అందమైన అనుభవాలు

ఆచార్య రహస్యం

జై శ్రీమన్నారాయణ!

మనం ఎప్పుడైనా గాఢంగా ఆలోచిస్తున్నప్పుడు లేదా ధ్యానంలో పూర్తిగా నిమగ్నమైనప్పుడు ఒక అద్భుతమైన ఆలోచన, ఇది వరకు ఎప్పుడు తట్టని ఒక కొత్త తలంపు, ఇలా దర్శిస్తుంటాము కదా.

శ్రీశ్రీశ్రీ చిన్న జీయరు స్వామివారి యొక్క గొప్ప భక్తులు, ఆస్ట్రేలియా వాస్తవ్యులు Dr శ్రీధర్ ఆచార్య గారికి కూడా ఇంచుమించు ఇలాంటి అనుభవమే కలిగింది.

ఆవర్తన పట్టికలోని (పీరియాడిక్ టేబుల్) రసాయన మూలకాలను కేటాయించిన వివిధ కోడ్‌ల మాదిరిగానే మన గ్రంథాలు కూడా తత్వాలను ఎలా క్రోడీకరించాయో వివరించిన శ్రీ స్వామి వారి ఒక అనుగ్రహ భాషణాన్ని వారు శ్రవణం చేసారు.

వైదిక గ్రంథాలు విశ్వంలో ఉన్న అన్ని తత్వాలను 24 రకాలుగా గుర్తించాయి:

  • పంచ భూతాలు (5)
  • తన్మాత్రలు (5)
  • జ్ఞానేంద్రియాలు (5)
  • కర్మేంద్రియాలు (5)
  • మొత్తం: 20
  • మనస్సు 21
  • బుద్ధి 22
  • మూల ప్రకృతి 23
  • అహం తత్వం 24
  • జీవుడు (ఆత్మ) 25
  • పరమాత్మ 26
  • వీటి గురించిన జ్ఞానాన్ని ప్రసాదించే ఆచార్యులు 27

కాబట్టి, ఆచార్యులను 27 అనే సంఖ్య సూచిస్తుంది.

శ్రీమాన్ శ్రీధరాచార్య గారు తమ ఆచార్యులపై ధ్యానం చేస్తున్నప్పుడు, 27 అనే సంఖ్య ఆచార్యులను సూచించడమే కాదు, మన ఆచార్య నామంలో కూడా ఖచ్చితంగా 27 అక్షరాలే ఉన్నాయన్న రహస్యాన్ని గ్రహించారు.

ఓం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరు స్వామినే నమః

ఎంత విచిత్రం కదా!

  • అందమైన అనుభవాలు అందమైన అనుభవాలు జై శ్రీమన్నారాయణ! ఆధ్యాత్మిక పయనంలో అమెరికాలో నివసిస్తున్న ఒక భక్తుడి అనుభవాలు... ***** భాగవతులకు దాసోహాలు! చాలా సంవత్సరాల క్రితం, శ్రీ చిన్న

    Share This Story,
  • అందమైన అనుభవాలు అందమైన అనుభవాలు శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి వారు యూకే పర్యటనలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి, నా మనస్సును స్థిరంగా, ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఏమి చేయాలి

    Share This Story,
  • అందమైన అనుభవాలు అందమైన అనుభవాలు బదరీ నారాయణ పెరుమాళ్ తిరునక్షత్ర శుభాకాంక్షలు! గత జూన్‌లో, నేను, మా అమ్మాయి అమెరికా నుండి భారతదేశానికి వస్తున్నాము. మా ప్రయాణంలో

    Share This Story,
  • అందమైన అనుభవాలు ఆచార్య రహస్యం జై శ్రీమన్నారాయణ!మనం ఎప్పుడైనా గాఢంగా ఆలోచిస్తున్నప్పుడు లేదా ధ్యానంలో పూర్తిగా నిమగ్నమైనప్పుడు ఒక అద్భుతమైన ఆలోచన, ఇది వరకు ఎప్పుడు తట్టని ఒక

    Share This Story,
  • శ్రీమతి పద్మ రాళ్లపల్లి గారు, ఇంగ్లీష్ లెక్చరర్, విశాఖపట్నం నుండి. ఇది తెలుగు అనువాదం. నా చిన్న తనంలో, మా అమ్మమ్మ నన్ను విజయవాడకు సమీపంలో ఉన్న ఒక గురువుల

    Share This Story,