Here’s a special opportunity to put it into words.
Share your first memory, experience, or a moment of gratitude on the Wishes Wall, as we celebrate Swamiji’s 70th Acharya Thirunakshatram.
A memory. A few words. A heartfelt offering.
From Devotees Everywhere
Rekha Puvvada 14 hours ago జై శ్రీమన్నారాయణ,స్వామివారికి తిరునక్షత్ర శుభాకాంక్షలు పల్లాండు, పల్లాండు ఆచార్యులకు జై శ్రీమన్నారాయణ
తిరునక్షత్ర శుభాకాంక్షలు జై శ్రీమన్నారాయణ
Happy thirunakshatra janmadhina shubhakaknshalu swamy variki
Jai Srimannarayana Tirunakshatra Subhakankshalu Swamy.
Happy thirunakshatram janmadhina shubhakankshalu
Jai Sriman Narayana. Jeeyar Thiruvadigale sharanam. Palland palland pallairatthand palakoti noorayiram aand valgai.
Thirunakshatra shubhakankshalu swamiji. Jai Sreemannarayana
జై శ్రీమన్నారాయణ 🙏 అసమద్గురుబ్బ్యో నమః,🙏 ఆచార్య తిరువడిగలే శరణం,🙇🏻♀️💐💐 ఆచార్యులకు తిరునక్షత్ర శుభాకాంక్షలు 💐💐
श्रीरामपादद्वयचिह्नभूषः। रामानुजोद्धण्डगुरुस्वरूपी। वेदप्रभापूर्णशरद्विभूतिः। नित्यं जयोस्तु श्रितवत्सलोयम्। రామానుజోద్ధండగురుస్వరూపీ। శ్రీరామపాదద్వయచిహ్నభూషః। వేదప్రభాపూర్ణశరద్విభూతిః। నిత్యం జయోస్తు శ్రితవత్సలోయమ్।। గురు చరణాంబుజాధ్యాయీ విజయ కుమార శర్మా ✍️ విమల శ్రీ
Jai Srimannarayana Happy Birthday Swamy
అడియన్ గౌరీ రామానుజ దాసి , జై శ్రీమన్నారాయణ 🙏🙏, తిరునక్షత్ర శుభాకాంక్షలు స్వామి
Jaisrimannarayana! Wishing SwamiJi, a very Blessed, a very Healthy and a Very Happy ThiruNakshatram day and also for the times ahead.
తిరునక్షత్ర శుభాకాంక్షలు స్వామి అడియేన్ 🌹💐🙏 పల్లాండు పల్లాండు స్వామి 🙏🙏❤️
Happy birthday swamiji jai srimannarayana
Jai Sriman Narayana I along with my family went to Swamyji's ashram at Hyderabad along with my articles for his blessings. By the time we went Tirthagosthi was going on. We waited to meet him listening to his preachings during Tirthagosthi. After that when we reached to meet him many of them were already waiting to meet him. I was eagerly waiting for my turn. Finally swamy ji saw me and asked where are u from and what is it. I introduced my self and told the reason for my visit. Swamy asked about my articles which i had written a copy of which I gave it to him. and detailed about my articles. So patiently swamy heard me and replied I'll go through and let u know how u have done. I felt very happy and blessed that swamy spoke to me and blessed me.
Jai Srimannarayana jai jai Srimannarayana🙏🙏 Swamy variki Tirunakshostava shubhakankashalu HAPPY BIRTHDAY 🙏🙏🙏WISHES SWAMY VARIKI
శ్రీమతే రామానుజయానమః స్వామి 🙏 తిరునక్షత్ర శుభాకాంక్షలు స్వామి అడియేన్ దాసోహం స్వామి 💐🙏 పల్లాండు పల్లాండు స్వామి 🙏🙏 మీ ద్వారా సమాశ్రయణం పొంది, మార్గం గమ్యం తెలుసుకోగలిగిన ఎందరిలోనో నేను ఒక్కదాన్ని అవ్వడం నా సుకృతంగా భావిస్తున్నాను స్వామి🙏🙏
జై శ్రీమన్నారాయణ ! అపర రామానుజులైన మా ప్రియతమమైన శ్రీ స్వామి వారికి తిరునక్షత్ర శుభాకాంక్షలు. శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో శ్రీ స్వామి వారు ఇటువంటి శుభ తిరునక్షత్రోత్సవములు ఇంకెన్నో, ఎన్నెన్నో జరుపుకోవాలని తద్వారా మాలాంటి వారిని సన్మార్గంలో నడిపించడానికి మార్గదర్శకత్వం చేయాలని ప్రార్ధిస్తున్నాము.
Jai Srimannaryana a wish you Happy Thirunakshathram Swamiji
Thirunakshtra Subhakanshalu Swamiji 🙏🙏🙏🙏🙏 Anekaneka Dasohamulu Jai Srimannarayana Swamiji
Jai Sreemannarayana Swamy Wish you very happy and healthy Thirunakshatram mahosthavam 💐🙏🏼💐
జై శ్రీమన్నారాయణ 🙏🙏 తిరునక్షత్ర శుభాకాంక్షలు స్వామి 🙏🙏
గురువుగారికి శతకోటి పాద నమస్కారాలు, మీరు ఇలాంటి ఆరోగ్యవంతమయిన పుట్టిన రోజులు ఆ శ్రీమన్నారాయణుని ఆశీర్వాదంతో మరెన్నో జరుపుకోవాలని, జన్మదిన శుభాకాంక్షలతో🙏🙏💐💐
హెచ్.హెచ్. చిన జీయర్ స్వామిజీ గారికి జన్మదిన శుభాకాంక్షలు 🙏 మీ దయ, సేవాభావం, ఆధ్యాత్మిక జ్ఞానం అందరికీ ఆదర్శం. జెట్, నేత్ర విద్యాలయ్, వికాసతరంగిణి, సమతా మూర్తి (Statue of Equality) వంటి మీ సేవా కార్యక్రమాలు ప్రపంచానికి వెలుగు చూపుతున్నాయి. దైవ కృపతో మీకు ఆరోగ్యం, ఆయుష్షు కలగాలని ప్రార్థిస్తున్నాం 🙏 హ్యాపీ బర్త్‌డే స్వామిజీ! జై శ్రీమన్నారాయణ! 🌷
🙏🙏🙏అస్మత్‌గురుభోయనమః🙏🙏🙏 🌹🌹🌹తిరునక్షత్ర శుభాకాంక్షలు స్వామి అడియేన్ 💐💐💐 🙏🙏🙏పల్లాండు పల్లాండు స్వామి 🙏🙏🙏
జై శ్రీమన్నారాయణ తిరునక్షత్రం శుభాకాంక్షలు స్వామి అడియేన్ రామానుజ దాసన్
Putina roju subha kashalu swamy ji garu
ఆచార్యులుకు తిరునక్షత్ర శుభాకాంక్షలు పల్లండు పల్లండు గురువు గారికీ శుభ మంగళం నిత్య శ్రీ శుభ మంగళం
స్వామివారికి 69 వ తిరునక్షత్ర శుభాకాంక్షలు శతాధిక సంవత్సరాలు వేంచేసివుండి భక్తకోటిని తరింప చేయాలని పల్లాండు పల్లాండు 🙏 అడియేన్ 🙏
Jai Srimannarayana! 🙏 Swami ji అనేకానేక దాసోహములు స్వామి ఎన్నెన్నో జన్మల పుణ్యఫలంగా మిమ్మల్ని ఆశ్రయించే భాగ్యం కలిగింది, ఈ జన్మకు(ఇదే ఆఖరి జన్మ అని నా నమ్మకం, తరువాత మోక్షం) ఇది చాలు.🙏 అడియేన్ 🙏
Happy birthday swami ji
Jai Srimanarayana Happy Thirunakshathram Swamiji 🙏
🙏 Swamy your darshan makes us speechless and our eyes shine bright with tears of happiness.we enjoy calmness and peace in your presence To cherish this ever we wish you పల్లాండు పల్లాండు 🙏🙏 అడియేన్ రామానుజ దాసీ🙏🙏
Jai Srimannarayana! Wish you a Happy Birthday HH Swami ji
Jai Srimanaraya! Happy Thirunakshatra Swami varu.
జై శ్రీమన్నారాయణ శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి కి తిరు నక్షత్ర శుభాకాంక్షలు.. స్వామి వారికి మంగళం మంగళం.. పల్లాండు పల్లాండు స్వామి వారి దర్శనం జన్మ ధన్యం మా జీవితంలో చేసుకున్న పుణ్య ఫలం సాక్షాత్ శ్రీమన్నారాయణని చూసినంత వైభవం నా ప్రతి రోజు స్వామీ వారిని చూడకుండా తలుచుకోకుండా రోజు గడు వద్దు నాకు సంతోషం కలిగిన దుఃఖం కలిగినా స్వామీ వారితో నామనసులో ఎప్పుడు చెప్పుకుంట... ఇంకా చెప్పాలి అంటే నా సంతోషమే మా స్వామి వారు నేను స్వామి వారితో ఎంతో మమేకం అయి వున్నా నా ఫోన్ లో స్వామి వారి ఫొటో వుంటది నా ఫోన్ రింగ్ టోన్ స్వామి వారి సాంగ్స్ వుంటాయి మా ఇంటిలో స్వామి వారి ఫొటో వుంటాయి ప్రతి క్షణం స్వామివారి తో గడిపినట్టు ఉంటుంది స్వామివారి తిరునక్షత్రం మాకు పండుగ తో సమానం స్వామి వారు ఇలాంటి తిరునక్షత్రాలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ స్వామివారికి పల్లాండు పల్లాండు స్వామివారు మాకు తల్లి తండ్రి ఆచార్యులతో సమానం స్వామివారి నీ అందించిన అమ్మగారికి అనేక దాసోహం ఇంకా ఎన్నో విషయాలు స్వామివారి గురించి పంచుకోవాలని ఉంది కానీ మాటలు సరిపోవడం లేదు స్వామివారి తో తీర్థ గోష్టిలో పాల్గొన్న సందర్భాలు అనేకం ఉన్నాయి అనుభూతులు మాటల్లో వర్ణించలేం స్వామివారు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఇంకెన్నో కార్యక్రమాలు జరపాలని అందులో మేము పాలుపంచుకోవాలని కోరుకుంటూ స్వామివారికి మరొక్క మారు తిరునక్షత్ర శుభాకాంక్షలు స్వామివారికి పల్లాండు పల్లాండు పల్లాండు పల్లాండు కోరుకుంటున్నాను.... మీ దాసురాలు.....🙏🙏❤️❤️❤️🙏🙏
జయ శ్రీమన్నారాయణ! దేవరవారి తిరునక్షత్రం అంటే మాకు శ్రీజయంతి తరువాత అంతటి పండుగ. దేవరవారి తిరుమేని బావుండాలని, వారు చేపట్టి నడుపుతున్న ప్రోజెక్టులన్నీ సఫలం కావాలని పెరుమాళ్ళకు మా విన్నపం. తిరునక్షత్రం జేజేలు దేవరవారికి 🙏 💐 🪔
స్వామివారి శ్రీచరణాలకు దాసోహములు అర్పిస్తు వారి సేవాభాగ్యం సదా మాకు కలగాలని శ్రీమన్నారాయణుని ప్రార్ధిస్తూ స్వామివారి తిరునక్షత్ర మహోత్సవ శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. గోపీక్రిష్ణ మరియు అనూరాధ
At the divine lotus feet of Param Pujya Swami Ji, I offer my humble and heartfelt obeisance. It was my great fortune to receive your first divine darshan on the sacred land of Prayagraj. On the auspicious occasion of your holy appearance day, I extend my warmest wishes and prayers for your good health and the ever-expanding reach of your divine mission. May your blessings always guide and inspire us on the path of devotion and service. With deepest reverence and gratitude, Your humble servant (Dās), Ravendra Shukla 🙏💐🙏
Thirunakshatra mahotsava subhakankshalu swami
Jai srimannarayana Thirunakshatra mahotsava subhakankshalu swami
Jai Srimannaryana! Happy Thirunakshathram Swamiji!! We wish you many many more happy returns of the day !! May your blessings always be with us and continue to guide us🙏🙏
అడియేన్ రామానుజ దాసన్ తిరునక్షత్ర శుభాకాంక్షలు స్వామీ శ్రీమతే రామానుజాయ నమః
ఆచార్య తిరువడికి అనేక అనేక దాసోహాలు ఆచార్యుల వద్ద సమాశ్రయణం పొందడం గొప్ప అదృష్టం. అలాంటి గొప్ప ఆచార్యుల తిరునక్షత్రం సందర్భంగా దాసోహాలు సమర్పిస్తూ రామనుజదాసి
అడియేన్ దాసన్ శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారి తిరునక్షత్ర మహోత్సవ శుభాకాంక్షలు. జై శ్రిమన్నారాయణ
Jai Srimanarayana పద్మభూషణులు జగదాచార్యులు, శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండిచిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి 69 వ దివ్య తిరునక్షత్ర మహోత్సవ శుభాకాంక్షలు. HH Swamiji meeting and conversation is musical & magical. A cauldron of knowledge discipline and selfless giver, he is an abinava Ramanuja for this generation. We are indeed blessed with his presence around us
ఆచార్యులకు తిరునక్షత్ర శుభాకాంక్షలు
Jai Srimannarayana. Happy birthday swamiji . Please stay healthy for the well being of us all .
Adiyen ramanujadasi. Acharya thiruvagidale sharanam.
Add your wishes
Your name and message will appear on the wishes wall. Please enter your phone number. Email is optional: add it if you would like a confirmation message. Your contact details are kept private, never shown publicly.
0 / 1500
Share the page with your family and friends.