla:ndu to Acharya’s lotus feet )
Jai Srimannaryana! Happy Birthday Swamiji Wish you to celebrate much more Birthdays !!!
జై శ్రీమన్నారాయణ స్వామి వారు.. పల్లాండు పల్లాండు .. తిరు నక్షత్ర మంగళం🙏. అడియేన్ శ్రీనాథ్ రామానుజ దాసన్
జై శ్రీమన్నారాయణ స్వామి. ఆచార్యులకు దాసోహ పూర్వక తిరునక్షత్ర శుభాకాంక్షలు. అడియెన్ దాసోహం స్వామి. మీరు ఈ సమాజానికి జ్యోతి వెలుగు అందులో మమ్మల్ని సమిధలుగా వాడుకోండి ఆచార్య 🙏🙏🙏
We pray that our beloved Acharya, blessed with excellent health and a long life of 120 years on this earth, may lovingly guide all of us toward a life devoted to noble and righteous deeds. We also pray that our way of living may always be one that brings joy and delight to our Acharya. On the auspicious occasion of the sacred Thirunakshatra festival, we offer our countless saastanga dasohams at the holy feet of our Acharya Swami 🙏
Happy birthday swamiji Jai sriman Narayana
తిరునక్షత్ర శుభాకాంక్షలు స్వామీ
జై శ్రీమన్నారాయణ, జగదాచార్యులైన స్వామి వారికి జన్మ నక్షత్ర శుభాకాంక్షలు అడియేన్ రామానుజ దాసః
jai shrimannarayana, tirunakshatra greetings swamiji,adiyen
My knowledge Lord Sri Ram changed only one stone to Ahalya. Our Swamiji transformed many stones to valuable living beings.
Acharya thiruvadigale Sharanam Thirunakshatra shubhakankshalu🙏🙏
Swami ki Thiru nakshatra shubhakankshalu
Sakshath narayana swaroopam, Swaami vaari yokka gnana tejasu ma andari ki enka enka prasarimachyalani koruthu ,swaami vaari padha padmamuluki aneka namaskaaramulu teliyachestuu ,tirunakshatra janmadina shubhaakaankshalu Jai srimannaarayana 🚩
Jai srimannarayana 🙏,tirunakshtra shubhakanshalu 🙏adien kpratapsreddy ramanujadas
My recent experience with swamiji in London in july taking samashrayanam,and get a chance to keep a name to my Son.. Im so blessed to happen that im my life.. Tirunakshtra subhakanshalu Swamiji..
Jai srimannaryana Happy thirunakshathram swamyji
Pallandu pallandu swamy
Add your wishes
Your name and message will appear on the wishes wall. Please enter your phone number. Email is optional: add it if you would like a confirmation message. Your contact details are kept private, never shown publicly.
0 / 1500
Share the page with your family and friends.