Lotus Icon HH Chinnajeeyar Swamiji Lotus Icon
Lotus Icon HH Chinnajeeyar Swamiji Lotus Icon
Lotus Icon HH Chinnajeeyar Swamiji Lotus Icon

70th Thirunakshatra Mahotsavam

When you think of Swamiji,
which memory comes to you first? Have you ever shared it?

Here’s a special opportunity to put it into words.

Share your first memory, experience, or a moment of gratitude on the Wishes Wall, as we celebrate Swamiji’s 70th Acharya Thirunakshatram.

A memory. A few words. A heartfelt offering.

See Wishes ↓

From Devotees Everywhere

Wishes for Swamiji

జై శ్రీమన్నారాయణ ఆచార్య దివ్య తిరు వడి గలై శరణం తిరునక్షత్ర సందర్భంగా దాసోహం స్వామి జి

M V L PrasadOct 22, 2025

In the year 1984, during Karteekamasam, on a serene Sunday, we went for a Karteeka Samaradhana — what people now call a garden party — near the riverbanks of Krishna at Seetanagaram with my parents and relatives. After our simple meal of pulihora and dadhyojanam, we rested under the cool shade of trees. Around evening, my pinni mentioned there was an ashram nearby with a young Swamiji. Out of curiosity and reverence, our group of 20–25 visited the Seetanagaram Ashram.As we entered, there He was — Swamiji, seated before his writing desk, penning something in green ink. That divine sight is etched in my memory forever. Words fell short; hearts were stilled. It was our first darshan — a moment of silent surrender before the living embodiment of divinity. From that day, the bond with our beloved Swamiji was formed, a grace that has guided my life till today.With deep gratitude and devotion, on this sacred day, I offer my pranams and heartfelt wishes — A very'HappyBirthday'to our beloved Swamiji🪷💝 “etthaikkum elelu piravikkum undannodu utthomeyavon unakke naam aallcheyvom mathennai kaamangal matrelo” 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Adiyen Dasoham. Shanthi Yathirajyam. Mumbai.

Shanthi YathirajyamOct 22, 2025

అస్మద్ గురుభ్యోనమః శ్రీమతే రామానుజాయ నమః స్వామి వారి మొదటి దర్శనం సింహాచలం చందన యాత్ర సమయంలో నేను టెన్త్ క్లాస్ చదువు తు ఉన్నప్పుడు జరిగింది సో స్వామివారిని ఎన్నిసార్లు చూసి నా ఫస్ట్ టైం చూసిన విధంగా ఉంటారు ఎంతసేపు చూసినా అలా తనివి తీరా చూడాలని అనిపిస్తుంది స్వామివారి జగద్గురు రామానుజుల వారి అంస అని మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. నేను రామానుజ సహస్రబిలో శంషాబాద్ లో 109 యజ్ఞశాల హోతగా యజ్ఞం విధులు నిర్వహించడం జరిగింది ప్రతిరోజు రెండుసార్లు స్వామి దర్శనం చేసుకునేవాడిని అయినా ఎప్పుడు కొత్తగానే కనిపించేవారు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో దర్శించిన విధంగా జై శ్రీమన్నారాయణ అస్మత్ గురుభ్యోన్నమః స్వామివారికి తిరునక్షత్ర శుభాకాంక్షలు మరియు అనేక అనేక దాసోహం లు యోనిత్యమచ్చుత పదంబుజయుగ్మ రుక్మా వ్యామోహహత స్తాదితరాణి తృణాయమేలే అస్మద్గురు భగవతస్య దయకసింధో రామానుజస్య చరణం శరణం ప్రపద్యే శ్రీ భగవద్ రామానుజరూపానికి అనేకదాదాసోహములతో. రామానుజ దాసు దాసుడు. శృంగారంవెంకటాచార్యులు

Sv acharyuluOct 22, 2025

మృతి లేనిది అమృతత్వం... ఆ అమృతత్వానికి ఒకేఒక్క రూపం త్యాగం... ఆ త్యాగానికి యోగాన్నిచే ఒకేఒక్క ఆచరణ ఆచార్య తత్త్వం... తన పిల్లలని మాత్రమే ప్రేమించి వారి బాగు కోసం తపించే వారు తల్లిదండ్రులు ఐతే, తన వారు కాని వారెవ్వరూ లేరని, తర తమ భేదం చూపని చూపుతో, తమ ఆలోచన సమాజానికి చుక్కానిగా చేసి నిక్కచ్చి నడతతో, ఉనికికి కారణమైన ఉచ్చ్వాస నిశ్వాసల విశ్వాన్ని దైవీమయంగా మార్చే ఉజ్జీవన జన జీవన యోగంతో కణం కణం , క్షణం క్షణం జ్వలించే నిస్వార్థ నిలింప నిర్భర నిజ ఆచార్య తేజం 69 ఏళ్ల క్రితం దీపావళి రోజున శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయరు స్వామిగా ఈ భారతావని పై పురుడు పోసుకున్న పుణ్యాల పండుగ రోజు ఈ రోజు...ఆధ్యాత్మిక పునాదులపై సమాజ సేవ అన్న దృక్పథం తో...మాధవ సేవ గా సర్వ ప్రాణి సేవను , స్వీయ ఆరాధన తో సర్వ ఆదరణ ను ... రెండు కళ్ళుగా , రెండు కాళ్ళుగా నడక ప్రారంభించి లెక్కల నిచ్చెనలెక్కినా అందనన్ని అరుదైన సేవలను అందించి అందరికీ ప్రేరణ నిస్తున్న సుందర సువిశాల పద్మ భూషణుని పద పద్మాలకు ఋణం తీర్చలేని రిక్త అశక్త మనస్సుతో కృతజ్ఞతల ప్రణామ ప్రసూనాలు సమర్పిస్తూ... పుట్టిన రోజు శుభాకాంక్షలు..తిరునక్షత్ర మంగళాకాంక్షల శుభ దీక్షలు ప్రేమతో ధీ శ్రీనివాస్

Dhee SrinivasOct 22, 2025

Tirunakshatra subhakankshalu Swamy ji Jai Srimannarayana

M SivaranjaniOct 22, 2025

Happy. Brithday. Swamy

Damidi. Kawshikk. ReddyOct 22, 2025

Happy. Swamy. Jai. Sriman. Narayana. Jai. Ramanuja. Acharya. Sitaram. Laxma. Swamy. Andal. Amma. Rangnath. Swamy. Temple. Yellamapet. Village. Maripeda. Bungalow. Mahabubabad. District. Temple. Constructed. 1835

Damidi. Kawshikk. ReddyOct 22, 2025

Acharya Divya tiruvadigale saranam Acharyulaki Tiru Nakshatra Subhakankshalu.... Thank you for making us your sishyas and giving us the wealthiest Samasrayanam.With lots of gratitude,we wish you a Very Happy Birthday Acharya. Adiyen Ramanujadasi lakshmi archana

Lakshmi ArchanaOct 22, 2025

On this great occasion adiyen will pray to Thayar sametha Lord Ranganatha to give Devareer a long lasting life to serve the community like Ramanuja.

Rajagopal Ramanuja DasanOct 22, 2025

జై శ్రీమన్నారాయణ... మన శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి 69వ తిరునక్షత్ర శుభాకాంక్షలు....💖

Sai CharanOct 22, 2025

స్వామీజీ..... తిరునక్షాత్ర మహోత్సవ శుభాకాంక్షలు. మీ ఆరోగ్యమే జగతికి స్ఫూర్తి ప్రధానం. సదా మీరు అష్ట ఐశ్వర్య ఆయురారోగ్యాలతో ఉండాలని కాంక్షిస్తూ............. 🙏🙏🙏

కొత్తా దామోదర్ రావుOct 22, 2025

Pallandu pallandu Swamiji Haribol

Pradeep kondaOct 22, 2025

Om Asmad Gurubhyo Namaha Acharya thiruvadigale saranam Jai Srimannarayana

Vijaya lakshmi ramanuja dasiOct 22, 2025

Jai Srimannarayana ఆచార్యుల కు తిరు నక్షత్ర శుభాకాంక్షలు

M L Narasimha RaoOct 22, 2025

Jai Srimannarayana, Pallandu Pallandu to HH Swamiji. Adiyen is very blessed to have come under the divine shelter of His lotus feet. Until Feb 2021 adiyen does not even know about HH or his divine presence in this world. I regret that half of my life has gone in vain being an ignorant soul not knowing about God or what God preached or about Sampradayam for that matter even about Ramanujacharya and for not being under a shelter of a sadacharya. I realize how much of dark ignorance I was and if it were not for HH’s extreme compassion, love and mercy I would have fallen further down into world of ignorance. Now Adiyen has got the bhagyam of living a simple life of principles following sampradaya with full faith of HH’s presence. Adiyen only prays to HH lotus feet to allow me to please keep holding on the tail end of the kite with full conviction so thay this small end of kite under HH divine thread does not leave HH pada seva and will remain Ramanuja Dasi. Adiyen Ramanuja Dasi

PurnimaOct 22, 2025

జై శ్రీమన్నారాయణ 🚩 అడియేన్ 🙏దాసోహం 💐 జగదాచార్యులకు జన్మదినము🍁 వైష్ణవ కుటుంబమునకంతా పండుగ 🌹 మీరు మాకు అభినవ రామానుజులే🙏 దాసోహం దాసోహం 🙏 మీ దివ్య చరణములకు పల్లాండు పల్లాండు💐

venkata narasimhan vedanthamOct 22, 2025

Jai sri man narayana. Wish you happy tirunakshatram swamiji

Vengala raoOct 22, 2025

Jai Srimannarayana, Swamyji! Srimathe Ramanujaya Namaha! Most Beloved Swamyji, On the sacred occasion of your 69th Thirunakshatram, adiyen and family offer heartfelt prayers for your continued divine health, strength, and eternal kainkaryam, your compassionate presence always guide and bless the whole universe. Thank you so much for your infinite compassion and divine augraham on us.

Siri, Shrivatsa, Narasaiah Ramanuja Dasa & LakshmiOct 22, 2025

Thirunakshatra subhakankshalu swami jai srimannarayana

P srilathaOct 22, 2025

Happy Thirunakshatram Swamiji Jai Srimannarayana 🙏

PadmajaOct 22, 2025

స్వామి వారి తిరునక్షత్రం సందర్భంగా శుభాకాంక్షలు

చెప్యాల శ్రీపతి రావుOct 22, 2025

Janmadina śubhākāṅkṣalu svāmījī. I'm grateful to you🙏🙏🙏💐

SabariOct 22, 2025

శ్రీశ్రీశ్రీ స్వామీజీ పాద పద్మములకు నమః సుమాంజులతో మీకు మా తిరునక్షత్ర శుభకాంక్షలు శత కోటి దాసోహములు జై శ్రీమన్నారాయణ రమశ్రీ మెల్బోర్న్, ఆస్ట్రేలియా

Ramasri MudumbaOct 22, 2025

అడియేన్ తిరునక్షత్ర శుభాకాంక్షలు స్వామి 🌹💐🙏

A Venkata NageswararaoOct 22, 2025

Da:so:ham to Pujya Swamyji🙏 Happy thirunakshatram Swam ji!! We are extremely grateful to you for giving us a way of life and being the guiding light always 🙏 Prasanna RD

Prasanna KolaOct 22, 2025

Jai srimannarayan.Daasoham swamiji జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ విశ్వనాధ్ రామానుజ దాస్.స్వామివారికి పల్లాండు పల్లాండు

ViswanadhOct 22, 2025

Sri Sri Sri Tridandi Srimannarayana Ramanuja Chinna Jeeyar Swami ji is a spiritual guru and mentor to thousands in Bharat and all over the world. He is an enormous blessing to all humanity. Because of Sri Chinna Jeeyar’s indefatigable activities in all areas of human endeavor, the world has become a much better place for all followers.  We are very blessed to have Sri Jeeyar Swami in the footsteps of Jagat Guru Sri Ramanuja. He has been sharing divine wisdom with all of us. On this milestone of the 70th Platinum Jubilee birth year, may Sriman Narayana grant him a long, robustly healthy and happy span of life so that he may continue to impart Bharat’s wisdom to all mankind for generations to come. Let him and his followers, all be able to live up to the Rig Vedic aspiration:
Pashyema Sharadashyatam

Jeevema Sharadashyatam

Nandama Sharadashyatam

Modama Sharadashyatam

Bhavama Sharadashyatam

Shrunuvama Sharadashyatam

Prabravama Sharadashyatam

Ajitasyama Sharadashyatam

Padma and Sudhanva CharOct 22, 2025

జై శ్రీమన్నారాయణ, నేను మొదటి సారి కరీంనగర్ లో నవంబర్, 1985 సంవత్సరములో వైశ్య భవనంలో విశిష్ట అద్వైత మహా సభలో చూసినాను. అప్పుడు కూడా స్వామి వారి తిరునక్షత్రం అనుకుంటా. స్వామి వారి ప్రవచనంలో దేవుడు మన గుండెలో ఉంటాడని చెప్పారు. అప్పుడు మా అమ్మ కుంకుమార్చన చేసుకొన్నది. స్వామి వారి స్వఅస్తాలతో సీతారామలక్ష్ణ్మణ అంజనేయ సహిత మరియు ధనలక్ష్మి ప్రతిమను అందజేసారు. ఇప్పటికి ఆ ప్రతిమకే పూజ చేసుకుంటున్న.

Thadakamadla Prem Sagar ReddyOct 22, 2025

Thirunakshathra subhakankshalu Swamyji. We are blessed to have a graceful light in you.

Seema Nallani ChakravartulaOct 22, 2025

శ్రీ జీయర్ స్వామివారి శ్రీపాద యుగళికి దాసోహములు. "తిరునక్షత్ర శుభాకాంక్షలు శ్రీస్వామివారికి...." "జీయర్ స్వామివారు చేసిన కార్యాలు అనితర సాధ్యాలు"... ఈ తరానికి చాలా మందికి వారు చేసిన కార్యాలు అంతగా తెలియకపోవచ్చు. తప్పు లేదు, కాలం మారుతుంది, జనాలూ మారుతున్నారు... మారనిది ఏదైనా ఒకటి ఉంది అంటే "అది వారి సంకల్పమే".... జీయర్ స్వామివారి సత్ సంకల్పమే.... "అది కూడా (ఆ సంకల్పం కూడా) మాది కాదు అంటుంటారు శ్రీ స్వామివారు..." "ఆ సంకల్పం కూడా పెద్ద స్వామివారిదే, వారు (పెద్ద స్వామివారు) చేసిన సంకల్పానికి మేము దాసులం తప్ప ఇంకోటి ఏమి లేదు" అని సవినయంగా ఎప్పటికీ చెప్తూనే ఉంటారు, దాని కోసం అహరహం శ్రమిస్తూనే ఉంటారు చిన్న జీయర్ స్వామివారు." ముఖ్యంగా ఈటీవీలో 1990ల్లో, అంటే ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళితే 15 నిమిషాలు నిడివి ఉన్న భగవద్గీతా ప్రవచనాలు వారు చెప్పినవి రోజూ ప్రతీ తెలుగు ఇంటిలో 6AM నుండి 6-15 వరకు ప్రతీ ఒక్కరూ తప్పక వినవల్సిందే... ఇప్పుడు అవే ప్రవచనాలు యూట్యూబ్ మాధ్యమం ద్వారా లభ్యం అవుతున్నాయి మన అదృష్టం... శ్రీ జీయర్ స్వామివారి ద్వారా ప్రత్యక్ష లబ్ధి పొందుతున్న సమూహాలు గురించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సినవి... 1. ప్రస్తుతం సుమారు 15 వేదపాఠశాలలు, 500 మందికి పైగా వేద, ఆగమ, శాస్త్రవిద్యార్థులు. విద్యా బుద్ధులు వికసింప చేస్తున్నారు ప్రపంచానికి... 2. 1500 మందికి పైగా అంధ విద్యార్థులు, వైజాగ్ - హైదరాబాద్లో... ఇంటర్ దాటి విద్యా బుద్ధులు శిక్షణ. వీటిలో రాటు దేలిన పిల్లలు ఇప్పుడు ఆర్మీలో, రైల్వే జాబుల్లో నిష్ణాతులై కూడా ఉన్నారు... 3. 2000 మందికి పైగా గిరిజన తండాల పిల్లలు... మారుమూల పల్లె ప్రాంతాల్లో, కారడవుల్లో, విద్యావికాసం. 10 వ తరగతి వరకు.... వీటిల్లో విద్యను అభ్యసించిన వారు స్వయంగా పాఠశాలలు పెట్టుకొని నడిపే స్థితికి చేరుకున్నారు ఇప్పుడు... 4. 1200 మంది వరకు వైద్య కళాశాల విద్యా అభ్యసిస్తున్న పిల్లలు... పూర్తి చేసినవారు, దీనిలో చదివినవారు వైద్యవృత్తిలో గొప్ప సేవలు అందిస్తున్నారు... తెలుగు ప్రాంతాల్లోనే కాక బయట కూడా... !! 5. 12 సంవత్సరాలుగా, పుష్కరకాలంలో నిర్విరామంగా సేవలు అందిస్తూ, అతి తక్కువ ఖర్చుతో - ఆరోగ్యకరమైన వాతావరణంలో జిమ్స్ ఆసుపత్రి నిర్వహణం. లబ్ధి పొందినవారు అంతా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వని హోమియో వైద్యం రుచి చూసినవారు... ఇది ఎంతో ఔదార్యంతో చేసే సేవ... "వైద్యో నారాయణో హరిః" అన్నట్లు 50 మందికి పైగా ధన్వంతరులు (డాక్టర్లు) నిర్విరామంగా సేవలు అందిస్తున్నారు ఈ ఆసుపత్రిలో... 6. 2008 సంవత్సరం నుండి ఒక్క జీవా ప్రాంగణంలోనే నెలకు లక్షమందికి పైగా తదీయారాధన - అన్న సంతర్పణ... ఇలా భారతదేశం నలుమూలలా 1960 ల నుండి ప్రారంభం అయిన ప్రస్థానం... పూర్వం నుండి, పెద్ద జీయర్ స్వామి పరంపరగా వారి అడుగుజాడల్లోనే చిన్న జీయర్ స్వామివారు సాగిస్తూ "అష్టాక్షరీక్షేత్రం బదరీనాథ్" లాంటి మహిమాన్విత స్థానాల దగ్గరి నుండి ప్రారంభం చేసి రామానుజకూటములు వరకు కోట్లమందికి జీయర్ ట్రస్ట్ ద్వారా వైశ్వానరార్తి తీర్చుతున్నారు. తీరుస్తూనే ఉన్నారు.... 7. వరద బాధితులు - పలు సేవా కార్యక్రమాల గురించి ఇక్కడ లైన్లో రాసుకుంటూ పోతే అక్షరాలు సరిపోవు అంటుందేమో ... 8. జైల్లో ఉండే ఖైదీల సత్ప్రవర్తన క్లాసెస్ గురించి ముఖ్యంగా చెప్పాలి... వారు వేలల్లో ఉన్నారు. భగవద్ గీత - శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం లాంటి అద్భుతమైన స్తోత్రాలు నేర్చుకొని ఖైదీలు సత్ప్రవర్తన ద్వారా బయటికి వచ్చి, శ్రీ స్వామివారి మాటల ద్వారా స్పూర్తి పొంది "శ్రీ వెంకటేశ్వర శరణాగతి దీక్ష చేసినవారు" కూడా దాసుడికి తెలుసు... 9. రామానుజుల 216 అడుగుల విగ్రహం ద్వారా సమతాస్పూర్తిని జనులలో రగిలిస్తున్నారు.. ఇదొక నిరంతర సాధన - ఙ్ఞాన జ్యోతులు హృదిలో నిత్యమూ వెలిగిస్తూనే ఉండాలి... మనకు ఒకరోజు శరీరం ఆగిపోవచ్చునేమో.. కానీ మనలో వారు వెలిగించిన ఙ్ఞాన జ్యోతి లోపల నిత్యముక్తసేవితమై మనల్ని పరమపదం వరకు తీసుకెళ్తుంది అనడంలో సందేహమేమీ లేదు. ఇప్పుడు చెప్పినవన్నీ ప్రత్యక్షంగా ఈ రోజుకీ ప్రత్యక్షంగా వారి ద్వారా లబ్ధి పొందుతున్న పిల్లలు పెద్దలు, భాగవతులు, ప్రపన్నులు మిగిలిన భక్తజనం. కోట్లమందికి ఒక మెంటర్, ఒక గురువు, ఒక విజ్ఞానఘని, వారే మనకు ఆధ్యాత్మిక ప్రపంచానికి మార్గదర్శి. ఇంకా "సమాశ్రయణం ద్వారా దీక్ష తీసుకొని భక్తితో జీవితాన్ని సాత్వికంగా గడిపే వారి సంఖ్య" అటు పెద్ద జీయర్ స్వామి ద్వారా - ఇటు చిన్న జీయర్ స్వామివారి ద్వారా కలిపి 1954 నుండి 2025 వరకు, ఈ రోజు వరకు సుమారుగా 3 కోట్ల మందికి పైగా ఉంటుంది అని ఒక అంచనా.... !! ఒక్క చిన్న జీయర్ స్వామి - పెద్ద జీయర్ స్వామి కలిసే ఇంత గొప్ప కార్యాలు చేస్తే అప్రతిహత వైష్ణవ జీయర్ పరంపర, రామానుజులు ఏర్పరిచిన పీఠాలు మరెంత సేవలు చేస్తున్నాయో కదా... పల్లాండు పల్లాండు.... !!! నిత్య మంగళం కలుగుగాక... !!!! ఒక్క కరీంనగర్, వరంగల్... ఈ రెండు ప్రాంతాల్లోనే 12 నెలల కాలంలో ఒక లక్షకు పైగా ఒకే సంవత్సరంలో సమాశ్రయణం తీసుకున్న జనులను దాసుడు ప్రత్యక్షంగా చూసినవే... ఎంత గొప్ప భక్తి ఆచార్యుల మీద... కరీంనగర్లో 2008లో జనవరి నెలలో 9 వేల మంది ఒక రోజులోనే వేదభవనంలో సమాశ్రయణం తీసుకున్నారు, సుమారుగా 12 గంటల పాటు జరిగింది ఆ రోజు ఆ కార్యక్రమం... లక్షల మంది ప్రత్యక్షంగా కళ్ళతో సేవించిన అద్భుతమైన కార్యమది... తీర్థ గోష్ఠికి వచ్చిన వారికి కూడా సమయం ఇవ్వలేని స్థితి ఆ రోజు... సామాజిక ఆధ్యాత్మిక సేవల్లో తెలుగు ప్రజకు శ్రీ స్వామివారు నిర్విరామంగా అందిస్తున్న సేవలు అజరామరం. సమాజంలో భక్తితో - సేవతో పెనుమార్పులు ఎలా తీసుకొచ్చారో వీటిని గమనిస్తే అవగతమౌతుంది. సిరిసిల్లలో ఒక అవ్వ పాడుబడిన గుడిసెలో కాలం వెళ్లదీస్తూ, ఒక్కో బియ్యం గింజ ఏరుతూ వాటిని అన్నిటిని తీసుకొని వచ్చి గీతాజ్యోతి కార్యానికి అందించిన ఘటనలు ఎన్నో.. మరెన్నో... ఆవిడ ఇంటి ఊడిపోయే తలుపులకు ప్రేమగా అంటించుకున్న "స్వీయ ఆరాధన - సర్వ ఆదరణ" స్టిక్కర్లు ఈ రోజుకీ చెప్తాయి 2000 సంవత్సరంలో లక్షల మందితో తాము నెరిపిన "గీతాజ్యోతి" కార్యక్రమం గురించి... అదొక మధురానుభూతి అప్పటి సమయానికి .... అప్పటి జనులకు.. ఆ తర్వాతి సంవత్సరంలో గుంటూరు దగ్గర పిట్టలవానిపాలెం గ్రామ దగ్గర 200 దాటి ట్రాక్టర్లలో గుంపులు గుంపులుగా, తండోపతండాలుగా కదిలి వచ్చి ఊర్లకు ఊర్ల జనాల సాక్షిగా ప్రతీ ఊరిలో ప్రవచనం చెప్తూ, రాత్రి పగలు తేడా లేక కృష్ణ నామస్మరణం చేస్తూ - చేయిస్తూ మతాలకు అతీతంగా అందరితో చేయించిన "కృష్ణం వందే జగద్గురుం" కార్యక్రమం చెప్తుంది వారి ఓపిక సహనంతో చేసిన విశేష కృషి గూర్చి.... వీటన్నిటిలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఒక దాసుడిగా స్వామి సేవలో నేనూ ఒకడిని.. అది ఉడుత అయిన - బండ రాయిగా అయినా.... జయ శ్రీమన్నారాయణ! దాసానుదాసన్ ఋగ్వేదం వంశీ.

వంశీకృష్ణమాచార్య ఋగ్వేదంOct 22, 2025

JaiSrimanNarayana 🙏 Acharyar DevoBhava🙏 Happy ThiruNakshathram Swamiji 🙏

Brindha VinothOct 22, 2025

Jai Srimannarayana, For the first time Adiyen saw Swamyvaru closely in Bobbli Vijayanagaram district for theertha gosti when I was studying college. Felt very blessed. Recently Adiyen attended LIBG seminars in Texas for one week. Each day it was unforgettable experience with Swamyvaru. Pallandu Pallandu to Swamyvaru. 🙏🙇‍♀️

Devi PusarlaOct 22, 2025

భగవానుడికే తిరునక్షత్ర శుభాకాంక్షలు చెప్పే మహద్భాగ్యాన్ని పొందిన అదృష్టవంతులము మేము! ఇంతకన్నా మాకు మహదానందకరమైనది ఏమున్నది స్వామీ! మమ్ము, మా పిల్లలను, మా మనవలనుకూడా కాచేందుకు, నిండైన, మెండైన అండగా నిలచేందుకు మీరు ఆచంద్రతారార్కమూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్థిల్లాలలని మనసారా ప్రార్థిస్తూ తిరునక్షత్ర వైభవ శుభాకాంక్షలు తండ్రీ - భవదీయ దాసానుదాస - మల్లాది వేంకట గోపాలకృష్ణ

Malladi Venkata Gopala krishnaOct 22, 2025

Janmadhina shubaakankshalu guruvu gaaru. Jai sriman narayana🙏

VamshidharOct 22, 2025

🙏 OM Asmad Gurubhoy Naham Adiyen Ramanuja Dasa Jai Srimanarayana Swamiji Tirunakshatram Shubakanshalu Swamiji Pallandu Pallandu Pallandu Swami 🙏

V Anandkumar Ramanuja DasaOct 22, 2025

🙏జై శ్రీమన్నారాయణ అడియెన్‌, అస్మత్‌గురుభోయనమః తిరునక్షత్ర శుభాకాంక్షలు స్వామి అడియేన్🙏 పల్లాండు పల్లాండు స్వామి 🙏🙏

kavitaOct 22, 2025

Jai Srimannarayana Swamiji Happy Tirunakshatram

UshaOct 22, 2025

Om namo Narayananaya 🙏 Jai gurudeva 🙏 Jai jai gurydeva 🙏🙏 Putina roju shubhakankshalu gurugaru 🙏 Malmalni elagey sadhaa divisthu Darma margam lo nadapagalaru🙏 hyd

V . eshwarOct 22, 2025

Happy Birthday Swamiji...Jai Sriman narayna!!!

Ravi ThotaOct 22, 2025

ఆచార్య దేవో భవ...తిరునక్షత్ర శుభాకాంక్షలు స్వామి, జై శ్రీమన్నారాయణ 🌹🌹🌹🙏🙏🙏

Krishna Sudhakar PaboluOct 22, 2025

Jai srimanarayana Adeyen, tirunakshtra Shubhakanshallu. ..Dipavali Nadu. .ma jivitham lo velegu nimpey Jyothi laga udiyincharu. , mimalni modati sari Varijala venugopala Swamy temple ki miru vachinappudu darshhinchukunamu..2003/4 Adeyen Anuradha Ramanujan Dasi

Anuradha Ramanujan DasiOct 22, 2025

My first meeting with HH Sri Chinna Jeeyar Swamiji in Delhi (airport then at Gurukul of Harisharma Pandit ji in September last year) was an unforgettable experience filled with grace and inspiration. The moment Swamiji entered, his presence filled my heart with warmth and peace. As he spoke, every word carried profound wisdom, yet his tone was gentle and compassionate. He shared insights on leading a life grounded in dharma, service, and humility, making complex spiritual truths feel simple and accessible. Meeting Swamiji left a deep impression on my heart, encouraging me to walk the path of spirituality with renewed faith and commitment. It was a blessing that continues to inspire my journey. May your life be filled with divine health, boundless energy, and spiritual prosperity as you inspire us to walk the path of righteousness. Happy Birthday, Swamiji! With reverence and gratitude, Jai Srimannarayana!

Bhavya MalikOct 22, 2025

Jai Srimannarayana.  I bow down at your divine lotus feet, Swamiji.  Thirunakshathra subhakankshalu, Swamiji.

Manoj pallaOct 22, 2025

జై శ్రీమన్నారాయణ 🙏🙏 అడియన్ గౌరీ రామానుజ దాసి, పల్లందు పల్లండు స్వామి, తిరు నక్షత్ర శుభాకాంక్షలు స్వామి 💐💐

గౌరీ రామానుజ దాసిOct 22, 2025

Jaisrimannarayana 🙏 Thirunakshatra Subhakankshalu Swamiji. Pallandu pallandu

Tumu VaralakshmiOct 22, 2025

Jai srimannarayana swamiji Wish you a very very very Happy Birthday swamiji your boundless love in the form of service to all living beings,your unbeatable vision,respect and responsibility toward our scriptures and true defintion of Bhakthi,your excellence in many aspects are true inspiration for all of us. Pallandu pallandu To Devar. May swami Ramanuja & both Lakshmi Narayana ,protect you from all evils eyes in the society.Wishing Devar should always be protected by all bhagavatha mangalasasanams.

Nagaraju DasariOct 22, 2025

Thirunakshatra Shubhakankshalu Jai Srimannarayana

G SampathOct 22, 2025

Om Asmad Gurubhyo Namah Jai Srimannarayana Guruji I am Padmaja Ramanujadasi. A Very Happy Birthday our dearest Acharya Deva.! My Acharya deva my second mother who gave me life & you are our greatest support Guruji. I want to share this experience. My pregnancy was complicated pregnancy but through out my pregnancy Acharya’s suggestions and blessings are the greatest strength & I gave birth to a healthy baby girl & I proudly say my daughter is our Acharya deva’s blessing & Acharya named my daughter as Chy Kovida 🙏🏻 Maa Padmavati & lord Govinda’s blessings to our Acharya deva & Pallandu Pallandu & many many divine Mangalasasanams to our Acharya Deva Koti Koti Pranamam To Your Lotus Feet Guruji

Padmaja SrikanthOct 22, 2025

Happy birthday Swami ji 🙏🙏🙏jai Srimannarayana 🙏

MadhuriOct 22, 2025

Find Us

Statue of Equality

Ask Acharya AI