అందమైన అనుభవాలు

అందమైన అనుభవాలు

శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి వారు యూకే పర్యటనలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి, నా మనస్సును స్థిరంగా, ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఏమి చేయాలి అని శ్రీ స్వామి వారిని అడిగారు.

అప్పుడు శ్రీ స్వామి వారు ఇలా అన్నారు, “ఒకసారి మన పెద్ద జీయర్ స్వామి వారిని ఇలాగే ఎవరో అడిగారు, “స్వామీజీ, మాకు ఐదు నిమిషాల సమయం మాత్రమే ఉంది. మీరు ఈ కొన్ని నిమిషాల్లో మమ్మల్ని ఉజ్జివింపచేసే మంచి మాటలు చెప్పండి అని.”

పెద్ద జీయర్ స్వామి వారు నవ్వుతూ, మాకు ఐదు నిమిషాలు అవసరం లేదు, ఐదు క్షణాల్లో చెబుతాము అని ఈ విధంగా సెలవిచ్చారు.

ఆహారం మనస్సుపై అత్యధిక ప్రభావాన్ని చూపుతుంది.
ఏ విధమైన ఆహారం తీసుకోవాలి; ఎలా తీసుకోవాలి; ఎంత తీసుకోవాలి; ఎప్పుడు తీసుకోవాలి.
ఇది తెలుసుకొని ఆచరించినప్పుడు మనస్సు స్థిరంగా మన ఆధీనంలో ఉంటుంది. ప్రశాంతమైన మనస్సుకు ఇదే రహస్యం.

పెద్దల మాట చద్దన్నం మూట అంటే ఇదే కాబోలు. అన్ని సమస్యలకు పరిష్కారం ఆహారమే!!

జై శ్రీమన్నారాయణ!

  • అందమైన అనుభవాలు అందమైన అనుభవాలు జై శ్రీమన్నారాయణ! ఆధ్యాత్మిక పయనంలో అమెరికాలో నివసిస్తున్న ఒక భక్తుడి అనుభవాలు... ***** భాగవతులకు దాసోహాలు! చాలా సంవత్సరాల క్రితం, శ్రీ చిన్న

    Share This Story,
  • అందమైన అనుభవాలు అందమైన అనుభవాలు శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి వారు యూకే పర్యటనలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి, నా మనస్సును స్థిరంగా, ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఏమి చేయాలి

    Share This Story,
  • అందమైన అనుభవాలు అందమైన అనుభవాలు బదరీ నారాయణ పెరుమాళ్ తిరునక్షత్ర శుభాకాంక్షలు! గత జూన్‌లో, నేను, మా అమ్మాయి అమెరికా నుండి భారతదేశానికి వస్తున్నాము. మా ప్రయాణంలో

    Share This Story,
  • అందమైన అనుభవాలు ఆచార్య రహస్యం జై శ్రీమన్నారాయణ!మనం ఎప్పుడైనా గాఢంగా ఆలోచిస్తున్నప్పుడు లేదా ధ్యానంలో పూర్తిగా నిమగ్నమైనప్పుడు ఒక అద్భుతమైన ఆలోచన, ఇది వరకు ఎప్పుడు తట్టని ఒక

    Share This Story,
  • శ్రీమతి పద్మ రాళ్లపల్లి గారు, ఇంగ్లీష్ లెక్చరర్, విశాఖపట్నం నుండి. ఇది తెలుగు అనువాదం. నా చిన్న తనంలో, మా అమ్మమ్మ నన్ను విజయవాడకు సమీపంలో ఉన్న ఒక గురువుల

    Share This Story,